Indian Geography Important Questions for APPSC/TSPSC group-1, Group-2, Group-3, Group-4, SI, Constable and all other Competitive Exams.
1. భారత్‌లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది?
ఎ) గిర్ నేషనల్ పార్కు
బి) బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
సి) నాగార్జున, శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
డి) దండకారణ్యం
2. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్టు (ప్రాజెక్టు ఎలిఫెంట్)ను 1992లో ప్రారంభించారు
బి) ప్రాజెక్టు ఎలిఫెంట్ ప్రకారం, ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ అని మూడు ప్రాంతాలుగా విభజించారు
సి) భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు
డి) ఆపరేషన్ కార్బెట్ సీ టర్టిల్ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు
3. కిందివాటిని జతపరచండి?
1) సిమ్లిపాల్ ఎ) ఉత్తరప్రదేశ్
2) బందీపూర్ బి) ఒడిశా
3) మానస్ సి) కర్ణాటక
4) చంద్రప్రభ డి) అసోం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. భారతేదశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) చంద్రప్రభ నేషనల్ పార్క్‌లో
బి) జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో
సి) కజిరంగా నేషనల్ పార్క్‌లో
డి) ఘనా పక్షి సంరక్షణ కేంద్రంలో
5. కింది జతల నుంచి సరైన సమాధానాన్ని కనుగొనండి.
1) బాబుల్ ముండ్ల అడవులు
2) వేప -సతత హరితారణ్యాలు
3) పైన్ ఉష్ణమండల అడవులు
4) టేకు ఆకురాల్చే అడవులు
సరైన జవాబును/జతలను ఎంపిక చేయండి?
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 4
6. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అధికం?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మధ్య ప్రదేశ్
సి) రాజస్థాన్ డి) జమ్మూ కశ్మీర్
7. కిందివాటిని జతపరచండి.
1) రోజ్‌వుడ్ చెట్లు ఎ) మధ్యప్రదేశ్
2) టేకు చెట్లు బి) కర్ణాటక
3) గుగ్గిలం చెట్లు సి) శివాలిక్స్
4) సాల్‌చెట్లు డి) తమిళనాడు
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
8. కింది వాటిలో దేని నుంచి ప్రధానంగా గట్టి కలప లభిస్తుంది
1) వెడల్పాటి ఆకులు గల సతతహరిత అడవులు
2) వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు
3) సతతహరిత శుంగకారపు శుంగకారపు అడవులు
4) సూది మొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు
ఎ) ఎ, సి బి) ఎ, బి, సి
సి) ఎ, బి డి) ఎ, బి, సి, డి
9. వన్యప్రాణి సంరక్షణా చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు?
ఎ) 1982 బి) 1952
సి) 1962 డి) 1972
10. భారతదేశంలో అధికంగా విస్తరించిన అడవులు?
ఎ) ఉష్ణమండల అర్ధ్రఆకురాల్చే అడవులు
బి) ఉష్ణమండల అనార్ధ్ర ఆకురాల్చే అడవులు
సి) ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు
డి) సమశీతల సతత హరిత అరణ్యాలు
11. భారతదేశంలోని అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత?
ఎ) 53 శాతం బి) 23 శాతం
సి) 10 శాతం డి) 80 శాతం
12. భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1990 బి) 1997
సి) 1962 డి) 1982
13. రోజ్‌వుడ్ వృక్షజాతి ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
ఎ) సతత హరితరణ్యాలు
బి) ఆకురాల్చే అరణ్యాలు
సి) ముళ్ళజాతి అరణ్యాలు
డి) టైడల్ అరణ్యాలు
14. 2017 స్టేట్ ఫారెస్ట్ ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ర్టాలు?
ఎ) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్
బి) మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
సి) అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
డి) అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్
15. ఒక ప్రాంతం సహజ వృక్ష సంపద విస్తరణను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
1) ఉష్ణోగ్రత 2) పవనాలు
3) వర్షపాతం 4) నేలలు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
16. సముద్రపోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు?
ఎ) సుందరి బి) సాల్
సి) చిర్ డి) టేకు
17. కిందివాటిలో సరైనది ఏది?
