TS రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్ర పక్షి - పాలపిట్ట
రాష్ట్ర జంతువు - జింక
రాష్ట్ర వృక్షం - జమ్మి చెట్టు
రాష్ట్ర పుష్పం - తంగేడుపువ్వు
రాష్ట్ర ఫలం - మామిడి కాయ
రాష్ట్ర పండుగ - బతుకమ్మ
రాష్ట్ర చేప - కొర్రమీను
రాష్ట్ర క్రీడ - కబడ్డీ
రాష్ట్ర మాసపత్రిక - తెలంగాణ
రాష్ట్ర ఛానల్ - యాదగిరి
రాష్ట్ర నది - గోదావరి
రాష్ట్ర గీతం - జయ జయహే
No comments:
Post a Comment