రాష్ట్ర గీతం - మా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర గీత రచయిత - శంకరంబాడి సుందరాచారి
రాష్ట్ర చిహ్నం - పూర్ణకుంభం
రాష్ట్ర క్రీడ - కబాడీ
రాష్ట్ర పక్షి - రామ చిలుక
రాష్ట్ర వృక్షం - వేప చెట్టు
రాష్ట్ర ఫలం - మామిడి పండు
రాష్ట్ర జంతువు - కృష్ణ జింక
రాష్ట్ర పువ్వు - మల్లె పువ్వు
No comments:
Post a Comment