TS EAMCET 2023 Results direct Link : ఎంసెట్‌ ఫలితాలు విడుద‌ల‌..ఫ‌లితాల డైరెక్ట్ లింక్ ఇదే.

 ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలను మే 25వ తేదీ ఉద‌యం 9:30 నిమిషాల‌కు విడుద‌ల చేశారు.


ఈ టీఎస్ ఎంసెట్ ఫ‌లితాల‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.TS EAMCET Results 2023 కోసం https://eamcet.tsche.ac.in/ లో చూడొచ్చు.

How to check TS EAMCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

టీఎస్ ఎంసెట్ -2023 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి


ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేదు.. కానీ 
మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష,  మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ప్రాథమిక ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లుల‌ను కూడా మే 14వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేదు. ఈ సారి విద్యార్థులకు ఎంసెట్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు.

ఈ సారి భారీగా..
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూహ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి.

No comments:

Post a Comment