Physics Questions in Telugu Part-1



1. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? 
ఎ) తరంగదైర్ఘ్యం
బి) పౌనపున్యం
సి) డోలనపరిమితి
డి) అతిస్వరం

2. డెసిబెల్‌ దేనికి ప్రమాణం?
ఎ) విద్యుత్‌
బి) కాంతి
సి) ఉష్ణం
డి) శబ్దం

3. టెలిఫోన్‌ ఆవిష్కర్త?
ఎ) ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌
బి) అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌
సి) ఎడిసన్‌
డి) డార్విన్‌

4. రాడార్‌ను కనుగొన్నవారు?
ఎ) వాట్సన్‌
బి) ఫ్లెమింగ్‌
సి) బుష్‌నెల్‌
డి) ఆస్టన్‌

5. టేప్‌రికార్డర్‌ను కనుగొన్నవారు?
ఎ) పాల్సన్‌
బి) హారిసన్‌
సి) ఫోకాల్ట్‌
డి) డావీ

6. సేఫ్టీ రేజర్‌ కనుగొన్నవారు?
ఎ) బెర్లిన్‌
బి) హారిసన్‌
సి) జిల్లెట్‌
డి) పాల్సన్‌

7. రేడియోను కనుగొన్నవారు? 
ఎ) గ్రాహంబెల్‌
బి) మార్కొని
సి) న్యూటన్‌
డి) అట్టోహన్‌

8. లిఫ్ట్‌ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
ఎ) ఫారడే, 1851
బి) ఓటీస్, 1852
సి) ఎడిసన్, 1878
డి) జె.ఎల్‌.బయర్డ్, 1926

9. వైర్‌లెస్‌ టెలిగ్రఫీని కనుగొన్నదెవరు?
ఎ) మార్కొని
బి) మాక్స్‌వెల్‌
సి) మాక్స్‌ప్లాంక్‌
డి) స్టీవెన్‌సన్‌

10. రైలింజన్‌ ఆవిష్కర్త ఎవరు?
ఎ) థామ్సన్‌
బి) అండర్‌సన్‌
సి) బెర్లిన్‌
డి) స్టీవెన్‌సన్‌

11.రైట్‌ సోదరులు దేన్ని కనుగొన్నారు?
ఎ) టెలిస్కోప్‌
బి) రేడియో
సి) హెలికాఫ్టర్‌
డి) విమానం

12. జలాంతర్గామి ఆవిష్కర్త ఎవరు?
ఎ) గేటింగ్‌
బి) జిల్లెట్‌
సి) కాక్స్‌టన్‌
డి) బుష్‌నెల్‌

13. పెట్రోల్‌ కారు ఆవిష్కర్త ఎవరు?
ఎ) కార్ల్‌బెంజ్‌
బి) ఫ్రాంక్లిన్‌
సి) çహారిసన్‌
డి) కేరియర్‌

14. ఆడియో టేపులను దేనితో పూతపూస్తారు? 
ఎ) అల్యూమినియం ఆక్సైడ్‌
బి) సిల్వర్‌ అయోడైడ్‌
సి) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌
డి) పొటాషియం నైట్రేట్‌

15. హెలికాప్టర్‌ కనుగొన్నది ఎవరు?
ఎ) ఎడిసన్‌
బి) బ్రాన్సీ
సి) లారెన్స్‌
డి) బ్రాకెట్‌

16. ఎయిర్‌ కండిషనర్‌ కనుగొన్నవారు?
ఎ) కారియర్‌
బి) హారిసన్‌
సి) డేనిష్‌ మెల్‌రోజ్‌
డి) ఫెర్మి

17.క్యాలిక్యులేటర్‌ కనుగొన్నవారు?
ఎ) రాబర్ట్‌ మాలెట్‌
బి) గోబర్‌
సి) పాస్కల్‌
డి) పాల్సన్‌

18. సోనిక్‌ బూమ్‌ దేనికి సంబంధించినది?
ఎ) లేజర్‌ కిరణాలు
బి) రాడార్‌
సి) సూపర్‌సోనిక్‌ విమానం
డి) పరావర్తనం

19. సోనోగ్రఫీలో వాడే తరంగాలు ఏవి?
ఎ) మైక్రోవేవ్‌
బి) ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు
సి) శబ్ద తరంగాలు
డి) అల్ట్రాసోనిక్‌ తరంగాలు

20. స్టెతస్కోప్‌లో శబ్దం పెద్దగా వినపడటానికి కారణం?
ఎ) అనునాద శబ్దం
బి) సంపోషక వ్యతికరణం
సి) అధ్యారోపనం
డి) పరావర్తనం

