AP History Questions in Telugu Part-2



1. తాపీధర్మారావు అధ్యక్షతన బ్రాహ్మణేతర రచయితల సంఘం తెనాలిలో ఎప్పుడు ఏర్పడింది? 1) 1925 
2) 1926
3) 1927
4) 1928

2. జస్టిస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి ఎవరు ?
 1) ఎ. సుబ్బరాయలు రెడ్డియార్
2) రాజారామరాయనింగార్
3) పి.టి.రాజన్
4) కె.వి.రెడ్డినాయుడు

3. కట్టమంచి రామలింగారెడ్డి రచన ఏది ?
1) కూనలమ్మ పదాలు
2) గాలివాన
3) ముసలమ్మ మరణం
4) అసమర్ధుని జీవయాత్ర

4. గాంధీజీ తొలిసారి హరిజన దేవాలయ ప్రవేశంగాంచిన కృష్ణాజిల్లాలోని ప్రాంతం ? 
1) కంకిపాడు
2) జగ్గయ్యపేట
3) నందిగామ
4) సిద్ధాంతం

5. జతపరచండి ?
రచన
1) కొత్తగబ్బిలం
2) పాలేరు నుంచి పద్మశ్రీ వరకు
3) విమర్శిని
4) నల్లపొద్దు
రచయిత
A) గోగుశ్యామల
B) కొలకలూరి ఇనాక్
C) బోయి భీమన
D) ఎండ్లూరి సుధాకర
 1) 1-B,2-A,3-D,4-C
2) 1-D,2-C,3-A,4-B
3) 1-A,2-B,3-C,4-D
4) 1-D,2-C,3-B,4-A

6. వందేమాతరం ఉద్యమం వ్యాప్తిలో భాగంగా ఆంధ్రలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఎవరి ఆతిధ్యం స్వీకరించారు ?
 1) మాదెళ్ళ సారయ్య
2) మునగాల రాజా
3) రామదాసు నాయుడు
4) కరణం గున్నేశ్వరరావు

7. కృష్ణా జిల్లా కాంగ్రెస్ తొలి సమవేశం (1872) ఎక్కడ జరిగింది ? 
1) గుంటూరు
2) తెనాలి
3) కైకలూరు
4) బిక్కవోలు

8. కింది వాటిలో సరైన జత ?
 1) ప్రధమ ఆంధ్ర మహాసభ- భాపట్ల
2) రైతు శిక్షణ పాఠశాల- నిడబ్రోలు
3) సారస్వత నికేతన గ్రంధాలయం- వేటపాలెం
4) పైవన్నీ

9. రోషనార ‘నాటకాన్ని’ రాసిందెవరు ?
1) ఆత్రేయ
2) కొప్పరపు సుబ్బారావు
3) పాలగుమ్మి పద్మరాజు
4) పానుగంటి లక్ష్మీ నరసింహం

10. ఆరుద్ర అసలు పేరు ఏమిటి ?
 1) కిళాంబి వేంకట నరసింహాచార్యులు
2) భాగవతుల సదాశివశంకర శాస్త్రి
3) సత్తిరాజు లక్ష్మీనారాయణ
4) వెంకట్రావు ఖడ్గేకర్

11.కింది వాటిలో సరికాని జత ? 
1) రామదండు- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2) శాంతిసేన- పర్వతనేని వీరయ్య చేదరి
3) శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం - వనారస గోవిందరావు
4) శారదానికేతన్- ఉన్నవలక్ష్మీనారాయణ

12.ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా ఆంధ్రలో అరెస్టైన తొలి మహిళ ఎవరు ?
 1) వేదాంతం కమలాదేవి
2) దువ్వూరి సుబ్బమ్మ
3) ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి
4) మాంగటి అన్నపూర్ణమ్మ

13.కింది వాటిలో సరైన జత ?
 1) ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ స్థాపకులు- ఎన్జీ రంగా
2) ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకులు- పుచ్చలపల్లి సుందరయ్య
3) మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపకులు- గాజుల లక్ష్మీనరసుశెట్టి
4) పైవన్నీ

