కరెంట్ అఫైర్స్ 2022 | Last Six Months Current Affairs: July to Decmber | Top 1000 Mcqs in telugu


Last Six Months Current Affairs July to Decmber 2022 in Telugu PDF Download





1. 2023 ఏడాదికి సంబంధించి జీ20 అధ్యక్ష హోదా కలిగిన దేశం ఏది ?
  1. జపాన్
  2. ఇండోనేషియా
  3. ఆస్ట్రేలియా
  4. ఇండియా

2. హార్న్‌బిల్ ఫెస్టివల్‌ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?
  1. ఉత్తరాఖండ్
  2. నాగాలాండ్
  3. జమ్మూ & కాశ్మీర్
  4. అస్సాం

3. మాండౌస్ తుఫాను పేరును ఏ దేశం ప్రతిపాదించింది ?
  1. థాయిలాండ్
  2. అఫ్ఘనిస్తాన్
  3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  4. శ్రీలంక

4. 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించారు ?
  1. భూపాల్
  2. గాంధీనగర్
  3. బెంగుళూరు
  4. హైదరాబాద్

5. ఇటీవలే జీఐ గుర్తింపు పొందిన 'తాండూరు రెడ్‌గ్రామ్' ఏ రాష్టానికి చెందింది ?
  1. కేరళ
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. తెలంగాణ

6. మంకీపాక్స్ వ్యాధికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసినకొత్త పేరు ఏంటి ?
  1. ఎంఫాక్స్
  2. కోవిడ్ ఫాక్స్
  3. రెడ్ ఫాక్స్
  4. ఆఫ్రికా ఫాక్స్

7. 15వ ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?
  1. మాంట్రియల్‌ (కెనడా)
  2. జెనీవా (స్విజర్లాండ్)
  3. మాలీ (ఇండోనేషియా)
  4. ఇస్లామాబాద్ (పాకిస్తాన్)

8. యూఎన్ మహిళా కమిషన్ నుండి ఇటీవలే తొలగించబడ్డ దేశం ఏది ?
  1. ఆఫ్ఘనిస్తాన్
  2. ఇరాక్
  3. ఇరాన్
  4. పాకిస్తాన్

9. ఓఎన్‌జీసీ నూతన చైర్మనుగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?
  1. విజేందర్ శర్మ
  2. ప్రశాంత్ కుమార్
  3. హన్స్‌రాజ్ అహిర్
  4. అరుణ్ కుమార్ సింగ్

10. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు ?
  1. భూపేంద్ర పటేల్
  2. మల్లికార్జున్ ఖర్గే
  3. సుఖ్విందర్ సింగ్ సుఖూ
  4. ముఖేష్ అగ్నిహోత్రి


11. మిసెస్ వరల్డ్ 2022 విజేత ఎవరు ?
  1. అదితి గోవిత్రికర్
  2. పాలినేషియా
  3. కరోలిన్ బిలావాస్క
  4. సర్గం కౌశల్

12. దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?
  1. అరుణాచల్ ప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. తమిళనాడు
  4. కేరళ

13. జైళ్లను హ్యూమనైజ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏది ?
  1. తమిళనాడు
  2. కర్ణాటక
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. జమ్మూ మరియు కాశ్మీర్

14. లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన మొదటి రాష్టం ఏది ?
  1. మహారాష్ట్ర
  2. పశ్చిమ బెంగాల్
  3. పంజాబ్
  4. తెలంగాణ

15. దేశంలో తోలి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్‌ ప్రారంభించిన సంస్థ ఏది ?
  1. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా
  2. ఎడెల్వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్
  3. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్
  4. బజాజ్ అలయన్జ్
Click Here To Download






No comments:

Post a Comment