ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 30వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
నోటిఫికేషన్ లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పూర్తయితే 2024 లో ఫిబ్రవరి 6వ తేదీ నాటికి మీరు ఉద్యోగంలో కూడా ఉంటారు.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా విడుదల చేసినప్పటికీ ఇందులో పారామెడికల్ పోస్టులతో పాటుగా ఇతర సాధారణ అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా చాలా పోస్టులు ఉన్నాయి. అవి డ్రైవర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనీస్ట్ కం క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్స్ లేదా వార్డెన్స్ , అసిస్టెంట్ లేదా ఆఫీస్ సబార్డినేట్స్, ఆయాలు, క్లాస్ రూమ్ అటెండర్, లైబ్రరీ అటెండర్ , ల్యాబ్ అటెండర్, స్టోర్ కీపర్ , జనరల్ డ్యూటీ అటెండర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, రేడియో సేఫ్టీ ఆఫీసర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ , రేడియోగ్రాఫర్, రేడియో థెరపీ టెక్నీషియన్, EMT టెక్నీషియన్ (సీఎం కాన్వాయ్) , ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్లు , జనరల్ డ్యూటీ అటెండెన్ట్స్, స్టోర్ కీపర్ , మౌల్డ్ టెక్నీషియన్ (జూనియర్ మరియు సీనియర్), సిస్టం అడ్మినిస్ట్రేటర్ , పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ / వార్డెన్స్, క్లాస్ రూమ్ అటెండర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, డ్రైవర్స్ (సీఎం కాన్వాయ్), ఆయా ,ల్యాబ్ అటెండెన్ట్స్ , లైబ్రరీ అటెండెన్ట్స్, OT అసిస్టంట్, ప్లంబర్ . పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు: ప్రభుత్వ వైద్య కళాశాల , గుంటూరు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : ల్యాబ్ టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, రేడియో సేఫ్టీ ఆఫీసర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ , రేడియోగ్రాఫర్, రేడియో థెరపీ టెక్నీషియన్, EMT టెక్నీషియన్ (సీఎం కాన్వాయ్) , ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్లు , జనరల్ డ్యూటీ అటెండెన్ట్స్, స్టోర్ కీపర్ , మౌల్డ్ టెక్నీషియన్ (జూనియర్ మరియు సీనియర్), సిస్టం అడ్మినిస్ట్రేటర్ , పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ / వార్డెన్స్, క్లాస్ రూమ్ అటెండర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, డ్రైవర్స్ (సీఎం కాన్వాయ్), ఆయా ,ల్యాబ్ అటెండెన్ట్స్ , లైబ్రరీ అటెండెన్ట్స్, OT అసిస్టంట్, ప్లంబర్ .
మొత్తం పోస్టులు : 94
అర్హతలు : 10th, ITI , Degree వంటి అర్హతలుతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.
కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2023 నాటికి)
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి)
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-12-2023
అప్లికేషన్ చివరి తేదీ : 30-12-2023
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
ఫీజు :
OC , BC అభ్యర్థులకు 300/- రూపాయలు
SC , ST, దివ్యంగులైయిన అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు .
పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : గుంటూరు జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా క్యాన్సర్ కేర్ సెంటర్స్ లో
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి అప్లికేషన్కు జతపరిచి అప్లై చేయాలి .
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి .
No comments:
Post a Comment