14. జతపరచండి ?
ప్రముఖులు
1) పి.ఆనందాచార్యులు
2) గొట్టిపాటి బ్రహ్మయ్య
3) మద్దూరి అన్నపూర్ణయ్య
4) కల్లూరి సుబ్బారావు
బిరుదు
A) రాయలసీమ కురువృద్ధుడు
B) ఆంధ్రనేతాజీ
C) రైతుపెద్ద
D) విద్యానినోవ
 1) 1-A,2-C,3-B,4-D
2) 1-C,2-B,3-D,4-A
3) 1-A,2-B,3-C,4-D
4) 1-D,2-C,3-B,4-A

15. నెల్లూరు వెంకట్రామానాయుడు స్థాపించిన పత్రిక ? 
1) జనవాణి
2) ప్రజావాణి
3) జమీన్‌రైతు
4) కాంగ్రెస్

16. పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
 1) 1956, ఫిబ్రవరి 20
2) 1953, అక్టోబర్ 1
3) 1956, జనవరి 20
4) 1953, ఫిబ్రవరి 20

17. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సనర్ ఎవరు ?
 1) సిఆర్ రెడ్డి
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) కొంపెల్ల హనుమంతరావు
4) తెన్నేటి విశ్వనాథం

18. APSRTC ఎప్పుడు ఏర్పాటైంది ?
 1) 1956 నవంబర్ 1
2) 1957 జనవరి 11
3) 1958 జనవరి 11
4) 1959 మార్చి 16

19. 1961లో రవీంద్ర భారతిని ప్రారంభించిందెవరు?
 1) డా॥బాబూరాజేంద్రప్రసాద్
2) డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్
3) జయప్రకాష్ నారాయణ్
4) బెజవాడ గోపాలరెడ్డి

20. ఆంధ్రరాష్ర్ట తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ? 
1) విజయవాడ
2) కర్నూలు
3) గుంటూరు
4) విశాఖపట్నం

20. ఆంధ్రరాష్ర్ట తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) విజయవాడ
2) కర్నూలు
3) గుంటూరు
4) విశాఖపట్నం

21. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో కడపలో బ్రిటీష్ వారిపై జీహాద్ ప్రకటించిందెవరు ?
 1) పీర్ సాహెబ్
2) మౌలానా మహ్మదాలీ
3) రహ్మతుల్లా సయానీ
4) ముల్లా అబ్ధుల్ ఖయ్యూం

22. జై ఆంధ్ర ఉద్యమ నాయకులు 1972లో ఎక్కడ సమేవేశమయ్యారు ? 
1) తెనాలి
2) తిరుపతి
3) కర్నూలు
4) కాకినాడ

23. సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ప్రారంభమైంది ? 
1) 1989
2) 1991
3) 1993
4) 1997

24. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ఎప్పుడు నిర్వహించబడ్డాయి ? 
1) 2010
2) 2012
3) 2014
4) 2015

25.నూకాలమ్మ జాతర ఎక్కడ నిర్వహిస్తారు ? 
1) అనకాపల్లి
2) వెంకటగిరి
3) భీమవరం
4) నిడుబ్రోలు

26. మాలమల్లేశ్వర స్వామి సాక్షిగా ‘కర్రల సమరం’ చేసే దేవరగట్టు ఏ జిల్లాలో ఉంది ? 
1) ప్రకాశం
2) కడప
3) కర్నూలు
4) అనంతపురం

27. క్రీ.శ. 1639లో మద్రాస్ ప్రాంతాన్ని మూడవ వెంకటపతి రాయలునుంచి పొందిన ఆంగ్లేయుడు ?
 1) ఫ్రాన్సిస్ డే
2) జార్జి రస్సెల్
3) రూథర్ ఫర్‌‌డ
4) కల్నల్ మెకంజీ

28.ఆంగ్లేయులకు అబ్ధుల్లా కుతుబ్‌షా గోల్డెన్‌ఫర్మానా ఎప్పుడు జారీ చేసెను ? 
1) 1631
2) 1634
3) 1636
4) 1638

29. జతపరచండి ?
అసలు పేరు
1) విక్రమసింహపురి
2) దేశీయకొండపట్నం
3) కుళుత్తోంగచోళపట్నం
4) వేణీకతటీపురం
కొత్తపేరు
A) మోటుపల్లి
B) విజయవాడ
C) నెల్లూరు
D) విశాఖపట్నం 
1) 1-B,2-D,3-A,4-C
2) 1-C,2-A,3-D,4-B
3) 1-A,2-B,3-C,4-D
4) 1-D,2-C,3-B,4-A

30. కింది వాటిలో సరికాని జత ? 
1) 1757 జనవరి 24- బొబ్బిలి యుద్ధం
2) 1758 డిసెంబర్ 7- చందుర్తి యుద్ధం
3) 1794 జులై 10- పద్మనాభ యుద్ధం
4) 1817 జులై 6- థామస్ మన్రో మరణం

31. కింది వాటిలో సరికాని జత ?
 1) 1757 జనవరి 24- బొబ్బిలి యుద్ధం
2) 1758 డిసెంబర్ 7- చందుర్తి యుద్ధం
3) 1794 జులై 10- పద్మనాభ యుద్ధం
4) 1817 జులై 6- థామస్ మన్రో మరణం

32.కింది వాటిలో సరికాని జత ?
 1) 1757 జనవరి 24- బొబ్బిలి యుద్ధం
2) 1758 డిసెంబర్ 7- చందుర్తి యుద్ధం
3) 1794 జులై 10- పద్మనాభ యుద్ధం
4) 1817 జులై 6- థామస్ మన్రో మరణం

33. ఆంధ్రలో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంటల మధ్య ప్రథమంగా ఎప్పుడు నడిచింది ? 
1) 1862
2) 1859
3) 1857
4) 1855

34. బకింగ్‌హామ్ కెనాల్‌ను 1877లో ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించారు ?
 1) మద్రాస్ నుంచి విజయవాడ
2) కలకత్తా నుంచి విజయవాడ
3) మద్రాస్ నుంచి కలకత్తా
4) మద్రాస్ నుంచి మచిలీపట్నం

35. తెలుగుభాషలో తొలి తెలుగు చలన చిత్రం భక్తప్రహ్లాదకు దర్శకుడెవరు ?
 1) గూడపల్లి రామబ్రహ్మం
2) హెచ్‌ఎమ్ రెడ్డి
3) రఘుపతి వెంకయ్య
4) ఆదుర్తి సుబ్బారావు

36. వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన పరిటాల ఏ జిల్లాలో ఉంది ?
 1) అనంతపురం జిల్లా
2) గుంటూరు జిల్లా
3) శ్రీకాకుళం జిల్లా
4) కృష్ణా జిల్లా

37. ఆంగ్లేయులు మగ్గంపై విధించిన పన్ను ? 
1) దస్తక్
2) మోతుర్ఫా
3) పేష్కష్
4) పుల్లరి

38. ఆంగ్లేయులు నిజాం ఆలీఖాన్ నుంచి గుంటూరు మినహా ఉత్తర సర్కారులను ఎప్పుడు పొందారు ? 
1) 1766
2) 1760
3) 1758
4) 1757

39. పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కాక్రేన్ బంధించడంతో ఎక్కడ ఉరితీయబడ్డాడు ? 1) నంధ్యాల
2) దువ్వూరు
3) కోయలకుంట్ల
4) యాగంటి


40. వడ్డీ వ్యాపారుల ఆర్ధిక దోపిడీని గంజాం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొన్న తిరుగుబాటుదారుడు ?
 1) కోరుకొండ సుబ్బారెడ్డి
2) కొర్ర మల్లయ్య
3) అంబుల్‌రెడ్డి
4) చంద్రన్న దొర


41. జతపరచండి ?
సంవత్సరం
1) 1913
2) 1923
3) 1926
4) 1946
ప్రత్యేకత
A) పొట్టి శ్రీరాములు నెల్లూరులో హరిజన దేవాలయ ప్రవేశించారు
B) ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు
C) కాకినాడలో ఐూఇ జరిగింది
D) ఆంధ్రమహాసభ తొలి సమావేశం జరిగింది
 1) 1-B,2-A,3-D,4-C
2) 1-C,2-D,3-A,4-B
3) 1-A,2-B,3-C,4-D
4) 1-D,2-C,3-B,4-A




