ఏపీలో ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 39 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
- విశాఖ పోలీసు కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ
- సీఐడీ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్
- విశాఖ డీసీపీగా వాసన్ విద్యాసాగర్ నాయుడు
- నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి
- విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్
అల్లూరి జిల్లా ఎస్పీగా సుహిన్ సిన్హా
- పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
- ఎస్‌ఐబీ ఎస్పీగా జి. సుమిత్ కుమార్
- అల్లూరి జిల్లా ఎస్పీగా సుహిన్ సిన్హా
- కాకినాడ ఎస్పీగా ఎస్. సతీష్‌కుమార్
- అనకాపల్లి ఎస్పీగా కేవీ మురళీకృష్ణ
ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి
- తూర్పుగోదావరి ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి
- అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా పి. శ్రీధర్
- ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి
- అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఆర్. గంగాధరరావు
- సీఐడీ ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు
కర్నూలు ఎస్పీగా జి. కృష్ణకాంత్
- అనంతపురం ఎస్పీగా కే. శ్రీనివాసరావు
- సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప
- సత్యసాయి జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి
- కర్నూలు ఎస్పీగా జి. కృష్ణకాంత్
- ఆక్టోపస్ ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్
- ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్‌కుమార్
ఏపీఎస్‌పీ డీఐజీగా బి. రాజకుమారి
- దిశ ఐజీగా జి.పాలరాజు
- అనంతపురం డీఐజీగా అమ్మిరెడ్డి
- సెబ్ డీఐజీగా ఎం. రవిప్రకాష్
- ఏపీఎస్‌పీ డీఐజీగా బి. రాజకుమారి
- డీఐజీ(అడ్మిన్)- సర్వ శ్రేష్ఠ త్రిపాఠి
లా అండ్ ఆర్ఢర్ అడిషనల్ డీజీగా శంఖా బ్రాగ్చీ
- గ్రే హౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్
- లా అండ్ ఆర్ఢర్ అడిషనల్ డీజీగా శంఖా బ్రాగ్చీ
- ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీగా రవిశంకర్ అయ్యన్నార్
- ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌గా(అదనంగా ఏపీఎస్‌పీ ఏడీజీపీగా) అతుల్‌సింగ్
- ఏపీపీహెచ్‌సీ ఎండీగా పి.వెంకటరామిరెడ్డికి అదనపు బాధ్యతలు
విజయవాడ డీసీపీగా అజిత వేజండ్ల
- విజయవాడ డీసీపీగా అజిత వేజండ్ల
- గ్రే హౌండ్స్ ఎస్పీగా బింధుమాధవ్
- ఏపీఎస్‌పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా గౌతమి శాలి
- 5వ బెటాలియన్ కమాండెంట్‌గా రాహుల్‌దేశ్ శర్మ
- 3వ బెటాలియన్ కమాండెంట్‌గా సీహెచ్ విజయరావు
- 14వ బెటాలియన్ కమాండెంట్‌గా పి. జగదీష్.
Latest News
Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ... ఏ జిల్లాకు ఎవరెవరు ఎస్పీలంటే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment