Indian Economy Bits(ఇండియన్ ఎకానమీ బిట్స్ ) Part-3 in Telugu | TSPSC Group 2 Exam 2023

Indian Economy Important Questions in Telugu for APPSC/TSPSC group-1, group 2, Group 3, Group-4, Si, Constable and other Competitive exams.



1. ఇటలీలో BANCO అనే పదానికి అర్థం ఏమిటి?

ఎ) బల్ల
బి) ఉమ్మడి నిల్వ నిధి
సి) ఉమ్మడి సప్లయ్‌ నిధి
డి) పైవన్నీ
2. భారతదేశంలో న్యారో బ్యాంకింగ్‌ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది?
ఎ) రంగరాజన్‌ కమిటీ
బి) కార్వే కమిటీ
సి) నర్సింహం కమిటీ
డి) మహలనోబిస్‌ కమిటీ
3. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసే బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏమంటారు?
ఎ) యూనివర్సల్‌ బ్యాంక్‌
బి) మిక్స్‌డ్‌ బ్యాంక్‌
సి) క్యాసినో బ్యాంక్‌
డి) న్యారో బ్యాంక్‌
4. బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ను మొదట ప్రారంభించిన దేశం ఏది?
ఎ) ఇంగ్లండ్‌ బి) అమెరికా
సి) భారతదేశం డి) ఇటలీ
5. ఒకే బ్రాంచ్‌ కలిగి అదే ప్రధాన కార్యాలయంగా పని చేసే బ్యాంకును ఏమంటారు?
ఎ) కోల్‌ బ్యాంక్‌
బి) యూనివర్సల్‌ బ్యాంక్‌
సి) యూనిట్‌ బ్యాంక్‌
డి) మిక్స్‌డ్‌ బ్యాంక్‌
6. ది బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1800 బి) 1900
సి) 1700 డి) 1600
7. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1974 బి) 1975
సి) 1980 డి 1985
8. రెండోసారి బ్యాంకుల జాతీయీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1989 బి) 1980
సి) 1949 డి) 1955
9. నాబార్డ్‌ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1982 జూలై 12
బి) 1980 జూలై 12
సి) 1982 జూలై 12
డి) 1982 జూన్‌ 12
10. అవధ్‌ బ్యాంకును 1881 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) కలకత్తా బి) లాహోర్‌
సి) ఆగ్రా డి) మద్రాస్‌
11. ఎంఎస్‌పీ ధరలు సూచించిన ఆర్‌బీఐ గవర్నర్‌ ఎవరు?
ఎ) సి.డి. దేశ్‌ముఖ్‌ బి) ఎం. కేల్కర్‌
సి) ఎల్‌.కె. ఝా డి) కె.ఎన్‌.వాంఛూ
12. ఆర్‌బీఐ ఏర్పడిన ఎన్ని సంవత్సరాల తర్వాత జాతీయం చేశారు?
ఎ) 12 బి) 13 సి) 14 డి) 15
13. ఆర్‌బీఐ అధికారిక పత్రిక అయిన న్యూస్‌ లెటర్‌ ఏ రకమైన పత్రిక?
ఎ) దిన పత్రిక బి) పక్షపత్రిక
సి) వార పత్రిక డి) మాస పత్రిక
14. ఆర్‌బీఐ ఏర్పడినపుడు దాని మూలధనం ఎంత?
ఎ) 2 కోట్లు బి) 3 కోట్లు
సి) 4 కోట్లు డి) 5 కోట్లు
15. న్యూస్‌ లెటర్‌ అనే పక్ష పత్రిక ఏ సంవత్సరం నుంచి ప్రచురిస్తున్నారు?
ఎ) 1972 బి) 1973
సి) 1974 డి) 1975
16. ఆర్‌బీఐ నినాదం (Slogan)
ఎ) Cash is King but digital is divine
బి) Cash is divine but digital is King
సి) Cash is King & divine
డి) All the above
17. ఐఆర్‌డీఏను ఐఆర్‌డీఏఐగా ఏ సంవత్సరంలో మార్చారు?
ఎ) 2000 బి) 2014
సి) 2015 డి) 2018
18. ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ పదవీ కాలం ఎంత?
ఎ) 5 సం.లు లేదా 65 సం.ల వయస్సు
బి) 5 సం.లు లేదా 62 సం.ల వయస్సు
సి) 6 సం.లు లేదా 65 సం.ల వయస్సు
డి) 6 సం.లు లేదా 62 సం.ల వయస్సు
19. కింది వాటిలో ప్రైవేటు బీమా సంస్థలకు ఉదాహరణ?
ఎ) హెచ్‌డీఎఫ్‌సీ బి) ఐసీఐసీఐ
సి) బజాజ్‌ అలియాంజ్‌ డి) పైవన్నీ
20. ఆయుష్మాన్‌ భారత్‌ను మొదట ఏ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు?
ఎ) 2017-18 బి) 2018-19
సి) 2019-20 డి) 2020-21
21. జనశ్రీ బీమా యోజనను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1999 బి) 2000
సి) 2001 డి) 2002
22. వాతావరణ బీమాను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ). కర్ణాటక బి) బీహార్‌
సి) ఛత్తీస్‌గఢ్‌ డి) మధ్యప్రదేశ్‌
23. వాహనానికి ప్రమాదం జరిగినపుడు యజమానికి కాకుండా ఎదుటి వారికి నష్టపరిహారం చెల్లించడం అనేది ఏరకమైన బీమా?
ఎ) సమగ్ర బీమా
బి) మూడో పార్టీ బీమా
సి) సాధారణ బీమా
డి) పైవన్నీ
24. వాతావరణ బీమాను ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు?
ఎ) 2006 ఖరీఫ్‌ బి) 2006 రబీ
సి) 2007 ఖరీఫ్‌ డి) 2007 రబీ
25. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను ఎప్పటి నుంచి ప్రారంభించారు?
ఎ) 2015 మే 9
బి) 2016 మే 9
సి) 2015 మే 19
డి) 2016 మే 19
26. బీమా రంగంలోనికి ప్రైవేటు సంస్థలను ఏ సంవత్సరం నుంచి అనుమతించారు?
ఎ) 2008 బి) 2004
సి) 2001 డి) 2000
27. సాంఘిక భద్రతను సాధించడానికి ఉపయోగించే సాధనం?
ఎ) డబ్బు బి) సంపద
సి) బీమా డి) పైవన్నీ
28. జీఐసీ ఎప్పటి నుంచి పని ప్రారంభించింది?
ఎ) 1972 జనవనరి 1
బి) 1973 జనవనరి 1
సి) 1970 జనవనరి 1
డి) 1971 జనవనరి 1
29. జీఐసీని భారత రీ ఇన్సూరెన్స్‌ కంపెనీగా ఎప్పుడు మార్చారు?
ఎ) 1999 బి) 2000
సి) 2001 డి) 2002
30. భారతదేశంలో ఆర్థిక ప్రణాళికల సంస్కరణల సంవత్సరం ఏది?
ఎ) 1990 బి) 1991
సి) 1999 డి) 2000
31. ఐఆర్‌డీఏ నివేదిక ప్రకారం భారతదేశం ప్రస్తుం ఎన్ని ఎల్‌ఐసీలు ఎన్ని జీఐసీలు ఉన్నాయి?
ఎ) ఎల్‌ఐసీ 25, జీఐసీ 25
బి) ఎల్‌ఐసీ 24, జీఐసీ 35
సి) ఎల్‌ఐసీ 24, జీఐసీ 34
డి) ఎల్‌ఐసీ 20, జీఐసీ 30
32. కిందివాటిలో ఏది సరైనది?
ఎ) ఐఆర్‌డీఏఐలో ఒక చైర్మన్‌ ఐదుగురు శాశ్వత, నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు
బి) ఐఆర్‌డీఏఐలో ఒక చైర్మన్‌ ఐదుగురు శాశ్వత, ఐదుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు
సి) ఐఆర్‌డీఏఐలో ఒక చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌, ఐదుగురు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు ఉంటారు
డి) ఐఆర్‌డీఏఐలో ఒక చైర్మన్‌, ఐదుగురు సభ్యులు మాత్రమే ఉంటారు.
33. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2014 బి) 2015
సి) 2016 డి) 2017
34. బాంబే ప్రణాళికకు మరొక పేరు?
ఎ) టాటాబిర్లా ప్రణాళిక
బి) పారిశ్రామిక ప్రణాళిక
సి) ఎ, బి
డి) ప్రజల ప్రణాళిక
35. బాంబే ప్రణాళికను ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించారు?
ఎ) 1000 బి) 10,000
సి) 15,000 డి) 5000
36. విశ్వేశ్వరయ్య ప్రణాళిక లక్ష్యం ఏమిటి?
ఎ) వ్యవసాయ పారిశ్రామిక రంగంలో ఉపాధిని పెంచడం
బి) వ్యవసాయంపై ఒత్తిడి తగ్గించి పారిశ్రామిక రంగంలో ఉపాధి పెంచడం
సి) పారిశ్రామిక రంగం కంటే వ్యవసాయ రంగాన్ని విస్తరించడం
డి) పైవన్నీ
37. బాంబే ప్లాన్‌ ఏ విధానాన్ని అనుసరించింది?
ఎ) సామ్యవాద విధానం
బి) పెట్టుబడిదారీ ఆర్థిక విధానం
సి) మిశ్రమ ఆర్థిక విధానం
డి) పైవన్నీ
38. బాంబే ప్రణాళిక కాలం?
ఎ) 1948 బి) 1943
సి) 1944 డి) 1945
39. విశ్వేశ్వరయ్య ప్రణాళికను ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1932 బి) 1933