1) పునరావృతం చెందని వనరులు అడవులు
2) పునరావృతం చెందిన వనరు గాలి
3) మొక్కలు నాటుటను అటవీవర్థకం అంటారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) ఏవీకావు
18. మెత్తని కలపనిచ్చే వృక్షాలకు ప్రసిద్ధి చెందిన అరణ్యాలు
ఎ) టండ్రాలు బి) టైగాలు
సి) స్టెప్పీలు
డి) రుతుపవనారణ్యాలు
19. జాతీయ అటవీ విధానం, 1988లోని ప్రధాన అంశాలు ఏవి?
1) అడవుల సంరక్షణ మాత్రమే
2) అడవులను ఉపయోగించుకోవడం మాత్రమే
3) అడవుల అభివృద్ధి మాత్రమే
4) అడవుల పురుద్ధరణ మాత్రమే
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 3, 4, 1 డి) 4, 1, 2
20. భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి?
ఎ) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు
బి) ఉష్ణమండల అనార్థ్ర సతత హరితాలు
సి) ఉష్ణ మండల తేమతో కూడిన సతత
హరితాలు
డి) పైవేవీకావు
21. ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఒడిశా బి) కర్ణాటక
సి) రాజస్థాన్ డి) పశ్చిమ బెంగాల్
22. ప్రవర అనేది కింది ఏ నదికి ఉపనది?
ఎ) గోదావరి బి) కృష్ణా
సి) కావేరి డి) స్థపతి
23. 2017 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం శాతాన్ని బట్టి అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం?
ఎ) హర్యానా బి) పంజాబ్
సి) మిజోరం డి) గోవా
24. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) గిండి జాతీయపార్కు తమిళనాడు
బి) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు
ఉత్తరాఖండ్
సి) దుద్వా జాతీయపార్కు ఉత్తరప్రదేశ్
డి) వాల్మీకి జాతీయపార్కు ఛత్తీస్‌గఢ్
25. కిందివాటిని జతపరచండి. జాతీయ పార్కులు రాష్ర్టాలు
1) నందన్ కానాన్ ఎ) మహారాష్ట్ర
2) కజిరంగ బి) మధ్యప్రదేశ్
3) బంధవ్‌గర్ సి) ఒడిశా
4) మేల్‌ఘాట్ డి) అసోం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
26. కిందివాటిలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది?
ఎ) డచిగామ్ బి) సలీం అలీ
సి) రోహల డి) జల్దపార
27. కిందివాటిని జతపరచండి.అడవులు లభించేవి
1) తేమతో కూడి ఉష్ణమండల అడవులు ఎ) వెదురు
2) పొడి ఉష్ణమండల
అడవులు బి) ఆకేసియా
3) ఉప ఉష్ణమండల
అడవులు సి) పైన్ అడవులు
4) ఆల్పైన్ అడవులు డి) ఫర్
ఎ) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
28. భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి జాతీయపార్కు ఏది?
ఎ) గిర్ నేషనల్ పార్క్
బి) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
సి) సిమ్లిపాల్ నేషనల్ పార్క్
డి) జల్దపార నేషనల్ పార్క్
29. కిందివాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి?
1) వరద ప్రభావ సాంద్రత పెరుగుతుంది
2) గాలిలో తేమ పెరుగుతుంది
3) ఉష్ణోగ్రత పెరుగుతుంది
4) భూసార క్షీణత తగ్గుతుంది
ఎ) 3, 4 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 4
30. భారతదేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) మహారాష్ట్ర డి) ఒడిశా
31. కింది వాటిని జతపరచండి?మడ అడవుల స్థానం రాష్ట్రం
1) కార్వాన్ బి) ఒడిశా
2) కోరింగా బి) తమిళనాడు
3) పిచ్చవరం సి) ఆంధ్రప్రదేశ్
4) బితర్‌కనిక డి) కర్ణాటక
ఎ) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
32. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రూసా గడ్డి ప్రధానంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది?