21.ధ్వని తీవ్రత స్థాయిని కొలవడానికి ఉపయోగించేది?
ఎ) హెర్ట్‌్జ
బి) బెల్‌
సి) జౌల్స్‌
డి) ఆంగ్‌స్ట్రామ్‌

22. ధ్వని లక్షణం?
ఎ) స్థాయి
బి) విరళీకరణం
సి) ప్రతిధ్వని
డి) సహకార ధ్వని

23.ధ్వని ఎందులో అధికంగా ప్రయాణిస్తుంది?
ఎ) నీరు
బి) గాలి
సి) ఉక్కు
డి) ఖాళీ స్థలం

24. అల్ట్రాసోనిక్‌ శబ్దాలు వినగలిగే జంతువు?
ఎ) ఎలుక
బి) ఉడుత
సి) పిల్లి
డి) గబ్బిలం

25. స్త్రీ కంఠం పురుషుడి çకంఠం కంటే సన్నగా ఉండటానికి కారణం?
ఎ) అధిక పౌనపున్యం
బి) అధిక తరంగదైర్ఘ్యం
సి) తక్కువ పౌనపున్యం
డి) ఎ, సి

26.గాలిలోని శబ్దవేగం దేని ద్వారా మార్పుచెందదు?
ఎ) సాంద్రత
బి) తేమ
సి) ఉష్ణోగ్రత
డి) హెచ్చు స్థాయి

27. మాక్‌ నంబర్‌ దేని వేగానికి సంబంధించింది?
ఎ) ధ్వని
బి) ఓడలు
సి) యుద్ధ విమానం
డి) అంతరిక్షనౌక

28. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం
ఎ) ఆల్టీమీటర్‌
బి) అమ్మీటర్‌
సి) బారోమీటర్‌
డి) ఆడియో మీటర్‌

29. సోనార్‌ను ఎక్కువగా ఎవరు వినియోగిస్తారు?
ఎ) నావికులు
బి) వ్యోమగాములు
సి) డాక్టర్లు
డి) ఇంజనీర్లు

30. డాఫ్లర్‌ ప్రభావం దేనికి సంబంధించింది?
ఎ) ధ్వని
బి) అయస్కాంతం
సి) ఉష్ణం
డి) విద్యుత్‌

31. మునిగిపోయిన వస్తువులను గుర్తించేందుకు వాడే పరికరం?
ఎ) రాడార్‌
బి) సోనార్‌
సి) క్వాసార్‌
డి) పుల్సర్‌

32. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం?
ఎ) గైరోస్కోప్‌
బి) ఎపిడయోస్కోప్‌
సి) హైడ్రోఫోన్‌
డి) ఫొటోమీటర్‌

33. ధ్వని పిచ్‌ దేనిపై ఆధారపడుతుంది?
ఎ) స్వభావం
బి) తరంగదైర్ఘ్యం
సి) పౌనపున్యం
డి) గమనం

34. కింది వాటిలో పిచ్‌ అధికంగా ఉండే జీవులు?
ఎ) చిన్నపిల్లలు
బి) పురుషులు
సి) పులులు
డి) ఏనుగులు

35. కిందివాటిలో ధ్వని తీవ్రత గుణం తక్కువగా ఉన్నవారు?
ఎ) పురుషులు
బి) దోమలు
సి) సింహాలు
డి) పైవన్నీ

36. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది?
ఎ) టోనోమీటర్‌
బి) పిచ్‌ స్కేల్‌
సి) ఫైరో మీటర్‌
డి) ఆడియో మీటర్‌

37.ఆప్టికల్‌ ఫైబర్‌ పితామహుడు ఎవరు?
ఎ) రైట్‌ బ్రదర్స్‌
బి) కారియర్‌
సి) నరేంద్రసింగ్‌ కపానీ
డి) ఫెర్మి

38. న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఆవిష్కర్త?
ఎ) రైట్‌ బ్రదర్స్‌
బి) కారియర్‌
సి) నరేంద్రసింగ్‌ కపానీ
డి) ఫెర్మి

ANSWERS:
1)బి 2)డి 3)బి 4)ఎ 5)ఎ 6)సి 7)బి 8)బి 9)ఎ 10)డి 11)డి 12)డి 13)ఎ 14)సి 15)డి 16)ఎ 17)సి 18)సి 19)డి 20)డి 21)బి 22)ఎ 23)సి 24)డి 25)ఎ 26)డి 27)సి 28)డి 29)ఎ 30)ఎ 31)బి 32)సి 33)సి 34)ఎ 35)బి 36)డి 37)సి 38)డి

No comments:

Post a Comment