Telangana Geography Top 10 GK Quiz Questions in Telugu


Telangana Geography Bits in Telugu for TGPSC Group-1, Group-2, Group-3, Group-4, SI, Constable, TET, DSC, Forest Beat Officers and all other Competitive Exams


1. దేశంలో మొదటి ISO సర్టిఫికేట్ పొందిన పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) జీడిమెట్ల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

2. దేశంలో రెండవ అతిపెద్ద టిబి శానిటోరియం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) అనంతగిరి, వికారాబాద్ జిల్లా
(c) ఖమ్మం
(d) వరంగల్

3. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం వారీగా అతి చిన్న జిల్లా ఏది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) హైదరాబాద్ జిల్లా

4. మొత్తం పట్టణ జనాభా కలిగిన జిల్లా ఏది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) హైదరాబాద్ జిల్లా

5. అధిక జనాభా కలిగిన జిల్లా, గ్రామ పంచాయతీలు లేని జిల్లా ఏది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) హైదరాబాద్ జిల్లా

6. ఎక్కువ మండలాలు, అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా ఏది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) నల్గొండ

7. తెలంగాణ పట్టు నగరం (silk city of Telangana) ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా

8. తెలంగాణ గేట్‌వే ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) సూర్యాపేట జిల్లా

9. పిల్లలమర్రి చెట్టు ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) మహబూబ్ నగర్ జిల్లా

10. తెలంగాణ మొదటి పాలిటెక్నిక్ కళాశాల ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) వనపర్తి జిల్లా

Answers:
1. D
2. B
3. D
4. D
5. D
6. D
7. D
8. D
9. D
10. D

No comments:

Post a Comment