Questions Asked in AP District Court exam 2022 Shift 1,2 & 3 |AP జిల్లా కోర్టు shift 1,2&3 పరీక్ష లో అడిగిన ప్రశ్నలు

AP District Court Exam Analysis 2022: AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam was held on 21st December 2022 Successfully. Know Shift-1,2,3 Exam Analysis and difficulty level




AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern
AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము

AP High Court Junior Assistant Exam Pattern 2022

Subject No. Of Questions Marks Duration
General Knowledge 40 40 90 Min
General English 40 40
Total 80 80 90 Min



AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 21 డిసెంబర్ 2022 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను 1162 స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.





AP High Court Assistant Minimum Qualifying Marks


AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

Category Qualifying Marks
General& Ews 40%
BC 35%
SC, ST & Others 30%



AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

Section Difficulty Level
General Knowledge General English
Medium Medium
Overall Medium



Questions Asked in AP District Court exam Shift 1 |AP జిల్లా కోర్టు shift 1,2,3 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

1. బేలూర్ ఆలయ శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? కర్ణాటక
2. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయం ఏమిటి? రూ. 13500
3. ఏపీ సీఎంగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవీకాలం ఎంత? 21 ఫిబ్రవరి 1964 – 30 సెప్టెంబరు 1971
4. ఏపీలోని ఏ జిల్లాలో సిరిమాను పండుగను జరుపుకుంటారు? విజయనగరం
5. ఆరోగ్య అభియాన్ ఉత్కృష్ట పురస్కార్ ర్యాంకింగ్ కింద ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్
6. ఆంధ్రప్రదేశ్ లోని 6 గ్రామాలలో ఏ బ్యాంకు సేవలను నిర్వహించింది?
7. గద్దర్ పార్టీని ఎక్కడ స్థాపించారు? శాన్ ఫ్రాన్సిస్కో ., అమెరికా
8. PM-కిసాన్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2019 ఫిబ్రవరి 24
9. భూమి, సముద్రం మరియు గగనతలంలో చేసిన సాహసకృత్యాలకు ఎవరి పేరు మీద అవార్డు ప్రారంభించబడింది? టెన్సింగ్ నార్కే
10. గాంధీ 150వ వార్షికోత్సవం సందర్భంగా, ఎన్ని అవార్డులు పంపిణీ చేయబడ్డాయి?
11. ఆంధ్రప్రదేశ్ యొక్క దాదాపు 66% భూభాగం ఏ రకమైన మట్టితో కప్పబడి ఉంది? Red soil
12. 1932 నాటి పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
13. దాతృత్వం కింద కోవిడ్ 19 సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను ఎవరు అందించారు? చిరంజీవి
14. AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది? 10
15. న్యాయ సమీక్ష ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? USA
16. కర్ణాటక మరియు ఏపీ మధ్య కృష్ణా నది సరిహద్దు?
17. అవినీతిని నిరోధించడానికి ap కోసం ACB హెల్ప్‌లైన్ నంబర్?14400
18. APలో మొత్తం జిల్లాల సంఖ్య? 26
19. చెత్త రహిత రాష్ట్ర ప్రచారం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంత మొత్తం కేటాయించింది? Rs 235 crore
20. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం? సిక్కిం
21. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జైనుల జనాభా శాతం?0.4%
22. నవంబెర్ 2022 నాటికీ ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత ? 973.7
23. ద్విశాసనసభ పద్దతి ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది ? బ్రిటన్
24. ఏ సంవత్సరంలో భారతదేశం తొలిసారిగా ఒలంపిక్స్’లో పాల్గొంది ? 1900 పారిస్ గేమ్స్
25. విజయనగర సంగమ రాజు ఆంధ్రప్రదేశ్ ర్స్త్రంలో ఏ దేవాలయం నిర్మిచారు ? శ్రీశైలం
26. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసిన సంవత్సరం ? 2018
27. 2011లో బీహార్ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ? 63.825
28. సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య ఎంత ? 31
29.పెదనందిపాడు సహాయ నిరాకరణోద్యమం ఎక్కడ జరిగింది ? గుంటూరు
30. ప్రభల తీర్ధం ఎక్కడ జరుగుతుంది ? కోనసీమ
31. బెలూం గుహలు ? కర్నూలు జిల్లా
32. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కలిపి గోదావరి నది పొడవు ఎంత ? 772 km
33. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలో , కడప జిల్లా నుండి ఏర్పడిన జిల్లా ఏది ? రాయచోటి
34. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ap రాష్ట్ర సాంసృతిక మండలి ఎప్పుడు స్థాపించారు ? 1996
35. అంధ్రప్రదేశ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోకసభ స్థానాలు కేటాయించారు ? 25
36. 2021 టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వంచర్ అవార్డు ? ₹5 lakh
37. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామక అర్హతలు గురుంచి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ? Article 146
38. బ్రిటిష్ పాలన కాలంలో చేసిన చట్టాలలో ఆమోదించబడని చార్టర్ చట్టం ఏది ?
39. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 25% నెలలు ఏ రకానికి చెందినవి ?
40. 2022 అక్టోబర్’లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ ఏది ? PARAM KAMRUPA
41. మార్చి 2022 లో విద్యా దీవెన పథకంనకు విడుదల చేసిన మొత్తం ఎంత ? రూ.709 కోట్లు
42. కుమ్మి పట్టు జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ? తమిళనాడు మరియు కేరళ
43. కోటప్ప కొండ జాతర పండుగ ? మహా శివరాత్రి
44 జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు ? 1973
45. సింగ్పో జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ?
46. రొట్టెల పండుగ ఏ ప్రాంతంలో జరుపుకుంటారు ? నెల్లూరు
47. స్వాతంత్ర్యం తరువాత ఒలంపిక్ పతకాన్ని సాధించిన భారతీయుడు ఎవరు ? ఖషబా దాదాసాహెబ్ జాదవ్ (K.D జాదవ్)
48. వివేక వర్ధిని పత్రికను ఎవరు స్థాపించారు ? కందుకూరి వీరేశలింగం
49. 1913లో BN శర్మ అధ్యక్షతన ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది ? బాపట్ల
50. IDEA FULL FORM ? The Individuals with Disabilities Education Act (IDEA)
51. 2018 పులుల గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ? 12
52. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రిస్టియన్ జనాభా ఎంత శాతం ? 2.3%
53. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సెప్టెంబర్ 2022లో ఇంటిగ్రల్ క్రాయోజేనిక్ ఇంజిన్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు ? బెంగళూరు
54. వైఎసార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి ? రూ.5 లక్షలు
55. DARE to DREAM అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ? DRDO

No comments:

Post a Comment