1. రాయదుర్గం కోట ఎక్కడ ఉంది? అనంతపురం
2. ఏ క్రీడలో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు? కబడ్డీ
3. అమ్మ ఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 9, 2020 - చిత్తూరు
4. ఏపీ నుండి తెలంగాణ ను విభజన చేసిన తేదీ? జూన్ 2, 2014
5. పరమహంస మండలి స్థాపించిన సంవత్సరం? 1849
6. ఆంధ్ర ప్రదేశ్ రాజదాని అమరావతి తరలింపుపై హై కోర్టు ఎప్పటి వరకు స్టే ఇవ్వడం జరిగింది
7. అంతర్జాతీయ అవినీతి సూచికలో భారత్ ర్యాంకు ఏమిటి? 85
8. AP బడ్జెట్ 2022
9. SMILE ప్రోగ్రాం ఏ శాఖకు సంంధించినది? కేంద్ర సామజిక , సాధికారిత మంత్రిత్వశాఖ
10. కర్ణాటక రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ కి సంబంధించిన ప్రశ్న? నవంబర్ 2022
11. ఏ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది? పశ్చిమ గోదావరి
12. Cattle fair పండుగ ఇక్కడ జరుగుతుంది? అంధ్రప్రదేశ్ - విజయనగరం
13. సోనాల్ మాన్ సింగ్ ఏ నృత్యాలతో సుప్రసిద్దురాలు? భరత నాట్యం - ఒడిస్సీ
14. చెన్నైలోని కళా క్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాకులు ఎవరు? రుక్మిణీ దేవి అరుండేల్, ఆమె భర్త జార్జ్ అరుండేల్‌తో కలిసి
15. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1992
16. కేంద్ర బడ్జెట్ 2022-23 మన లక్ష్య వృద్ధి రేటు? 9.2%
17. రాజ్యాంగంలోని 5 వ భాగంలో న్యాయ వ్యవస్థ
18. Lacrose స్పోర్ట్ దేనికి సంధించినది? లాక్రోస్ అనేది లాక్రోస్ స్టిక్ మరియు లాక్రోస్ బాల్‌తో ఆడే జట్టు క్రీడ. ఇది ఉత్తర అమెరికాలో అత్యంత పురాతనమైన వ్యవస్థీకృత క్రీడ
19. సైనిక దళాల ముందు చేసే జానపద నృత్య ప్రదర్శన ఏమిటి? Padayani
22. త్యాగ రాజ సంగీత అకాడెమీ ఎపుడు స్థాపించబడింది?
23. AP అటవీ శాఖ మంత్రి ఎవరు? బాలినేని శ్రీనివాస రెడ్డి
24. ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం ఎన్ని రాజధానులు ఉన్నాయి? 3
25. శాశ్వత భూ పరిష్కార చట్టం ఏ సంవత్సరం లో ప్రారంభించారు? 1793 - లార్డ్ కార్న్‌వాలిస్
26. ఆంధ్రప్రదేశ్’లో అత్యధిక అక్షరాస్యత శాతం ? పశ్చిమ గోదావరి
27. బాక్సిట్ నిల్వలు - తూర్పు గోదావరి , విశాఖపట్నం
28.2022-23 బడ్జెట్ లో sc , st ఉప ప్రణాళిక కేటాయింపులు -
29.దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం - రాజీవ్ ఖేల్ రత్న ( మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న)
30. సమానహక్కు ఆర్టికల్ - 14
31. CRPF లో IG ర్యాంకు పొందిన మొదటి మహిళ - సీమ దుండియా
32. స్వాతంత్ర్యం పూర్వం దారిద్ర్య రేఖ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు ? దాదాబాయి నౌరోజీ
33. చంద్రగిరి కోట ఎవరు నిర్మించారు ? విజయనగర పాలకులు
34. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్ పోర్టులు - 6
35. ప్రజావాణి -
36. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడేందుకు ఏ ఆర్టికల్ ని ఉపయోగించారు? Article 3
37.ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ-వాతావరణ మండలాలు 9గా విభజించబడ్డాయి. - 9
38. విద్యా దీవెన అర్హత ప్రమాణాలు?
39.జగనన్న బడుగు వికాసం పధకం ఏ వర్గానికి చెందినది?? షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం ... ప్రతిపాదించిన ప్రత్యేక పారిశ్రామిక విధానం
40.అనంతపురం లోని ప్రముక పర్యాటక ప్రదేశాలు దిగువ పేర్కొన్న వాటిలో కానిది ఏది?
41.దిగువ పేర్కొన్న వాటిలో ద్రావిడ బాష కానిది ఏది?
42.ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డు ఎవరికీ లభించలేదు? 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో 2022 సంవత్సరపు నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది.
అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్‌లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది.
43. 2022 రంజీ లో మధ్య ప్రదేశ్ ఎవరి మీద గెలిచి విజేత అయ్యింది? ముంబై
44.టంగుటూరి ప్రకాశం పంతులు మాదిరి నాకు కూడా అనుచరులు ఉంటె ఒక్క సంవత్సరంలో స్వాతంత్రము తెసను అని పలికింది ఎవరు?
45. 1913 ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? బాపట్ల
46.కుజ గ్రహం మీద ప్రాణ వాయువు ఉన్నట్టు తెలిపింది ఎవరు? NASA
47.సహజ నిరుద్యోగం అంటే ఏమిటి? సహజ నిరుద్యోగం అనేది నిజమైన లేదా స్వచ్ఛంద ఆర్థిక శక్తుల ఫలితంగా ఏర్పడే కనీస నిరుద్యోగ రేటు
48.బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏవి?
49.స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది ? చెన్నై
50.SALT పూర్తి రూపం - Supporting Andhra's Learning Transformation (SALT)
51.YSR చేయూత పధకం ఎవరి కోసం అమలు చేయబడుతుంది? నాలుగు సంవత్సరాల వ్యవధిలో ₹75000 ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం ద్వారా బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం నుండి 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సహాయం చేయడానికి.
52.ముస్లిమ్స్ తమకున్న సంప్రదాయాలలో ఏవి తప్పనిసరిగా పాటించాలి?
53. చందనోత్సవం ఏ దేవాలయంలో జరుపుతారు? సింహాచలం అప్పన్న స్వామి
54.ఆర్టికల్ 17 దేనికి సంబంధించినది? అంటరానితనం నిషేధాలు
55.జలవిద్యుత్ కేంద్రం – రాష్ట్రం …… ఏది సరైనది కాదు?
56.పోలవరం అంతర్ ఆధారిత నదులు ఏది?
57.ప్రత్యేక నిబంధన ఆర్టికల్
58.అడవుల్లో వచ్చే కారుచిచ్చులను గుర్తించి తెలిపే సంస్థ ఏది? NDRF
59. హీరో ఆసియా హాకి కప్ 2022 లో భారత దేశ రాంక్ ఎంత? 3
60. గాంధీ మీద దక్షిణ ఆఫ్రికా ప్రభావం ఉందని ఏ చరిత్రకారుడు చెప్పాడు? సిర్రామియా విల్లోబీ
No comments:
Post a Comment