Geography Questions in Telugu Part-10



1. అగ్ని పర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవరాశులకు చెందిన నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం

2. టస్కరోరా అగాధం ఏ మహా సముద్రంలో ఉంది?
 1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం

3. ఏ సముద్రపు భూతల భాగంలో భూకంపాలు అధికంగా సంభవిస్తాయి?
 1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) మహా సముద్రపు అగాధం

4. సముద్ర భూతల విస్తీర్ణంలో ‘మహా సముద్రపు అగాధాలు’ ఎంత శాతం కలిగి ఉంటాయి?
 1) 7.5%
2) 2.1%
3) 1.2%
4) 3.1%

5. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగంగా ఉంది?
 1) ఆర్కిటిక్
2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం

6. టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహా సముద్రంలో భాగంగా ఉంది?
1) ఆర్కిటిక్
2) అట్లాంటిక్
3) దక్షిణ మహా సముద్రం
4) హిందూ మహా సముద్రం

7. ఉత్తర ధృవాన్ని ఆవరించి ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ
4) ఆర్కిటిక్

8.కింది వాటిలో ఏది అతి తక్కువ లవణీయతను కలిగి ఉంది?
 1) కాస్పియన్ సముద్రం
2) ఎర్ర సముద్రం
3) బాల్టిక్ సముద్రం
4) అరల్ సముద్రం

9. ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?
 1) ఉత్తర అమెరికా సముద్రం
2) పసిఫిక్
3) అరేబియన్
4) అట్లాంటిక్ సముద్రం

10. కింది వాటిలో అధిక లవణీయత ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్
2) అంటార్కిటిక్
3) ఆర్కిటిక్
4) అట్లాంటిక్

11. పేలియోజిక్ నిక్షేపాల్లో అత్యధిక శాతం ఉండేది ఏది?
 1) రేడియో లేరియన్
2) గ్లోబిజెరినా
3) ఎర్ర మన్ను
4) డ యాటం

12. సింధూర బంకమన్ను ఏ పదార్థ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది?
1) ఐరన్ ఆక్సైడ్, ఎర్ర రంగు ఓకర్
2) డయాటం, రేడియోలేరియా
3) ఐరన్ ఆక్సైడ్, రేడియోలేరియా
4) డయాటం, ఐరన్ ఆక్సైడ్

13. ‘ప్లైటో ప్లవకాల నిలయం’గా ఏ సముద్రాన్ని పిలుస్తారు?
1) ఎర్ర సముద్రం
2) పసుపు సముద్రం
3) దక్షిణ సముద్రం
4) ఉత్తర సముద్రం

14. సముద్రపు అడుగున నివసించే జీవులను ఏమని పిలుస్తారు?
1) ఫైటో ప్లవకాలు
2) జూ ప్లవకాలు
3) బెంథాస్
4) డయాటం

15. పేలియోజిక్ నిక్షేపాల్లో ‘గ్లోబిజెరినా’ ఎంత శాతం కలిగి ఉంటుంది?
1) 33%
2) 29%
3) 26.5%
4) 6.4%

16. అటోల్ భిత్తికలు ఎక్కువగా ఏ మహా సముద్రంలో కనిపిస్తాయి?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం

17. కింది వాటిలో తీరాంచల భిత్తిక రకానికి చెందిన దీవి ఏది?
 1) ఫిజి
2) మాల్దీవులు
3) లక్షదీవులు
4) గ్రేట్ బ్యారియర్ రీఫ్

18. భూభాగం సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
1) 5.6 రెట్లు
2) 4.8 రెట్లు
3) 3.2 రెట్లు
4) 2.5 రెట్లు

19. బేరింగ్ జలసంధి నుంచి ప్రవహించే శీతల ప్రవాహాం ఏది?
1) లాబ్రడార్
2) ఓషియావో
3) గల్ఫ్‌స్ట్రీమ్
4) క్యానరీస్

20.ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది?
 1) దక్షిణ చైనా సముద్రం
2) ఇంగ్లీష్ ఛానల్
3) కరేబియన్ సముద్రం
4) పర్షియన్ గల్ఫ్

ANSWERS:

1)3 2)1 3)4 4)3 5)2 6)2 7)4 8)3 9)2 10)4 11)3 12)1 13)4 14)3 15)2 16)1 17)3 18)4 19)2 20)3

No comments:

Post a Comment