●నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శిగా 1988 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి కె.రాజేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర గనులశాఖలో పని చేస్తున్నారు. |
నీతి ఆయోగ్(NITI Aayog): ప్రణాళిక సంఘం (ప్లానింగ్ కమిషన్) ఏర్పాటు - రద్ద: 1950 మార్చి 15 - 17 ఆగస్టు 2014. నీతి ఆయోగ్ ఏర్పాటు: 2015 జనవరి 1. (నినాదం: Sabka saath sabka vikas) NITI - National Institute for Transforming India. కేంద్రం : న్యూఢిల్లీ. మొదటి సమావేశం: 2015 ఫిబ్రవరి 8. కూర్పు: చైర్మన్: ప్రధానమంత్రి. గవర్నింగ్ కౌన్సిల్: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు. డిప్యూటీ వైస్ చైర్ పర్సన్: రాజీవ్ కుమార్ (1 - అరవింద్ పనగారియా) పూర్తికాల సభ్యులు 4: వీకే సారస్వత్ (శాస్త్ర సాంకేతిక రంగ నిపుణుడు), రమేష్ చంద్( వ్యవసాయ రంగ నిపుణుడు), వినోద్ పాల్( ప్రజా ఆరోగ్య రంగ నిపుణుడు). పార్ట్ టైం సభ్యులు: 2 సీఈవో : అమితాబ్ కాంత్. |
No comments:
Post a Comment