Questions Asked in AP District Court exam Shift 1,2&3: 27th December 2022(AP జిల్లా కోర్టు పరీక్ష లో అడిగిన ప్రశ్నలు)

Memory Based Questions Asked in AP High Court/Sub Court Exam Held on 27 .12.2022 Shift-1,2&3



  • అతి తక్కువ జన సాంద్రత కలిగిన రాష్ట్రం ఎది? అరుణాచల్ ప్రదేశ్
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022 అక్టోబర్ లో ఏ సూపర్ కంప్యూటర్ నీ ప్రారంభించారు? PARAM KAMRUPA
  • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు, ఆ ప్రక్రియలో మరణించాడు? శ్రీ పొట్టి శ్రీరాములు
  • కృష్ణ నది కి ఉపనది అయిన తుంగభద్ర నది మీద నిర్మించిన ఆనకట్ట ఏది? సుంకేశుల
  • తెలుగు నూతన సంవత్సరం ఏ పండుగ రోజు జరుపుకుంటారు? ఉగాది
  • అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి
  • ప్రకాశం జిల్లా కు సరిహద్దు కలిగిన జిల్లా? పడమర : కర్నూలు మరియు నంద్యాల జిల్లాలు. ఉత్తరం: బాపట్ల, నరసరావుపేట మరియు మహబూబ్‌నగర్ జిల్లాలు. దక్షిణం : SPSR నెల్లూరు మరియు YSR కడప జిల్లాలు,
  • బ్రహ్మ సమాజం 2 శాఖలుగా ఎప్పుడు విడిపోయింది? 1866లో బ్రహ్మ సమాజం రెండు వేర్వేరు సంస్థలుగా విడిపోయింది.
  • ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరం లో ఏర్పడింది? 1953
  • లోక్ సభ స్థానాలను 525 నుండి 545 కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు? 1972 ముప్పై ఒకటవ సవరణ చట్టం లోక్‌సభ స్థానాల సంఖ్యను 525 నుండి 545కి పెంచింది.
  • ప్రబల తీర్థం ఏ నది ఒడ్డున జరుపుకుంటారు? గోదావరి
  • ఏపీ లో నూతనంగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు? 13
  • రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1922 నాటి రంప తిరుగుబాటును మన్యం తిరుగుబాటు అని కూడా పిలుస్తారు, ఇది బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలోని గోదావరి ఏజెన్సీలో అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో జరిగిన గిరిజన తిరుగుబాటు. ఇది ఆగష్టు 1922లో ప్రారంభమైంది మరియు మే 1924లో రాజును పట్టుకుని చంపే వరకు కొనసాగింది.
  • అయ్యప్ప స్వామిని పూజించే శబరిమల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ
  • కులి కుతుబ్ షా చార్మినార్ ను ఎప్పుడు నిర్మించారు? చార్మినార్‌ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం నాలుగు స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు.
  • ఆంధ్రప్రదేశ్’ తొ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను 5 ఇతర రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఈ 5 రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీఘర్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మరియు తూర్పున బంగాళాఖాతం.
  • ధవళేశ్వరం ఆనకట్ట ఏ నది పై నిర్మించారు - గోదావరి
  • సైమన్ కమీషన్, రైలత్ చట్టం చంపారన్ సత్యాగ్రహం, ,బెంగాల్ విభజన జతపరచండి
  • త్రికోటేశ్వర ఆలయం ఏ జిల్లాలో కలదు -
  • ఆంధ్రా కేసరి అని ఎవరిని పిలుస్తారు ? టంగుటూరి ప్రకాశం పంతులు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ ఒప్పందం సంస్థతో కుదర్చుకుంది ? 'Parley for the Oceans'
  • ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు లో వ్యవసాయం పరికరాలు అందించారు ఆ పథకం పేరు ఏంటి - డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం
  • ఇండియా లో ఏర్రనెలలు శాతం ? 10.6%
  • ఖైదీలకు ఈ క్రిందికి వర్తించవు
  • ఇండియా ఆరోగ్య&కుటుంభ శాఖ దీనితో ఒప్పందం కుదుర్చుకుంది
  • ఆంధ్రప్రదేశ్ 2వ మాజీ గవర్నర్ 88 సంవత్సరాల వయస్సులో మరణించారు వారు ఎవరు ? కె.ఎం జోషి
  • 2011 ప్రకారం ఏపీ లోని పేదల శాతం ?
  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తేదీ ?
  • విశాఖపట్నం పోర్టు ఎప్పుడు ఏర్పాటైంది /
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర నెలల శాతం ?
  • మార్చి 2022లో మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ? కె.ఏం.జోషి
  • 2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ-పురుష నిష్పత్తి ? 1000 -997
  • కొండపల్లి కోట ఏ జిల్లాలో ఉంది ? NTR జిల్లా
  • అందప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుల సంఖ్య( లోక్ సభ /రాజ్యసభ ) కలిపి - 36 (25 +11)
  • ఆంధ్రప్రదేశ్ అవినీతి టోల్ ఫ్రీ నెంబర్ - 14400
  • విశాఖ మహోత్సవ ఏ నెలలో జరుగుతుంది ? డిసెంబర్
  • కోటప్ప కొండ ఏ జిల్లాలో ఉంది ? గుంటూరు / పల్నాడు
  • రసాయన శాస్త్రంలో nobel -
  • గాంధీజీ స్తాపించని వార్తా పత్రిక -
  • పండిత్ విష్ణునారాయణ ఏ కళలో ప్రసిద్ది - సంగీతం



No comments:

Post a Comment