Questions Asked in AP District Court exam 22nd December 2022 Shift 1,2 & 3
- తెలంగాణ అపాయింట్మెంట్ తేదీ ? జూన్ 2, 2014
- 1957లో ఆంధ్రప్రదేశ్ నుండి మహిళా పార్లమెంటు సభ్యురాలు ఎవరు ? కుమారి మోతే వేదకుమారి
- జమ్మల మడుగు, బద్వేల్’లో వృక్షాలు పెరగని నేలని ఏమంటారు ?
- 2014 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీకి ఎన్ని శాసనసభ స్థాలు వచ్చాయి ? 102
- బోరు బావులు తవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ? YSR జలకళ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకోసం అధిక లబ్ది చేకూరుస్తున్న పథకం ? YSR చేయూత - రూ.18750
- మద్రాస్’లో సంగీత అకాడమీ ఎప్పుడు ప్రారంభించారు 18, ఆగష్టు 1928
- ఉత్తరాఖండ్’లో ఏర్పాటు చేసిన అతిపెద్ద మైక్రో స్కోప్ - మొదటి లిక్విడ్ టెలిస్కోప్
- గోవాలో SE కేత్రిడయల్ చర్చి ఎప్పుడు ఏర్పాటు చేసారు ? 1619.
- SOIL గురుంచి
- ప్రాధమిక విద్యా హక్కు ఏ రాజ్యంగ సవరణ - 86
- నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మహిళ -బీజేపీ నాగాలాండ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్
- క్రీడలలో 17 పతకాలు గెలుపొందిన వారు -
- డైమండ్ లీగ్’లో స్వర్ణ పతకం గెలుపొందిన క్రీడాకారుడు - నీరజ్ చోప్రా
- ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ -
- సిరిమాను ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారు - విజయనగరం
- శారద చట్టం గురుంచి - బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టమే, శారదా చట్టం. 1927 లో హర్‌బిలాస్ శార్‌దా (Harbilas Sarda) అనే ప్రైవేటు సభ్యుడు అప్పటి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తదుపరి చట్టంగా రూపొందింది. ఆయన పేరు మీద దీనికి 'శారదా చట్టం' అనే పేరు వచ్చింది.
- జర్మని హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేసారు ? అస్సాం
- రథసప్తమి పండుగ ఏ దేవుని గురుంచి - సూర్యుడు
- మన్యందొర అని ఎవరిని పిలుస్తారు ? అల్లూరి సీతారామరాజు
- రైతుబరోశా పథకంనకు ఎంత మొత్తం ఇస్తారు - 13500
- కడప జిల్లాలో ఉండే నేలలను ఏమంటారు ?
- థాయిలాండ్ బాడ్మింటన్ ఓపెన్ -
- GST రెట్లు -
- గుడి పద్వ - గుఢి పడ్వా అనేది మరాఠీ మరియు కొంకణి హిందువులకు సాంప్రదాయ కొత్త సంవత్సరాన్ని సూచించే వసంతకాలపు పండుగ, కానీ ఇతర హిందువులు కూడా జరుపుకుంటారు. గుడి పడ్వా మహారాష్ట్ర మరియు కొంకణ్ ప్రాంతం అంటే భారతదేశంలోని గోవాకు అత్యంత ముఖ్యమైన పండుగ, ఇక్కడ దీనిని సంసార పాడవో అని పిలుస్తారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైకా ఏ జిల్లలో లభిస్తుంది - నెల్లూరు
- జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు - జనవరి 25
- డార్క్ నైట్ స్కై రిజర్వ్ -లద్దఖ్ ‘
- ఉప్పాడకు 20 కిమీ దూరంలో ఉన్న పోర్టు - కాకినాడ
- జయంతియా, గారో, ఖాసీ బాష - మేఘాలయ
- బుట్టబొమ్మలు జానపద నృత్యం - తణుకు
- జంతువులకు ఇచ్చే కోవిడ్ వాక్సిన్ - అనొకోవాక్స్ Anocovax - కార్నివాక్-కోవ్
- అమరావతి స్థాపం - శాతవాహనులు
- ఆంధ్ర ప్రదేశ్ రహస్య సరస్సు ఏది? దుర్గం చెరువు
- ఆంధ్రప్రదేశ్‌లో లుంబినీ పండుగ వేడుకలు ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధమతము
- రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ గురించి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి? 124-147 ఆర్టికల్స్
- తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014
- మద్రాసు నుండి ఆంధ్ర ప్రదేశ్ ఏ ప్రాతిపదికన విడిపోయింది మరియు తేదీ ?
- 2019-20లో WHO అవార్డు అందుకున్న భారతీయుదు ఎవరు? భారతదేశంలో పొగాకు నియంత్రణ ప్రయత్నాలను వేగవంతం చేయడంలో అమూల్యమైన నాయకత్వం వహించినందుకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు WHO డైరెక్టర్-జనరల్ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది.
- భారతదేశంలో మొదటి INC సెషన్ ఎప్పుడు జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్ డిసెంబర్ 1885 లో జరిగింది
- బ్రహ్మోత్సవం ఏ దేవునికి సంబంధించినది ? తిరుపతి
- హిమాలయ మూలికల సంరక్షణ కోసం మొదటి బయోడైవర్సిటీ ఏ రాష్ట్రము - హిమాచల్ ప్రదేశ్
- 3వ మొఘల్ చక్రవర్తి ఎవరు - జలాల్- ఉద్- దిన్ మహమ్మద్ అక్బర్
- కేరళలో సెయింట్ థామస్ చర్చి - 52AD
- ఇండియాలో మొదటి లిక్విడ్ టెలిస్కోప్ - ఉత్తరఖండ్
No comments:
Post a Comment