బ్యాంక్ ఆఫ్ బరోడా.. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 346
పోస్టుల వివరాలు: సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్లు-320, ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్-24, గ్రూప్ సేల్స్ హెడ్-01, ఆపరేషన్స్ హెడ్-01.
అర్హతలు
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 24-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 1.5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 23-35 మధ్య ఉండాలి.
గ్రూప్ సేల్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 31-45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆపరేషన్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: ఐదేళ్లు(సంస్థ నిబంధనల ప్ర కారం-సర్వీస్ పొడిగించే అవకాశం ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.10.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
No comments:
Post a Comment