1) ఇజ్రాయెల్ ఇటువల గూఢచార శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరు ఏమిటి.?
జ : Ofek – 13
2) అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్ లలో టాప్ – 10 లో చోటు సంపాదించుకున్న భారత ఏయిర్ పోర్ట్ ఏది.?
జ : డిల్లీ – ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) భారత రాఫెల్ యుద్ధ విమానాలు ప్రాన్స్ యొక్క ఏ సైనిక విన్యాసాలలో పాల్గొన్నాయి.?
జ : ఓరియన్ – 2023 సైనిక విన్యాసాలు
4) మార్చి 2023లో భారత్ లో నిరుద్యోగ రేటు ఎంతగా నమోదయింది.?
జ : 7.8%
5) ఫోర్బ్స్ – జెన్ నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు – 2023 కు ఎవరిని ఎంపిక చేసింది.?
జ : ఇషా అంబానీ
6) ఒర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింగిల్స్ ఫైనల్ కు చేరిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : ప్రియాన్స్ రజావత్
7) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ యుద్ధ విమానంలో ప్రయాణించారు.?
జ : సుఖోయ్ – 30 MKI
8) 15 రకాల అరుదైన మూలకాలను హైదరాబాదుకు చెందిన ఎన్.జి.ఆర్.ఐ ఏ జిల్లాలో గుర్తించింది.?
జ : అనంతపురం జిల్లా
9) ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించిన జలాంతర అణు డ్రోన్ పేరు ఏమిటి.?
జ : హెయిల్ – 2
10) ఏ దేశాన్ని చైనా సైన్యం ఇటీవల ముట్టడించింది.?
జ : తైవాన్
11) కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు ఇటీవల ఏ ఐఐటీ తో కలిసి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్ డ్యామ్స్ (ICED) ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : ఐఐటీ రూర్కీ
12) గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ఏర్పాటు కోసం ప్రపంచ బ్యాంకు భారత్ కు ఎన్ని మిలియన్ డాలర్ల రుణం అందించనుంది.?
జ : 500 మి. డాలర్లు.
Latest News
CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2023
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment