Geography Questions in Telugu Part-6

Geography Questions in Telugu Part-6


1. తూర్పు గోదావరి జిల్లాతో సరిహద్దుగా ఉన్న రాష్ర్టం ఏది?
 1) ఒడిశా
2) ఛత్తీస్‌గఢ్
3) తెలంగాణ
4) పైవన్నీ


2. భవానీ ద్వీపం ఏ జిల్లాలో ఉంది?
 1) నెల్లూరు
2) విశాఖపట్నం
3) శ్రీకాకుళం
4) కృష్ణా


3. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విస్తీర్ణ శాతం ఎంత?
 1) 2.9%
2) 6.4%
3) 4.9%
4) 3.9%


4.రాష్ర్టంలో ఎర్ర చందనం వృక్షాలు ఏయే జిల్లాల లో విస్తరించి ఉన్నాయి?
1) అనంతపురం, కర్నూలు, చిత్తూరు
2) అనంతపురం, చిత్తూరు, కడప
3) నెల్లూరు, చిత్తూరు, కడప
4) చిత్తూరు, కడప, ప్రకాశం


5. కింది వాటిలో సరికానిది ఏది?
 1) మైపాడు బీచ్ - కృష్ణా
2) సూర్యలంక బీచ్ - గుంటూరు
3) వాడరేవు బీచ్ - ప్రకాశం
4) ఉప్పాడ బీచ్ - తూర్పు గోదావరి


6. కొండపల్లి బొమ్మల తయారీలో ఏ చెట్టు కలపను ఉపయోగిస్తారు?
 1) ఎర్ర చందనం
2) పొనికి చెట్టు
3) పనస చెట్టు
4) శ్రీ గంథం


7. తిమ్మమ్మ మర్రిమాను ఏ జిల్లాలో ఉంది?
 1) విశాఖపట్నం
2) అనంతపురం
3) గుంటూరు
4) విజయనగరం


8. కింది వాటిలో సరికానిది ఏది?
 1) రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - కర్నూలు
2) నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - ఎస్‌పీఎస్ నెల్లూరు
3) కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - తూర్పు గోదావరి
4) కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - విశాఖపట్నం


9. రాష్ర్టంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
1) ఎన్.హెచ్.16
2) ఎన్.హెచ్.26
3) ఎన్.హెచ్.44
4) ఎన్.హెచ్.69


10.గ్రానెట్ రాళ్ల నుంచి రూపాంతరం చెందే మృత్తికలు ఏవి?
 1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) ఎర్ర మృత్తికలు


11. ‘జలధాన శక్తి’ ఎక్కువ ఉన్న నేలలు ఏవి?
1) జేగురు నేలలు
2) నల్లరేగడి నేలలు
3) అటవీ నేలలు
4) డెల్టా నేలలు


12. కింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిదేది?
 1) దూద్ గంగా
2) మలప్రభ
3) కుందేరు
4) కోయనా


13. ‘శ్రీకాళహస్తీశ్వర’ పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది?
 1) స్వర్ణముఖి
2) చిత్రావతి
3) పాపాఘ్ని
4) చెయ్యేరు


14. కింది వాటిలో తూర్పు కనుమలలో జన్మించిన నది?
1) చిత్రావతి
2) పాపాఘ్ని
3) వంశధార
4) జయమంగళి


15. కింది వాటిలో సరికానిది ఏది?
1) లక్క బొమ్మలు - ఏటికొప్పాక
2) లేసులు - మచిలీపట్నం
3) తివాచీలు - ఏలూరు
4) కలంకారి - శ్రీకాళహస్తి


16. సెంట్రల్ టోబాకో రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) గుంటూరు
2) బిక్కవోలు
3) రాజమండ్రి
4) చీరాల


17. ‘మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని దేన్ని పిలుస్తారు?
 1) కడప
2) నెల్లూరు
3) విశాఖపట్నం
4) విజయవాడ


18. రాష్ర్టంలో తొలి పంచదార కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
1) తణుకు
2) ఏటికొప్పాక
3) పందలపాక
4) అనకాపల్లి


19. భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటుచేస్తున్న నిమ్జ్ (NIMZ) ఉన్న ప్రదేశం ఏది?
1) మాలకొండ
2) కంకిపాడు
3) ఏర్పేడు
4) కలికిరి


20. ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ ఎక్కడ లభిస్తుంది? 
1) తాడిపత్రి
2) సీతారామపురం
3) చీమకుర్తి
4) రామగిరి


21. కింది వాటిలో చిత్తూరు జిల్లాకు చెందనిది?
1) హార్‌‌సలీ హిల్స్
2) ఎత్తిపోతల జలపాతాలు
3) తలకోన
4) పాపనాశనం


22.గుత్తికొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) విశాఖపట్నం
2) కర్నూలు
3) గుంటూరు
4) అనంతపురం


23. ఆసియాలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బర్ డ్యామ్ ఏది?
1) రాళ్లపాడు రాజర్వాయర్
2) మేఘాద్రిగడ్డ రిజర్వాయర్
3) మోపాడు రిజర్వాయర్
4) జంఝావతి రిజర్వాయర్


24.ఆంధ్రప్రదేశ్ సగటు పంట సాంద్రత ఎంత?
1) 1.13
2) 1.24
3) 2.16
4) 6.21


25. లోతు వర్షపాతం ఉన్న వ్యవసాయ వాతావరణ మండలం ప్రధాన కేంద్రం ఏది?
 1) చింతపల్లి
2) అనకాపల్లి
3) నంద్యాల
4) లాం



26. కింది వాటిలో సరికానిది ఏది?
1) కేంద్ర పొగాకు బోర్డు గుంటూరులో ఉంది
2) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లిలో ఉంది
3) రబ్బరు బోర్డు ప్రాంతీయ కార్యాలయం రంపచోడవరంలో ఉంది
4) అరటి పరిశోధనా కేంద్రం మైదవోలులో ఉంది


27. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీరు ఏ ప్రదేశంలో కృష్ణా నదిలో సంగమిస్తుంది? 1) తోటపల్లి
2) ఇబ్రహీంపట్నం
3) అనంత సాగరం
4) బెల్లంకొండ


28. తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
 1) నాగావళి
2) పెన్నా నది
3) చంపా నది
4) వంశధార


29.కృష్ణదేవరాయ గాలేరు - నగరి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాకు చెందింది?
1) గుంటూరు
2) ప్రకాశం
3) కర్నూలు
4) విశాఖపట్నం


30. ఏ ప్రాజెక్టుకు కె.ఎల్. రావు అని పేరు ఉంది?
1) వెలిగొండ
2) పులిచింతల
3) పోలవరం
4) హంద్రీ-నీవా



31. బలిమేల జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజె క్టు?
 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్, ఒడిశా
4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ


32.కింది వాటిలో సరికానిది ఏది?
 1) నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ - ఇబ్రహీం పట్నం
2) రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు - ముద్దునూర్
3) దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రం - చెట్టిపేట
4) సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ - పిట్టవానిపాలెం

ANSWERS:

1)4 2)4 3)3 4)3 5)1 6)2 7)2 8)4 9)1 10)4 11)2 12)3 13)1 14)3 15)2 16)3 17)3 18)2 19)1 20)3 21)2 22)3 23)4 24)2 25)3 26)4 27)2 28)1 29)3 30)2 31)3 32)3

Geography Questions in Telugu Part-5


No comments:

Post a Comment