1) గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించడానికి నూతన విధానంకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ని రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించనుంది.?
జ : 30 రోజులకు ఒకసారి
2) అంతర్జాతీయ వాణిజ్యం 2023 లో ఎంత శాతం వృద్ధి చెందనున్నట్లు WTO తెలిపింది.?
జ : 1.7%
3) అమెరికన్ యురాలాజికల్ అసోసియేషన్ ప్రధానం చేసే “యంగ్ యురాలజిస్ట్ అవార్డ్” కు ఎంపికైన ప్రభాస్ భారతీయ డాక్టర్ ఎవరు.?
జ : డా. నిత్య అబ్రహం
4) ప్రపంచ రిచ్చెస్ట్ స్పోర్ట్స్ ఓనర్ – 2023 గా ఫోర్బ్స్ ప్రకటించింది.?
జ : ముఖేష్ అంబానీ
5) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ – 07
6) కోప్ ఇండియా ఎక్సరసైజ్ 2023 ఏ రాష్ట్రంలో జరగనుంది.?
జ : పశ్చిమ బెంగాల్
7) గ్లోబల్ సోలార్ తయారీ లో 2026 వరకు భారత్ ఎన్నో స్థానంలో ఉండనుంది.?
జ : రెండో స్థానంలో
8) 54 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహన్ని అమిత్ షా ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : గుజరాత్
9) “మిర్చా బియ్యం” ఇటీవల GI TAG పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది.?
జ : బీహార్
10) యార్స్ అనే ఖండాంతర క్షిపణి ఏ దేశానికి చెందింది.?
జ : రష్యా
11) గజ ఉత్సవ్ – 2023 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : అస్సాం
12) నోమురా నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 5.3%
13) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు ఎంతగా ఉండనుంది.?
జ : 3 % లోపు
14) టైమ్ మాగజైన్ అత్యంత ప్రభావశీలురు – 100 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : షారుఖ్ ఖాన్
15) జాతీయస్థాయిలో తెలంగాణలోని ఎన్ని గ్రామాలకు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు దక్కాయి.?
జ : ఎనిమిది
16) తెలంగాణ ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం మాతృ, శిశు మరణాల రేటు ఎంత.?
జ : మాతృ మరణాల రేటు – 43
శిశు మరణాల రేటు – 21
Latest News
CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2023
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment