పలు ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా

పలు ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా



కరోనా వైరస్ విస్తరణను నివారించడంలో భాగం గా మార్చి, ఏప్రిల్‌ల్లో నిర్వహించనున్న వివిధ పరీక్షలను వాయిదా వే స్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Education News
పోస్టులు , పరీక్ష జరగాల్సిన తేదీలు ..

ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్టు:
మార్చి 31, ఏప్రీల్ 1


 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు : ఏప్రిల్ 3, 4

గ్రూప్-1 మెయి న్స్ :ఏప్రిల్ 7-19

No comments:

Post a Comment