42. కంపెనీ పాలనలో బోర్‌‌డ ఆఫ్ రెవెన్యూ రద్దై జిల్లా కలెక్టర్ల పాలన ఎప్పుడు ప్రారంభమైంది ? 
1) 1688
2) 1699
3) 1794
4) 1799


43.C.P.బ్రౌన్ లైబ్రరీ ఎక్కడ ఉంది ?
 1) కడప
2) కర్నూలు
3) నెల్లూరు
4) గుంటూరు


44. దత్తమండలాలకు పాలనా కేంద్రమైన అనంతపురం ఎప్పుడు జిల్లాగా ప్రకటించబడింది ?
 1) 1880
2) 1881
3) 1882
4) 1885


45. ‘ఇదిగో రాయలసీమ గడ్డ...దీనికథ తెలుసుకో తెలుగు బిడ్డ’ గేయ రచయిత ? 
1) జాలాది
2) విద్వాన్ విశ్వం
3) డా॥సి.నారాయ‌ణరెడ్డి
4) తూమాటి దోణప్ప


46. దత్తమండలాలకు రాయలసీమ అనే పేరును గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఏ ఆంధ్ర మహాసభలో పెట్టాడు ? 
1) నంధ్యాల
2) నెల్లూరు
3) బాపట్ల
4) విజయవాడ


47. బైబిల్‌ను తెలుగుభాషలోకి అనువదించిన ఆంగ్లేయుడు ?
 1) C.P.బ్రౌన్
2) బెంజిమన్ షుల్జ్
3) రెవరెండ్ నోబుల్
4) కెప్టెన్ కెంప్


48. ఆంధ్రదేశంలో తివాచీలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది ?
 1) నెల్లూరు
2) ఏలూరు
3) ఉప్పాడ
4) మచిలీపట్నం


49. ‘ఆంధ్రాపారిస్’ అని ఏ ప్రాంతాన్ని వ్యవహరిస్తారు ? 
1) కాకినాడ
2) యానాం
3) తెనాలి
4) బొబ్బిలి


50. ‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఆంధ్ర’ అని పిలువబడే ప్రాంతం ? 
1) విజయవాడ
2) తుని
3) పులివెందుల
4) తిరుపతి


51. జతపరచండి ?
పత్రిక
1. కాంగ్రెస్
2. దేశమాత
3. జన్మభూమి
4. ఆంధ్రప్రకాశిక
స్థాపకులు
A) చిలకమర్తి లక్ష్మీనరసింహం
B) పార్థసారధినాయుడు
C) భోగరాజు పట్టాభి సీతారామయ్య
D) మద్దూరి అన్నపూర్ణయ్య
1) 1-B,2-D,3-A,4-C
2) 1-D,2-C,3-B,4-A
3) 1-D,2-A,3-C,4-B
4) 1-A,2-B,3-C,4-D


52. ‘మాండవ ఋషి’ అనే పేరు కలిగిన ఆంగ్లేయుడు ?
 1) సర్ C.P. బ్రౌన్
2) సర్ ఆర్ధర్ కాటన్
3) సర్ థామస్ మన్రో
4) కల్నల్ మెకంజీ


53. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ఎప్పుడు స్థాపించారు ? 
1) 1901
2) 1903
3) 1906
4) 1910


54.కందుకూరి వీరేశలింగం తొలి వితంతు వివాహాన్ని 1881 డిసెంబర్ 11న ఎవరెవరికి జరిపించాడు ? 
1) శ్రీరాములు, బుచ్చెమ్మ
2) పాపమ్మ, మైసమ్మ
3) కాంతయ్య, పార్వతి
4) సీతమ్మ, శ్రీరాములు


55. బందరు జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపాల్ ఎవరు ?
 1) కరణం గున్నేశ్వరరావు
2) బోడి నారాయణరావు
3) టంగుటూరి శ్రీరాములు
4) కొంపెల్ల హనుమంతరావు


