Biology Questions in Telugu Part-7


1. అతినీల లోహిత కిరణాల (UV rays) నుంచి చర్మాన్ని రక్షించేది?
 1) కెరటిన్
2) మెలనిన్
3) లాంగర్ హాన్స్ కణాలు
4) డెండ్రైటిక్ కణాలు

2. ‘వెంట్రుకల’ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
 1) కెరటాలజీ
2) జెరంటాలజీ
3) ట్రైకాలజీ
4) టెరటాలజీ

3. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం?
1) 16
2) 20
3) 25
4) 22

4.విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
1) ప్రోటీన్
2) కొలెస్టిరాల్
3) ల్యూసిన్
4) ప్రోలిన్

5. సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలకు గురైన చర్మం గాఢ వర్ణాన్ని లేదా నలుపు రంగు సంతరించుకోవడాన్ని ఏమంటారు?
 1) ఆల్బినిజం
2) హైపో పిగ్మంటేషన్
3) పిగ్మంటేషన్
4) టానింగ్

6. ‘రక్త నాళాలు’ లేని చర్మ భాగం?
1) తైలగ్రంథి ప్రాంతం
2) బాహ్య చర్మం
3) ఎడిపోజ్‌స్తరం
4) అంతశ్చర్మం

7. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే ప్రాంతాలు?
1) తొడల భాగం
2) అరిచేతులు, అరికాళ్లు
3) ఉదర ప్రాంతం
4) వీపు భాగం

8. ‘వ్యాధి నిరోధకత్వం’ (Immunity)లో పాల్గొనే చర్మకణాలు?
1) లాంగర్‌హాన్‌‌స కణాలు
2) బహిశ్చర్మ కణాలు
3) ఎడిపోజ్ కణాలు
4) పాసీనియన్ కణాలు

9. రక్త సరఫరా జరగని చర్మభాగం నలుపు రంగులోకి మారడం కింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది?
 1) ఎక్‌ని
2) గాంగ్రీన్
3) విటిలిగో
4) ఎగ్జిమా

10. 'True Skin' అని పిలిచే చర్మ భాగం ఏది?
1) అంతశ్చర్మం
2) బాహ్యచర్మం
3) స్ట్రాటమ్ కార్నియం
4) స్ట్రాటమ్ స్పైనోసం

11. మనుషుల్లో మొటిమలు రావడానికి కారణమైన బాక్టీరియా?
1) స్ట్రెప్టోకాకస్ పైరోజన్
2) స్టెఫిలో కోకస్ ఆరియస్
3) స్టెఫిలో కాకస్ హోమినిస్
4) స్టెఫిలో కాకస్ వార్నెరీ

12. ‘నియాసిన్’ లోపం వల్ల వచ్చే చర్మ వ్యాధి ఏది?
1) సోరియాసిస్
2) డర్మటైటిస్
3) పెల్లాగ్రా
4) ప్రూరైటిస్

ANSWERS:
1)2 2)3 3)1 4)2 5)4 6)2 7)2 8)1 9)2 10)1 11)2 12)3

No comments:

Post a Comment