HCL Hyderabad Recruitment | Latest jobs in Hyderabad
ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ (MNC) అయిన HCL నుండి 10+2 విద్యార్హతతో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారు హైదరాబాద్ HCL ఆఫీస్ లో పని చేయవచ్చు. ఎంపికైన వారికి ప్రారంభంలోనే 25,400/- జీతము ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని మీరు అప్లై చేయండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- HCL అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Customer Service Representative అనే పోస్టులను HCL సంస్థ భర్తీ చేస్తుంది.
అర్హతలు :
- 12th లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- Excel, Word మరియు యాక్సెస్‌తో సహా Microsoft Office Suiteలో నైపుణ్యం కూడా ఉండాలి.
అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం
అప్లికేషన్ ఫీజు :
- HCL సంస్థ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు.
- ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతము :
- HCL సంస్థ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే నెలకు దాదాపుగా 25,400/- జీతము ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్ ఆఫీస్ లో పని చేయాల్సి ఉంటుంది.
అప్లై విధానం :
- ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
- ఇతర విధానాల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు.
అప్లికేషన్ చివరి తేది : 09-12-2024
ఎంపిక విధానం :
- అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తర్వాత ముందుగా మొత్తం అప్లై చేసిన అభ్యర్థులను వారి యొక్క అర్హతలు మరియు అనుభవం వంటి వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఇలా షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ లేదా పరీక్షకు సంబంధించిన సమాచారం తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూ లేదా పరీక్షలో అభ్యర్థుల యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకుని తుది ఎంపిక పూర్తి చేస్తారు.
కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
No comments:
Post a Comment