చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 మే 28న విజయవంతంగా ప్రయాణించింది.
విమానయాన రంగం మార్కెట్‌లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
Latest News
Domestically Built Plane: చైనా స్వదేశీ విమానం సక్సెస్.. గమ్యస్థానానికి చేరుకున్న సమయం ఎంతంటే..?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment