Physics Questions in Telugu Part-2



1. కింది వాటిలో పీడనానికి S.I. ప్రమాణం ఏది?
1) న్యూటన్/మీ2
2) డైన్/మీ2
3) ఎర్‌‌గ్స
4) వాట్‌లు

2. కింది వాటిలో నైలాన్‌తో తయారయ్యే వస్తువు ఏది?
1) టూత్‌బ్రష్
2) చేపల వలలు
3) సీటు బెల్టులు
4) పైవన్నీ

3. కింది వాటిలో కృత్రిమ పట్టు అని దేన్ని పిలుస్తారు?
1) అక్రలిక్
2) రేయాన్
3) టెరికాట్
4) టెరిఊల్

4. పక్క చిహ్నం కింది ఏ రెసిన్‌ను సూచిస్తుంది?
1) PET
2) PS
3) PP
4) PVC

5. కింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని వేటిని పిలుస్తారు?
1) బేకలైట్
2) మెలమైన్
3) పాలిథీన్
4) 1,2

6. కింది వారిలో ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
1) డా.ఎల్.హెచ్. బేక్‌లాండ్
2) లెవోయిజర్
3) సోరెన్‌సేన్
4) జె.జె. థామ్సన్

7. పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు?
1) స్తరణీయత
2)తాంతవత
3) ద్యుతి
4) ఏదీకాదు

8. మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఏది?
1) హైడ్రోజన్
2) కాల్షియం
3) కార్బన్
4) ఆక్సిజన్

9. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏమిటి?
1) ఫారడ్
2) వాట్‌లు
3) పాస్కల్
4) డెసిబెల్

10. ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు?
1) పెట్రోలియం
2) బొగ్గు
3) పెట్రోల్
4) పాదరసం

11. కింది వాటిలో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది?
1) LPG
2) పెట్రోల్
3) పిడకలు
4) CNG

12. కింది ఏ పరికరాల తయారీలో సమతల దర్పణాలను ఉపయోగిస్తారు?
1) పెరిస్కోప్
2) సోలార్ కుక్కర్
3) కెలిడయోస్కోప్
4) పైవన్నీ

13. కింది అక్షరాలలో సమతల దర్పణం వల్ల పార్శ్వ విలోమం పొందనట్లుగా కనిపించేది?
1) K
2) O
3) J
4)S

14. కింది ఏ సంవత్సరంలో భారతదేశంలో సునామి సంభవించింది?
1) 2004 డిసెంబర్ 26
2) 2008 డిసెంబర్ 25
3) 2014 నవంబర్ 26
4) 2006 అక్టోబర్ 18

15. వలయాకార సూర్య గ్రహణం, సంపూర్ణ సూర్య గ్రహణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు?
1) సంపూర్ణ సూర్య గ్రహణం
2) పాక్షిక సూర్య గ్రహణం
3) వలయాకార సూర్య గ్రహణం
4) మిశ్రమ సూర్య గ్రహణం

16. అరుణ గ్రహం అని ఏ గ్రహానికి పేరు?
1) భూమి
2) గురుడు
3) కుజుడు
4) శుక్రుడు

17. కింది వాటిలో అంతర గ్రహం కానిదేది?
1) బుధుడు
2) శుక్రుడు
3) భూమి
4) శని

18. గాలిలో ధ్వని వేగం 344 మీ./సె. అయితే గాలిలో 32 HZ పౌనఃపున్యం ఉన్న ధ్వని తరంగం యొక్క తరంగ ధైర్ఘ్యం ఎంత?
1) 22 మీ.
2) 10.75 మీ.
3) 3.44 మీ.
4) 12 మీ.

19. ఎరుపు, నీలం అనే ప్రాథమిక రంగులు కలిస్తే ఏర్పడు గౌణ రంగు?
1) పసుపు పచ్చ
2) ముదురు ఎరుపు
3) మదురు నీలం
4) తెలుపు

20. కటక నాభ్యాంతరం 25 సెం.మీ. అయితే కటక సామర్థ్యం ఎంత?
1) 4 డైఆప్టర్‌‌స
2) 10 డైఆప్టర్‌‌స
3) 15 డైఆప్టర్‌‌స
4) 12 డైఆప్టర్‌‌స

21. 10గ్రా. CaCO3లోని మోల్స్ సంఖ్యను లెక్కించండి.
1) 0.5 మోల్స్
2) 0.4 మోల్స్
3) 0.1 మోల్స్
4) 1 మోల్స్

22. కింది వాటిలో అల్నికో మిశ్రమ లోహంలోని ఘటక లోహాలు ఏవి?
1) Fe+Cr+Ni
2) Fe+C
3) Fe+Al+Ni+CO
4) Fe+Mn+Cr+Ni

23. సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత?
1) 112.8°c
2) 119.2°c
3) 96°c
4) 100°c

24. కింది వాటిలో ఫాస్‌జీన్ పార్ములా ఏది?
1) COCl2
2) CCl3NO2
3) CHCl3
4) HPO3

ANSWERS:
1)1 2)4 3)2 4)4 5)4 6)1 7)2 8)4 9)4 10)1 11)1 12)4 13)2 14)1 15)4 16)3 17)4 18)2 19)2 20)1 21)3 22)3 23)3 24)1

No comments:

Post a Comment