56.జతపరచండి ?
గ్రంధం
1. శంభూకవధ
2. అమరావతి కథలు
3. అమృతం కురిసిన రాత్రి
4. గబ్బిలం
రచయిత
A) గుర్రం జాషువా
B) దేవరకొండ బాలగంగాధరతిలక్
C) సత్యం శంకరమంచి
D) త్రిపురనేని రామస్వామి చౌదరి
 1) 1-B,2-D,3-A,4-C
2) 1-D,2-C,3-B,4-A
3) 1-C,2-A,3-D,4-B
4) 1-A,2-B,3-C,4-D


57. 1934లో రాయలసీమ మహాసభ నెమిలి పట్టాభి రామారావు అధ్యక్షతన ఎక్కడ జరిగింది ?
 1) మద్రాస్
2) రాయ్‌చూర్
3) బెంగుళూరు
4) అడయార్


58. శ్రీభాగ్ ఒప్పందం ఆంధ్రా- రాయలసీమ నాయకుల మధ్య ఎప్పుడు జరిగింది ?
 1) 1937 నవంబర్ 16
2) 1937 అక్టోబర్ 16
3) 1937 సెప్టెంబర్ 16
4) 1937 ఆగస్ట్ 16


59. నంది పురస్కారాలు ఇచ్చి కళాకారులను సత్కరించే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ?
1) 1954
2) 1956
3) 1961
4) 1964


60. గోండుల జీవితాలపై పరిశోధనలు చేసిన ఆంగ్లేయుడు ఎవరు ? 
1) సర్ ప్యూరర్ హైమన్ డార్ఫ్
2) కల్నల్ మెకంజీ
3) సర్ C.P. బ్రౌన్
4) బెంజిమన్ షుల్జ్


61. తెలుగు అకాడమీ చిహ్నం మీదగల సూక్తి ?
 1) శ్రద్ధవాన్‌లభతేజ్ఞానం
2) సుగుణమే జ్ఞానం
3) జ్యోతిర్మయమ్‌వాజ్మయం
4) శీలేనశోభతే విద్య


62. జతపరచండి ?
సంవత్సరం
1) 1957
2) 1974
3) 1975
4) 1976
ప్రాధాన్యత
A) ఉర్ధూ అకాడమీ స్థాపన
B) ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు
C) అధికార భాషా సంఘం స్థాపన
D) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ స్థాపన 
1) 1-B,2-A,3-C,4-D
2) 1-C,2-D,3-A,4-B
3) 1-D,2-C,3-B,4-A
4) 1-A,2-B,3-C,4-D


63. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన తొలిసారిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విధించారు ?
1) 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10
2) 1973 ఫిబ్రవరి 18 నుంచి నవంబర్ 10
3) 1972 జనవరి 18 నుంచి డిసెంబర్ 10
4) 1972 ఫిబ్రవరి 18 నుంచి అక్టోబర్ 10


64. కింది వాటిలో సరైన జత ?
 1) ‘తెలుగు త ల్లి’ రూప చిత్రకారుడు - కొండపల్లి శేషగిరిరావు
2) ‘సిద్ధార్ధుని రాగోదయం’ రూప చిత్రకారుడు- దామెర్ల రామారావు
3) ‘పూర్ణకుంభం’ రూప చిత్రకారుడు- సూరిశెట్టి ఆంజనేయులు
4) పైవన్నీ


65. డా॥సి. నారాయణరెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు పొందారు ?
 1) కర్పూరవసంతరాయలు
2) నాగార్జునసాగరం
3) విశ్వంభర
4) మంటలూ- మానవుడూ


66. 1937 జూలై 14న ఏర్పడిన రాజాజీ ప్రభుత్వంలో స్థానిక పాలనా మంత్రిగా పని చేసిన వారు ? 1) టంగుటూరి ప్రకాశం పంతులు
2) బెజవాడ గోపాల రెడ్డి
3) వి.వి.గిరి
4) బులుసు సాంబమూర్తి


67. కర్నూలు సర్క్యూలర్ సంఘటన ఏ ఉద్యమకాలంలో జరిగింది ? 
1) రౌలట్ సత్యాగ్రహం
2) సహాయనిరాకరణోద్యమం
3) ఉప్పుసత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం


68. 1917లో జస్టిస్ పార్టీ తొలి సమావేశం ఆంధ్రలో ఎక్కడ జరిగింది ? 
1) కైకలూరు
2) కాకినాడ
3) బిక్కవోలు
4) కంకిపాడు


69. ఇచ్ఛాపురం నుంచి మద్రాస్‌కు ఎన్జీ రంగా రైతు చైతన్య యాత్ర ఎప్పుడు ప్రారంభించారు ? 
1) 1938
2) 1936
3) 1934
4) 1932


70. టంగుటూరి ప్రకాశం పంతులు జన్మస్థలం ఏది ?
 1) వినోదరాయునిపాలెం
2) సింగరాయకొండ
3) మార్కాపురం
4) టంగుటూరు


71. 1966లో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అని నినదించిందెవరు ?
 1) గౌతులచ్చన్న
2) భోగరాజు పట్టాభిసీతా రామయ్య
3) తెన్నెటి విశ్వనాథం
4) గద్దె లింగయ్య


72. జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేసిన మహిళ ఎవరు ? 
1) పోపులూరి లలిత కుమారి
2) వకుళా భరణం లలిత
3) పొణకా కనకమ్మ
4) భారతీదేవి రంగా


73. ‘సత్తెనపల్లి తాలూకా ఫారెస్ట్ రైతుల కాష్టాలు’ గ్రంధకర్త ?
 1) మాదాల జానకీరాం
2) మాదాల వీరభద్రరావు
3) గరిమెళ్ళ సత్యనారాయణ
4) గరిమెళ్ళ కృష్ణమూర్తి


74. ఆంధ్రరాష్ర్ట ఏర్పాటుకు స్వామి సీతారాం ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు ?
 1) 25
2) 35
3) 40
4) 45


75. 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ర్టం ఏర్పడిన నాటి మద్రాస్ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎవరు ? 
1) కుమార స్వామిరాజా
2) సి. రాజగోపాలాచారి
3) కె. కామరాజ్
4) ఓపీ రామస్మామి రెడ్డి


76. ‘1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు’ పరిశీలనకు వేయబడిన కమీషన్‌కు అధ్యక్షుడు ఎవరు ? 
1) కైలాసనాథ్‌వాంఛూ
2) డా॥
3) ఎస్కే థార్
4) మాధవమీనన్


77. ఆంధ్రరాష్ర్ట అవతరణకోసం పొట్టి శ్రీరాములు ఎప్పుడు నిరాహార దీక్ష చేపట్టారు ?
 1) 1952 ఆగస్ట్ 19
2) 1952 అక్టోబర్ 19
3) 1952 నవంబర్ 19
4) 1952 డిసెంబర్ 19


78. స్వామి సీతారాం (గొల్లపూడి సీతారామ స్వామి) ఆంధ్రరాష్ర్ట అవతరణ కోసం చేస్తున్న నిరాహార ధీక్షను విరమింపజేసినవారు ? 
1) ఆచార్య వినోభాభావే
2) అసఫ్ అలీ
3) వీపీ మీనన్
4) ఎన్వీ గాడ్గిల్


79. ఆంధ్రరాష్ర్ట మొట్టమొదటి గవర్నర్ ఎవరు ? 
1) కోకా సుబ్బారావు
2) సి.ఎమ్. త్రివేది
3) లక్ష్మీనరసింహదొర
4) ఎన్. వెంకట రామయ్య


80. ఆంధ్రరాష్ర్ట హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడింది ? 
1) 1954 జూలై 14
2) 1954 ఆగస్ట్ 14
3) 1954 జూలై 4
4) 1954 అక్టోబర్ 4


81. జతపరచండి ?
ప్రముఖులు
1) గున్నమ్మ
2) పొణకా కనకమ్మ
3) ఉన్నవ లక్ష్మీభాయమ్మ
4) దువ్వూరి సుబ్బమ్మ
ప్రత్యేకత
A) ‘దేశభాంధవి’
B) ‘గుంటూరు ఝాన్సీ’
C) ఐూఇకి ఎన్నికైన తొలి ఆంధ్రవనిత
D) మందసా కాల్పుల్లో మరణించింది
 1) 1-B,2-D,3-A,4-C
2) 1-C,2-A,3-D,4-B
3) 1-D,2-C,3-B,4-A
4) 1-A,2-B,3-C,4-D


82. నీటి పారుదల అంశాల పరిశీలనకు పండిట్ నెహ్రూ నియమించిన కమిటీ ఏది ?
 1) గిర్‌గ్లానీ కమిటీ
2) రామచంద్రరాజు కమిటీ
3) ఖోస్లా కమిటీ
4) కైలాసనాథ్ వాంఛూ కమిటీ


83. కింది వాటిలో సరైన జత ఏది ? 
1) 1918 జనవరి 22- ఆంధ్ర కాంగ్రెస్ విభాగం ఏర్పడింది
2) 1922 ఆగస్ట్ 22- చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
3) 1930 ఏఫ్రిల్ 6- మచిలీపట్నంలో ఉప్పుసత్యాగ్రహం ప్రారంభం
4) పైవన్నీ


84. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా’ అని రాసిందెవరు ?
 1) వేములపల్లి శ్రీకృష్ణ
2) దామరాజు పుండరీకాక్షుడు
3) బసవరాజు అప్పారావు
4) విద్వాన్ విశ్వం


85. కింది వాటిలో సరికానిది ? 
1) భారత ఉజ్జీవ సమ్మేళనం- ఎస్పీ భయంకరాచారి
2) సైమన్ కమీషన్ బహిష్కరణ ఆంధ్రకమిటీ అధ్యక్షుడు- ఎస్ సత్యమూర్తి
3) ‘పీపుల్స్ పార్టీ’ స్థాపన- పిఠాపురం రాజా సూర్యారావు
4) ఆంధ్రకవుల చరిత్ర- సురవరం ప్రతాపరెడ్డి


86. జతపరచండి ? 
జాబితా- I
1) థింసా నృత్యం
2) కొండపల్లి బొమ్మలు
3) ద్రౌపది జాతర
4) ఫ్లెమింగో ఫెస్టివల్
జాబితా- II
A) నెల్లూరు జిల్లా
B) చిత్తూరు జిల్లా
C) కృష్ణా జిల్లా
D) విశాఖపట్నం జిల్లా 
1) 1-B,2-D,3-A,4-C
2) 1-C,2-A,3-D,4-B
3) 1-D,2-C,3-B,4-A
4) 1-A,2-B,3-C,4-D


87. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు ?
 1) 1954
2) 1956
3) 1957
4) 1958


88. గుర్రం జాషువాను మధుకవి అన్నది ఎవరు ? 
1) శ్రీశ్రీ
2) త్రిపురనేని రామస్వామి చౌదరి
3) భాగ్యరెడ్డివర్మ
4) విశ్వనాథ సత్యనారాయణ


89. ‘ముల్కీ’ అనగా ?
 1) స్థానికేతరుడు
2) స్థానికుడు
3) విప్లవకారుడు
4) పోలీసుపెద్ద


90. నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి పునాదిని ఎప్పుడు వేశారు ?
 1) 1955 డిసెంబర్ 10
2) 1956 అక్టోబర్ 14
3) 1955 నవంబర్ 16
4) 1956 జనవరి 12


91. కింది వాటిలో సరైనది ?
 1) 1971 జనవరి 20- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఇంధిరాగాంధీ
2) 1969 జనవరి 8- తెలంగాణ పరిరక్షణకై రవీంద్రనాథ్ నిరాహారదీక్ష
3) 1973 అక్టోబర్ 1- 6 సూత్రాల పథకం ప్రకటన
4) పైవన్నీ


92. ఆంధ్రప్రదేశ్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ముఖ్యంత్రి ఎవరు ?
 1) జలగం వెంగళరావు
2) టంగుటూరి అంజయ్య
3) మర్రి చెన్నారెడ్డి
4) భవనం వెంకట్రాం


93. అవినీతి నిర్మూలన కోసం ధర్మ మహామాత్ర అనే పదవిని సృష్టించి ఆ బాధ్యతలను ఎన్‌టీఆర్ ఎవరికి అప్పటించారు ? 
1) ఇ.వి.రామిరెడ్డి
2) కాకిమాధవరావు
3) మురళీధర్‌రావు
4) నాదెండ్ల భాస్కరరావు


94. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి ముఖ్యమంత్రైన తొలి వ్యక్తి ?
 1) భవనం వెంకట్రామ్
2) కాసు బ్రహ్మానందరెడ్డి
3) నీలం సంజీవరెడ్డి
4) దామోదరం సంజీవయ్య


95. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఏ ఫైలుపై చేశారు ? 
1) రెండు రూపాయలకు కిలో బియ్యం
2) శాసన మండలి పునరుద్ధరణ
3) రైతులకు ఉచిత విద్యుత్
4) జన్మభూమి కార్యక్రమం నిర్వహణ


96.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కాలంలో ఆంధ్రలో రాష్ర్ట మహిళా కమీషన్ ఎప్పుడు ఏర్పాటైంది ? 
1) 1995
2) 1996
3) 1997
4) 1999


97. హితెన్‌భయ్యా కమిటీ సిఫారసులు ఏ రంగంలో మార్పులు తీసుకుని వచ్చాయి ?
1) టెలికాం రంగం
2) విద్యుత్ రంగం
3) క్రీడా రంగం
4) విద్యా రంగం


98. కింది వాటిలో సరికానిది ?
 1) ఆంధ్రప్రదేశ్ పుష్పం- మల్లెపువ్వు
2) ఆంధ్రరాష్ర్ట చివరి ముఖ్యమంత్రి- బెజవాడ గోపాలరెడ్డి
3) బళ్ళారి రాఘవ- నాటక రంగం
4) గంగోపాధ్యాయ కమిటీ- 610 జి.వో. అమలు, పరిశీలన


99. 3 అంచెల పంచాయితీరాజ్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి అమలులో ఉంది ?
1) 1956 నవంబర్‌ 1
2) 1957 నవంబర్‌ 11
3) 1959 నవంబర్‌ 1
4) 1959 డిసెంబర్‌ 16


100. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది ? 
1) 1956
2) 1970
3) 1978
4) 1979


101. ఆంధ్రప్రదేశ్‌ మొదటి శాసనమండలి ఛైర్మన్‌ మాడపాటి హనుమంతరావును ఏమని అభివర్ణిస్తారు ?
 1) దేశోద్ధారక
2) ఆంధ్రభీష్మ
3) ఆంధ్రపితామహుడు
4)ఆంధ్రోధ్యమ పిత


102. ఆంధ్ర తీరప్రాంతాన్ని ఏమంటారు ? 
1) కోరమండల్‌ తీరం
2) ఉత్కళ్‌ తీరం
3) సర్కార్‌ తీరం
4)మలబారు తీరం


ANSWERS:
1)3 2)1 3)3 4)4 5)4 6)1 7)1 8)4 9)2 10)2 11)3 12)3 13)4 14)4 15)3 16)1 17)1 18)3 19)2 20)3 21)1 22)2 23)2 24)2 25)1 26)3 27)1 28)3 29)4 30)4 31)3 32)2 33)1 34)3 35)2 36)4 37)2 38)1 39)3 40)2 41)4 42)3 43)1 44)3 45)3 46)1 47)2 48)2 49)3 50)1 51)3 52)3 53)1 54)4 55)4 56)2 57)1 58)1 59)4 60)1 61)3 62)3 63)1 64)4 65)3 66)2 67)4 68)3 69)1 70)1 71)3 72)2 73)2 74)2 75)2 76)3 77)2 78)1 79)2 80)3 81)3 82)3 83)4 84)1 85)4 86)3 87)1 88)4 89)2 90)1 91)4 92)3 93)1 94)1 95)3 96)4 97)2 98)4 99)3 100)4 101)3 102)3

No comments:

Post a Comment