Current Affairs 2023 in Telugu | ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ Top 50 IMP Bits

Current Affairs in Telugu February 2023. Most Important Top 50 Questions for all APPSC, TSPSC Group 1, Group 2 , Group 3, Group 4, SI, Constable, AEE, DAO, Grama Sachivalayam Exams


1. జీఎస్టీ కౌన్సిల్‌ 49వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) కోల్‌కతా 4) బెంగళూరు
2. భారతదేశం సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతిపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఏ దేశం ఎత్తివేసింది?
1) జపాన్‌ 2) ఖతార్‌
3) సిరియా 4) యూఏఈ
3. భారతీయ రైల్వే భారత్‌ గౌరవ్‌ డీలక్స్‌ ఎ/సి టూరిస్ట్‌ రైలును ప్రారంభించింది, ఇది ఏ రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతుంది?
1) అయోధ్య-తిరుపతి
2) రామేశ్వరం-జనక్‌పూర్‌
3) అయోధ్య-జనక్‌పూర్‌
4) నాసిక్‌-జనక్‌పూర్‌
4. యునిసెఫ్‌ ఇండియా భారత నూతన జాతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్‌ సేతుపతి
2) విరాట్‌ కోహ్లి
3) ఆయుష్మాన్‌ ఖురానా
4) ఎంఎస్‌ ధోని
5. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించటానికి వాధ్వాని ఏఐతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసింది?
1) కర్ణాటక 2) కేరళ
3) ఒడిశా 4) పశ్చిమబెంగాల్‌
6. దేశంలో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ క్రెడిట్‌ లభించిన మొదటి ప్రభుత్వ ఆసుపత్రి ఏది?
1) సికింద్రాబాద్‌ 2) విశాఖ
3) బాన్సువాడ 4) ఢిల్లీ ఎయిమ్స్‌
7. ఏ రాష్ట్రంలోని చేపల్లో కొత్త రకం వాలుగ చేప తెగలను పరిశోధకులు కనుగొన్నారు?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) పంజాబ్‌ 4) అసోం
8. దేశంలో పాస్‌పోర్ట్‌ను వేగంగా జారీ చేయడానికి కేంద్రం ప్రారంభించిన యాప్‌ ఏది?
1) చెక్‌ యువర్‌ పాస్‌పోర్ట్‌
2) స్పీడ్‌ పాస్‌ పోర్ట్‌
3) ఎంపాస్‌పోర్ట్‌ పోలీస్‌
4) డెంట్‌ పాస్‌పోర్ట్‌
9. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సీఈవోగా నియమితులైన మొదటి భారత సంతతి వ్యక్తి ఎవరు?
1) అలేక్యాశిన్‌
2) వైజ్నవి
3) మేఘనా పండిట్‌
4) ప్రతాప్‌ సుభాషిని
10. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ అందజేసే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుల పురస్కారం ఎవరికి దక్కింది?
1) గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌
2) ఆకెళ్ల వరప్రసాద్‌
3) తమ్మిద జై శంకర్‌
4) పకల్లా కిరణ్‌
11. ఏ దేశ రాజధాని సువాలో, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహాన్ని భారత విదేశాంగ మంత్రి ఆవిష్కరించారు?
1) సిరియా 2) తుర్కియే
3) ఫిజీ 4) డెన్మార్క్‌
12. ఏరోస్పేస్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల కోసం టీ-హబ్‌తో ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది?
1) ఇస్రో 2) DRDO
3) BARC 4) HAL
13. రెండో దఫా కింద దక్షిణాఫ్రికాకు చెందిన ఎన్ని చిరుతలను భారత్‌ తీసుకొచ్చింది?
1) 11 2) 12 3) 10 4) 13
14. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా టీమ్‌ కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2) రేణుకాసింగ్‌
3) స్మృతి మంధన 4) దీప్తిశర్మ


జవాబులు

1. 1   2. 2   3. 3   4. 3   5. 1   6. 3   7. 2   8. 3   9. 3   10. 1   11. 3   12. 4   13. 2   14. 3

No comments:

Post a Comment