Biology Questions in Telugu Part-6



1. లుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏది?
1) జలుబు
2) కలరా
3) రేబిస్
4) ధనుర్వాతం

2. "National Institute of Communicable diseases' ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కత్తా
3) పూణె
4) ముంబాయి

3. కింది వాటిలో ఏ వ్యాధిని ‘హాన్సన్‌‌స వ్యాధి’ అని కూడా అంటారు?
1) కుష్టు వ్యాధి
2) కలరా
3) ప్లేగు
4) క్షయ

4. ‘డిఫ్తీరియా వ్యాధి’లో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీరభాగం?
1) ఊపిరితిత్తులు
2) గుండె
3) గొంతు
4) కాలేయం

5.‘నిశ్శబ్ద హంతకి’గా కింది వాటిలో దేనిని పేర్కొంటారు?
1) గుండెపోటు
2) మలేరియా
3) క్షయ
4) రక్తపోటు

6. ‘టైఫాయిడ్’ నిర్థారించడానికి వాడే పరీక్ష?
1) ఎలిసా పరీక్ష
2) వైడల్ పరీక్ష
3) మాంటాక్స్ పరీక్ష
4) ESR పరీక్ష

7. భారతదేశంలో క్షయ రోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్‌లైన్ ‘డేటాబేస్’ పేరు?
1) నికిత (Nikita)
2) నిక్షయ్ (Nishay)
3) డిస్ జి నెట్ (Dis Ge NET)
4) ped AM

8. ‘అంతర్జాతీయ క్షయ దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 26
2) మార్చి 20
3) మార్చి 24
4) ఏప్రిల్ 24

9. "Lock Jaw disease’ అని ఏ వ్యాధికి పేరు?
1) డిఫ్తీరియా
2) టెటానస్
3) పెర్టూసిస్
4) మెనింజైటిస్

10.'National Institute of Cholera and Enteric Diseases' (NICED) ఎక్కడ ఉంది?
1) ముంబాయి
2) నాగ్‌పూర్
3) కోల్‌కత్తా
4) న్యూఢిల్లీ

11. ‘మెనింజైటిస్’ (Meningitis) వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది?
1) మూత్రపిండాలు
2) మెదడు
3) గుండె
4) కాలేయం

ANSWERS:
1)2 2)1 3)1 4)3 5)3 6)2 7)2 8)3 9)2 10)3 11)2

No comments:

Post a Comment