సి) 1934 డి) 1935
40. బాంబే ప్రణాళిక లక్ష్యం?
ఎ) వ్యవసాయక పరిశ్రమల అభివృద్ధి
బి) మౌలిక పరిశ్రమల అభివృద్ధి
సి) అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి
డి) వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి
41. జాతీయాభివృద్ధి మండలి ఒక?
ఎ) రాజ్యాంగేతర సంస్థ
బి) శాసనేతర సంస్థ
సి) ఒక సలహా సంస్థ డి) పైవన్నీ
42. ఎన్‌డీసీ (NDC) అంటే?
ఎ) నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌
బి) నేషనల్‌ డివోషనల్‌ కౌన్సిల్‌
సి) నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంగ్రెస్‌
డి) నెట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌
43. ఎన్‌డీసీని సూపర్‌ క్యాబినెట్‌గా ఎవరు వర్ణించారు?
ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ
బి) షణ్ముగం షెట్టి
సి) కె. సంతానం డి) కె. టి. షా
44. కిందివారిలో ఎవరు ఎన్‌డీసీలో సభ్యులు కాదు?
ఎ) ప్రణాళిక సంఘం సభ్యులు
బి) క్యాబినెట్‌ మంత్రులు
సి) ముఖ్యమంత్రులు
డి) రాష్ట్రపతి
45. విశ్వేశ్వరయ్య ప్రణాళిక, బాంబేప్లాన్‌ ప్రజాప్రణాళిక, గాంధేయ ప్రణాళికలను పేపర్స్‌ ప్లాన్‌ అనడానికి కారణం ఏమిటి?
ఎ) స్వాతంత్య్రానికి పూర్వం కావడం
బి) భారతదేశం పరాయి పాలన కింద ఉండటం
సి) బ్రిటిష్‌ ప్రభుత్వం గుర్తించి అమలు చేయక పోవడం
డి) పైవన్నీ
46. గాంధేయ ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) విశ్వేశ్వరయ్య
బి) ఎం.ఎన్‌.రాయ్‌
సి) ఎస్‌.ఎన్‌.అగర్వాల్‌
డి) వినోబాభావే
47. గాంధేయ ప్రణాళిక ఏ ప్రణాళికను సూచిస్తుంది?
ఎ) కేంద్రీకృత ప్రణాళిక
బి) వికేంద్రీకృత ప్రణాళిక
సి) మిశ్రమ ప్రణాళిక
డి) పైవన్నీ
48. ప్రజా ప్రణాళిక ఎటువంటి లక్షణాలను సూచిస్తుంది?
ఎ) పెట్టుబడిదారి లక్షణాలు
బి) సామ్యవాద లక్షణాలు
సి) మిశ్రమ లక్షణాలు
డి) పైవన్నీ
49. ఆర్యులు ఏ సంవత్సరంలో బీమాను అనుసరించినట్లు ఆధారం ఉంది?
ఎ) క్రీ.పూ. 1000 బి) క్రీ.శ. 1000
సి) క్రీ.పూ. 800 డి) క్రీ.శ. 800
50. ఎల్‌ఐసీని మొదట ఎన్ని కోట్ల మూలధనంతో స్థాపించారు?
ఎ) 5 కోట్లు బి) 6 కోట్లు
సి) 7 కోట్లు డి) 8 కోట్లు
51. ఎల్‌ఐసీ అంటే ?
ఎ) Life Investment Corporation
బి) Life Insurance Corporation
సి) Long Insurance Corporation
డి) Life Insurance Coordination
52. నష్టభయాన్ని భరించే సంసిద్ధత కలిగి ఉండే వారిని ఏమంటారు?
ఎ) నష్టభయ ప్రియులు
బి) నష్టభయ తిరస్కారులు
సి) నష్టభయస్థులు
డి) పై అందరు
53. మొదటి బీమా ఒప్పందం ఐరోపాలో ఎప్పుడు జరిగింది?
ఎ) 1347 బి) 1447
సి) 1547 డి) 1647
54. భారత ప్రభుత్వం ఎల్‌ఐసీ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 1956 జనవరి 19
బి) 1956 జూన్‌ 19
సి) 1956 సెప్టెంబర్‌ 1
డి) 1956 అక్టోబర్‌ 1
55. జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?
ఎ) 1972 బి) 1973
సి) 1970 డి) 1971
56. కింది వాటిలో బీమా సూత్రాలు ఏవి?
ఎ) నష్టపరిహార సూత్రం
బి) మంచి నమ్మకం సూత్రం
సి) ప్రత్యక్ష వ్యాజ్య సూత్రం
డి) పైవన్నీ
57. బీమా భావనలో ప్రధాన అంశాలు ఏవి?
ఎ) ఇద్దరు వ్యక్తుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం
బి) బీమా చేయించుకున్నవారు – బీమా చేసిన వారు
సి) బీమాదారుడు – బీమా సంస్థ
డి) పైవన్నీ

 DOWNLOAD PDF

Economy

No comments:

Post a Comment