టీఎస్ సెట్స్ షెడ్యూల్ విడుదల...ఎంసెట్ జులై 6 నుంచి 9 వరకు
- తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యుల్‌ను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 23న విడుదల చేశారు.
- కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడుతు వచ్చిన విషయం తెలిసిందే..
- కొత్త పరీక్షల తేదీలు ఇలా..
- ఎంసెట్ : జులై 6 నుంచి 9 వరకు
- ఈసెట్ : జులై 4
- లాసెట్ : జులై 10
- ఐసెట్: జులై 13
- టీఎస్ పీజీఈసెట్ : జులై 1 నుంచి 3 వరకు
- టీఎస్ పాలిసెట్: జులై 1
- ఎడ్‌సెట్ : జులై 15
No comments:
Post a Comment