TSPSC గ్రూప్ -IV మోడల్ పేపర్ 2023 || Grand Test-23

 


1. ప్రపంచ విపత్తుల పంపిణీలో భూకంపాలు, సునామీలు ఎంత శాతం వరకు ఉంటాయి?

1) 6శాతం 2) 7శాతం
3) 8శాతం 4) 9శాతం

2. ప్రకృతి విపత్తుకు ఉదాహరణ?
1) తుఫాను 2) భూకంపం
3) సునామీ 4) పైవన్నీ

3. కింది వాటిలో మానవ కారక విపత్తు?
1) వరద 2) భూకంపం
3) కరువు 4) బాంబు పేలుడు

4. ప్రమాదం ఒక అపాయకరమైన సంఘటన. అవి?
1) భూకంపం 2) సునామీ
3) వరదలు 4) పైవన్నీ

5. విపత్తు ఒక సంఘటన. దానివల్ల?
1) మానవ నష్టం కలుగుతుంది
2) ఆస్తి నష్టం కలుగుతుంది
3) జంతువుల నష్టం కలుగుతుంది
4) పైవన్నీ

6. విపత్తు నిర్వహణ కార్యకలాపాలు ఎప్పుడు నిర్వహించవచ్చు?
1) విపత్తుకు ముందు
2) విపత్తు జరుగుతున్న సమయంలో
3) విపత్తు తర్వాత
4) పైవన్నీ

7. ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతంగా ఉంటాయి?
1) 30శాతం 2) 35శాతం
3) 40శాతం 4) 45శాతం

8. భారత భూభాగంలో ఎంతశాతం వరదలకు గురయ్యే అవకాశం ఉంది?
1) 22శాతం 2) 20శాతం
3) 18శాతం 4) 12శాతం

9. భారత్‌లో ఉన్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతాయి?
1) 18 2) 28 3) 22 4) 25

10. 1980-2010 మధ్యకాలంలో భారత్‌లో ప్రకృతి విపత్తుల వల్ల మరణించినవారు ఎంతమంది?
1) 1,43,039 2) 1,23,039
3) 1, 13, 039 4) 1, 03, 039

సమాధానాలు
1-3 2-4 3-4 4-4 5-4 6-4 7-1 8-4 9-4 10-1

TSPSC Group-IV Model Paper(Prand Test-23) Download PDF

No comments:

Post a Comment