Chemistry Questions in Telugu Part-1



1. సిన్నబార్ దేని ధాతువు?
1) బంగారం
2) యురేనియం
3) సీసం
4) మెర్క్యూరీ

2. చార్జ్ అంటే ఏమిటి?
1) విద్యుదావేశం
2) ఖనిజ చూర్ణం
3) కోక్, సున్నపురాయి, ధాతువుల మిశ్రమం
4) కోక్, ధాతువుల మిశ్రమం

3. బ్లాస్ట్ ఫర్నేస్‌లో లభించే గుల్లబారిన ఇనుమును ఏమంటారు?
1) స్టీల్
2) బ్లిస్టర్ ఐరన్
3) స్పాంజ్ ఐరన్
4) చేత ఇనుము

4.చేత ఇనుములో కార్బన్ శాతం?
1) 2 శాతం
2) 0.1 శాతం
3) 0.8 శాతం
4) 0.2 శాతం

5. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ?
1) భస్మీకరణం
2) భర్జనం
3) నిక్షాళనం
4) పోలింగ్

6. పైరైటీస్ రూపంలో ఇండియాలో లభించే ముడి ఖనిజం?
1) అల్యూమినియం
2) ఇనుము
3) బంగారం
4) ప్లాటినం

7. అల్యూమినియం లోహం ధాతువు?
1) బాక్సైట్
2) బెరైటీస్
3) సిన్నబార్
4) హెమటైట్

8. భూపటలంలో పుష్కలమైన లోహం?
1) ఇనుము
2) బంగారం
3) అల్యూమినియం
4) లెడ్

9. ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి?
1) జింక్ బ్రోమైడ్
2) జింక్ నైట్రేట్
3) జింక్ ఆక్సైడ్
4) జింక్ క్లోరైడ్

ANSWERS:
1)4 2)3 3)3 4)4 5)1 6)2 7)1 8)3 9)3

No comments:

Post a Comment