TSPSC గ్రూప్ -IV మోడల్ పేపర్ 2023 || Mega Grand Test-8 | Most Important Bits

TSPSC Group 4 Model Paper in Telugu 2023.
Most Important Questions for TSPSC Group-IV Exam 2023

1. త్రిలింగ/తిలింగ దేశానికి సరికాని దానిని గుర్తించండి.
ఎ) శ్రీశైలం బి) ద్రాక్షారామం
సి) వేములవాడ డి) కాళేశ్వరం
2. తెల్లాపూర్‌ శాసనం ఏ జిల్లాలో లభ్యమైంది?
ఎ) మెదక్‌ బి) సంగారెడ్డి
సి) కామారెడ్డి డి) రంగారెడ్డి
3. సరికానిది?
ఎ) గోదావరి తెలంగాణలో జన్మించదు
బి) పూర్వం గోదావరి నదిని తెలివాహ నది అని పిలిచేవారు
సి) భీమా నది గోదావరికి ఉపనది
డి) మున్నేరు నది కృష్ణకు ఉపనది
4. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి?
1. అసఫ్‌జాహీ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్‌ ముల్క్‌, అసలు పేరు మీర్‌ ఖమ్రుద్దీన్‌
2. ఇతను హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకొని నిజాం రాజ్యం పరిపాలించారు.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
5. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.
1. నిజాం అలీఖాన్‌ రాజధాని హైదరాబాద్‌కు మార్చలేదు.
2. బ్రిటిష్‌ వారితో నిజాం అలీఖాన్‌ సైన్య
సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
6. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.
1. నిజాం ఉల్‌ ముల్క్‌ తర్వాత రాజ్యాన్ని
వరుసగా ముగ్గురు రాజులు (నాజర్‌ జంగ్‌,
ముజఫర్‌ జంగ్‌, సలబాత్‌ జంగ్‌) పరిపాలించారు.
2. పై ముగ్గురిలో నాజర్‌ జంగ్‌కు మాత్రమే నిజాం హోదా వచ్చింది.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
7. సరికానిది?
ఎ) సాలార్‌ జంగ్‌ 1- తురబ్‌ అలీఖాన్‌
బి) సాలార్‌ జంగ్‌ 2- లయక్‌ అలీ
సి) సాలార్‌ జంగ్‌ 3- యూసుఫ్‌ అలీ
డి) సాలార్‌ జంగ్‌ 2- 1884లో ఉర్దూ స్థానంలో పర్షియన్‌ను అధికార భాషగా
ప్రకటించారు.
8. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. సాలార్‌ జంగ్‌ సదర్‌ ఉల్‌ మహమ్‌ పేరుతో నలుగురు మంత్రులను నియమించాడు.
2. న్యాయ శాఖ – నవాబ్‌ బషీర్‌ ఉద్ధవ్‌లా
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
9. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. మహతమిన్‌ – ఇన్‌స్పెక్టర్‌
2. చౌకి – పోలీస్‌ స్టేషన్‌
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
10. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. ముల్కీ అనగా స్థానికుడు కాదు
2. స్థానికంగా ఉన్న ముస్లింలను
దక్కనీలు అంటారు.
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
11. హైదరాబాద్‌ ముల్కీ – నాన్‌ ముల్కీ సంఘర్షణ వ్యాసం ఎవరు రాశారు?
ఎ) హైమాన్‌ డోర్ఫ్‌
బి) కారెన్‌ లియోనార్డ్‌
సి) J N చౌదరి డి) NOTA
12. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1888లో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ విడుదల చేసిన ఫార్మాణలో మొదటిసారి ముల్కీ అనే పదాన్ని ఉపయోగించారు
2. 1888 జరిదా ప్రకారం కనీసం 12
సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడినవారు స్థానికులుగా పరిగణించబడతారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
13. 1919 ఫార్మాణ ప్రకారం ముల్కీ గుర్తింపు రావాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి?
ఎ) 12 బి) 5 సి) 8 డి) 15
14. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాం సబ్జెక్ట్‌ లీగ్‌ నినాదం ఆజాద్‌
హైదరాబాద్‌
2. Wither Hyderabad అనే పుస్తకం – సర్‌ నిజామత్‌ జంగ్‌
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 3 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
15. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1934 దేవదాసి వ్యవస్థను మీర్‌
మహబూబ్‌ అలీఖాన్‌ రద్దు చేశారు
2. 7వ నిజాం తన జన్మదినం సందర్భంగా రాజ్యంలో వెట్టిచాకిరీని నిషేధించారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
16. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. 1947, జూన్‌ 3న నిజాం జారీ చేసిన ఫార్మాణ ప్రకారం నిజాం రాజ్యం భారత్‌లో విలీనమవుతుందని ప్రకటించారు
2. 1947, జూన్‌ 3న నిజాం జారీ చేసిన ఫార్మాణాను హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ వారు స్వాగతించారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
17. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాం కారుపై బాంబుదాడి చేసిన వారిలో ముఖ్యుడు నారాయణరావు పవార్‌
2. నారాయణరావు పవార్‌ లా కళాశాల విద్యార్థి కాదు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
18. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. నిజాంకు ఆయుధాలు అందించినవారు సిడ్నీ కాటన్‌
2. కాటన్‌ గురించి వందేమాతరం సోదరులు కాసింరజ్వీకి తెలియజేశారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు
19. ఆపరేషన్‌ పోలోకి సంబంధించి సరికానిది?
ఎ) కేంద్ర హోంమంత్రి – వల్లభాయ్‌ పటేల్‌
బి) భారత ప్రధానమంత్రి- నెహ్రూ
సి) నిజాం ప్రధాని- మీర్‌ లాయక్‌ అలీ
డి) సెప్టెంబర్‌ 17న ప్రారంభం
20. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. జేఎన్‌ చౌదరి పరిపాలన కాలంలో ముస్లింలపై జరిగిన దాడులను విచారించడం కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ పండిట్‌
సుందర్‌లాల్‌ కమిటీ
2. నిజాం రాజ్యంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది ప్రముఖ న్యాయవాది యనస్‌ సలీం
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


No comments:

Post a Comment