Biology Questions in Telugu Part-2



1. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియంతోపాటు అవసరమయ్యే విటమిన్? 
1) విటమిన్ ఎ
2) విటమిన్ డి
3) విటమిన్ ఇ
4) విటమిన్ కె

2. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారుకాబడిన ‘గోల్డెన్ రైస్’ నుంచి పుష్కలంగా లభ్యమయ్యే విటమిన్ ఏది?
1) విటమిన్ డి
2) విటమిన్ ఇ
3) విటమిన్ కె
4) విటమిన్ ఎ

3. ‘బ్యూటీ విటమిన్’ అని ఏ విటమిన్‌కు పేరు?
1) విటమిన్ ఇ
2) విటమిన్ ఎ
3) విటమిన్ డి
4) విటమిన్ కె

4. పెద్దవారిలో ‘ఆస్టియో మలేషియా’ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
1) విటమిన్ ఇ
2) విటమిన్ డి
3) విటమిన్ కె
4) విటమిన్ ఎ

5. 1,4 నాఫ్తో క్వినోన్ నుంచి ఉత్పన్నమయ్యే విటమిన్ ఏది?
1) విటమిన్ కె
2) విటమిన్ డి
3) విటమిన్ ఇ
4) విటమిన్ ఎ

6. మానవుని పేగులో ఈ.కోలై బాక్టీరియా వల్ల తయారయ్యే విటమిన్ ఏది?
 1) విటమిన్ ఇ
2) విటమిన్ సి
3) విటమిన్ ఇ
4) విటమిన్ కె

7. "Sunshine Vitamin’ అని ఏ విటమిన్‌ను అంటారు?
1) విటమిన్ డి
2) విటమిన్ ఇ
3) విటమిన్ ఎ
4) విటమిన్ కె

8. "National Institute of Nutrition’ (జాతీయ పోషకాహార సంస్థ) ఎక్కడ ఉంది?
1) కొలకత్తా
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) చెన్నై

9. రక్తప్రసరణను అరికట్టే విటమిన్ ఏది?
1) విటమిన్ ఇ
2) విటమిన్ కె
3) విటమిన్ డి
4) విటమిన్ ఎ

10. కాడ్ లివర్ ఆయిల్‌లో ఏ విటమిన్ ఉంటుంది?
1) విటమిన్ ఇ
2) విటమిన్ కె
3) విటమిన్ డి
4) విటమిన్ ఎ

11. పుట్టగొడుగులు (Mushrooms)లో ఉండే విటమిన్ ఏది?
1) విటమిన్ ఎ
2) విటమిన్ డి
3) విటమిన్ సి
4) విటమిన్ కె

ANSWERS:
1)2 2)4 3)1 4)2 5)1 6)4 7)1 8)3 9)2 10)4 11)2

No comments:

Post a Comment