SBI Work From Home jobs: 10వ తరగతి అర్హతతో SBI లో Permanent Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 25000.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో లైఫ్ మిత్ర ఉద్యోగాలను విడుదల చేశారు.
అర్హతలు:
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత.
హౌస్‌వైవ్స్, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్, పురుషులు, మహిళలు అందరూ దరఖాస్తు చేయవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అభ్యర్థులకు SBI ప్రతినిధి సంప్రదించి, 25 గంటల ట్రైనింగ్ ఇస్తారు.
ట్రైనింగ్ తర్వాత రాత పరీక్ష నిర్వహించి, అర్హత సాధించినవారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
పని విధానం:
SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కస్టమర్లకు అర్థమయ్యేలాగా వివరించాలి.
కస్టమర్లు పాలసీలను కొనుగోలు చేసే విధంగా చర్చించడం ద్వారా కొన్ని కమిషన్లు కూడా పొందవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు:
అప్డేటెడ్ రెస్యూమ్.
10వ తరగతి మార్క్స్ మెమో నకలు.
స్టడీ సర్టిఫికెట్స్ నకలు.
ఆధార్, పాన్ కార్డ్స్ నకలు.
కావాల్సిన నైపుణ్యాలు:
తెలుగులో స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం.
MS ఆఫీస్ స్కిల్స్.
చాట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్.
ఎలా దరఖాస్తు చేయాలి:
SBI రిక్రూట్మెంట్ వివరాలు చూసిన తరువాత క్రింది ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment