CURRENT AFFAIRS IN TELUGU 23rd FEBRUARY 2023

 1) మహిళల ప్రపంచ కప్ 2023లో ఫైనల్ కు చేరి వరుసగా ఏడవ సారి ఫైనల్ కు చెందిన జట్టుగా ఏది నిలిచింది.?

జ : ఆస్ట్రేలియా మహిళల జట్టు
2) తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 24

3) సింథటిక్ వజ్రాల తయారీ కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది.?
జ : ఐఐటి మద్రాస్

4) హైడ్రోజన్ బస్సును తయారుచేసిన సంస్థ ఏది.?
జ : ఒలెక్ట్రా

5) 2019, 2020, 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డులకు ఎంతమంది తెలుగువారు ఎంపికయ్యారు.?
జ : ఆరుగురు

6) అమెరికాలోని ఏ రాష్ట్రం అక్టోబర్ మాసాన్ని హిందూ వారసత్వ మాసంగా గుర్తించాలని తీర్మానం ప్రవేశపెట్టింది.?
జ : ఓహియో

7) ప్రపంచ షూటింగ్స్ ఛాంపియన్షిప్ 2023లో రాపిడ్ ఫైర్ 25 మీటర్ల విభాగంలో కాంస్య పథకం సాధించిన భారతీయుడు ఎవరు.?
జ : అన్వీష్ భన్వాలా పుష్కర

8) ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఏ ప్రవాస భారతీయుడి పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిఫారసు చేశారు.?
జ : అజయ్ బంగా

9) సాంకేతిక అంశాలలో సహకారానికి తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది.?
జ : భారత్ వెబ్ – 3

10) తెలంగాణలో ఏ ఫార్మా కంపెనీ ఇటీవల 828 కోట్ల పెట్టుబడితో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది.?
జ : బ్రిస్టల్ మైరిస్ క్విబ్

11) జీనోమ్ వ్యాలీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : డా. బాలసుబ్రహ్మణ్యియన్

12) సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఎడెన్ మార్కరమ్

13) తెలంగాణ రాష్ట్ర అటవీ ఉత్పత్తులకు ఏ దేశం నాణ్యత సర్టిఫికెట్ ను అందజేసింది.?
జ : జర్మనీ పారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్

14) విషపూరిత పాములు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎవరికి 2023 వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు దక్కింది.?
జ : వడివేల్ గోపాల్, మాసి సడైయన్

15) ఉష్ణ మండల వ్యాధుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 30

CURRENT AFFAIRS IN TELUGU 22nd FEBRUARY 2023


No comments:

Post a Comment