ఎ) తెలంగాణ బి) ఆంధ్రప్రదేశ్
సి) కేరళ సి) తమిళనాడు
33. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) తమిళనాడు బి) ఒడిశా
సి) అసోం డి) గుజరాత్
34. ‘సలీం అలీ’ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) జమ్ము కశ్మీర్ బి) బీహార్
సి) ఉత్తరప్రదేశ్ డి) పశ్చిమ బెంగాల్
35. కిందివాటిలో బయోస్పియర్ రిజర్వ్‌కానిది ఏది?
ఎ) అగస్త్యమలై బి) నల్లమలై
సి) నీలగిరి డి) పంచమర్హి
36. 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) మధ్యప్రదేశ్ డి) హర్యానా
37. జతపరచండి.జాబితా-ఎ జాబితా-బి
1) బందీపూర్ ఎ) నాగాలాండ్
నేషనల్ పార్క్
2) గిర్ నేషనల్ పార్క్ బి) కర్ణాటక
3) మహావీర్ సి) గోవా
నేషనల్ పార్క్
4) ఇన్‌టంకి (Intanki) డి) గుజరాత్
నేషనల్ పార్క్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
38. భారతదేశంలో గంధానికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్ బి) గుజరాత్
సి) రాజస్థాన్ డి) కర్ణాటక
39. ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతి పెద్ద పులుల రక్షిత ప్రాంతం?
ఎ) కోరింగా వన్యప్రాణి అభయారణ్యం
బి) కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం
సి) పులికాట్ వన్యప్రాణి అభయారణ్యం
డి) నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం
40. సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసా గడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లభిస్తుంది?
ఎ) ఆదిలాబాద్ బి) నిజామాబాద్
సి) కరీంనగర్ డి) ఖమ్మం
41. ప్రతిపాదన (ఎ): ఎడారులలో పెరిగే మొక్కలకు ఆకులు ఉండవు.
కారణం (ఆర్): ఈ మార్పు బాష్పోత్సేకాన్ని నిరోధించేందుకు ఉపకరిస్తుంది.సరైన దానిని గుర్తించండి?
ఎ) ఎ, ఆర్ సరైనవి ‘ఆర్’ ‘ఎ’ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ రెండు సరైనవే ‘ఆర్’ ‘ఎ’ కు సరైన వివరణ కాదు
సి) ఎ నిజం కానీ ఆర్ తప్పు
డి) ఎ తప్పు కాని ఆర్ నిజం
42. భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) గ్రేట్ నికోబార్
బి) గల్ఫ్ ఆఫ్ మన్నార్
సి) నందాదేవి
డి) నీలగిరి
43. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధం కలిగి ఉంది?
ఎ) ఔషధ మొక్కలు బి) పక్షులు
సి) వన్యప్రాణులు
డి) సీతాకోక చిలుకలు
44. ప్రసిద్ధి చెందిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బీహార్ బి) మధ్యప్రదేశ్
సి) కర్ణాటక డి) అసోం
45. ఏ రకానికి చెందిన అడవుల్లో టేకు వృక్షాలు పెరుగుతాయి?
ఎ) కవోష్ణ అడవులు
బి) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
సి) శుష్క ఆకురాల్చే అడవులు
డి) బీచ్ అడవులు
46. భారత్‌లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది?;
ఎ) గిర్ అడవి (గుజరాత్)
బి) బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటక
సి) నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)
డి) దండకారణ్యం (ఛత్తీస్‌గఢ్)
47. ప్రతిపాదన (ఎ) : వేసవి కాలంలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు తమ ఆకులను రాలుస్తాయి
కారణం (ఆర్) : ఇవి తమ బరువును తగ్గించుకోవడానికి ఆకులను రాలుస్తాయి. సరైన దానిని గుర్తించండి?
ఎ) ఎ, ఆర్ సరైనవి ‘ఆర్’ ‘ఎ’ కు సరైన
వివరణ
బి) ఎ, ఆర్ రెండు సరైనవే, ‘ఆర్’ ‘ఎ’ కు సరైన వివరణ కాదు
సి) ఎ నిజం కానీ ఆర్ తప్పు
డి) ఎ తప్పు కానీ ఆర్ నిజం
No comments:
Post a Comment