ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 28వ తేదీన (సోమవారం) ప్రభుత్వం కీలక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ మేరకు APPSC గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. APPSC గ్రూప్-1లో 89 పోస్టులకు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ గ్రూప్-1 & 2 ఉద్యోగాల పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 తుది ఫలితాలను ఆగస్టు 17వ తేదీన (గురువారం) ప్రకటించిన విషయం తెల్సిందే.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం Group 1- 89 Group 2 – 730 పోస్టులతో నోటిఫికేషన్స్ విడుదలకు AP ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
ఈ సందర్భంగా విజయవాడలో APPSC బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సెప్టెంబర్‌లోపు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అలాగే ఈ సారి గ్రూప్-2 సిలబస్‌లో మార్పులు చేస్తామని APPSC చైర్మన్ తెలిపారు.
కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹55000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ తేదీలు ప్రకటించలేదు. ఈరోజు AP ఆర్ధిక శాఖ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది
పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
Appsc Member Tweet:
పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు ప్రకటించలేదు
ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
No comments:
Post a Comment