AP History Questions in Telugu Part-1



1. తలుపులమ్మ తల్లిని ఏ జిల్లాలో ఆరాధిస్తారు? 
 1) పశ్చిమ గోదావరి
2) తూర్పు గోదావరి
3) విజయనగరం
4) శ్రీకాకుళం

2. ఎస్.వి. రంగారావు కంచు విగ్రహాన్ని 2018లో ఎక్కడ ఆవిష్కరించారు? 
 1) నూజివీడు
2) తుని
3) తెనాలి
4) ఏలూరు

3. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది? 
 1) రాయచోటి
2) బందరు
3) తాడిపత్రి
4) నిడదవోలు

4. పొలసానిపల్లి ఏ వస్తువుల తయారీకి ప్రసిద్ధి? 
 1) గడ్డి చాపలు
2) పింగాణి వస్తువులు
3) కంచు విగ్రహాలు
4) సంగీత పరికరాలు

5. కోస్తాంధ్రలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవాలయం ఏది?
 1) శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం)
2) శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం (విజయవాడ)
3) ఆంధ్ర మహా విష్ణు దేవాలయం (శ్రీకాకుళం)
4) శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (పెంచెలకోన)

6.తెన్నేటి ఉద్యానవనం ఎక్కడ ఉంది?
 1) విశాఖపట్నం
2) తిరుపతి
3) మచిలీపట్నం
4) నె ల్లూరు

7. కురవంజి నృత్యంలో కీర్తిగాంచినవారు ఎవరు?
 1) సంయుక్తా పాణిగ్రాహి
2) డోనా గంగూలీ
3) రుక్మిణి దేవి ఆరుండేల్
4) రాధారెడ్డి

8. మావుళ్లమ్మ తల్లి జాతర ఎక్కడ చేస్తారు? 
 1) భీమవరం
2) పాడేరు
3) ఆత్రేయపురం
4) పెంచలకోన

9. జతపరచండి.
 జాబితా-1:
ఎ) లక్కబొమ్మలు
బి) జలధీశ్వరాలయం
సి) కంచు విగ్రహాల తయారీ
డి) తిమ్మమ్మ మర్రిమాను
జాబితా-2:
1) గూటిబయలు (అనంతపురం)
2) పెరుమాళ్ళపల్లి (చిత్తూరు)
3) ఘంటసాల (కృష్ణా)
4) ఏటికొప్పాక (విశాఖపట్నం) 
 1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
) ఎ-4, బి-3, సి-2, డి-1

10. విజయనగర సామ్రాజ్య రాణి వరదరాజమ్మ అభివృద్ధి చేసిన చెరువు ఏది?
 1) కంభం చెరువు
2) స్వర్ణాల చెరువు
3) పాకాల చెరువు
4) లక్నవరం చెరువు

11. అల్లూరి సీతారామరాజు సినిమాలో ‘తెలుగు వీర లేవరా...’ గీతకర్త ఎవరు? 
 1) ఆరుద్ర
2) శ్రీ శ్రీ
3) ఆత్రేయ
4) కొసరాజు

12. ‘జానపద వాజ్ఞ్మయ ఉద్ధారక’ అని ఎవరిని పిలుస్తారు? 
 1) మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
2) ఆర్.వి.ఎస్. సుందరం
3) నేదనూరి గంగాధరం
4) కసిరెడ్డి వెంకటరెడ్డి

16. 1991లో కళాభారతి అనే సాంస్కృతిక సంస్థ ఎక్కడ ఏర్పడింది?
 1) కూచిపూడి
2) గుంటూరు
3) విశాఖపట్నం
4) తెనాలి

13. కొండారెడ్డి బురుజు ఎక్కడ ఉంది? 
 1) కర్నూలు
2) తాడిపత్రి
3) టెక్కలి
4) జగ్గయ్యపేట

14. రేలా నృత్యాన్ని ఎవరు చేస్తారు? 
 1) చెంచు తెగ మహిళలు
2) సవర తెగ మహిళలు
3) గోండూ తెగ మహిళలు
4) కోయ తెగ మహిళలు

15. హాల్లీసకం (కోలాటం) నృత్య శిల్పాలు ఉన్న దేవాలయం ఏది? 
 1) భీమేశ్వరాలయం (బిక్కవోలు)
2) కపోతేశ్వరాలయం (చేజెర్ల)
3) అమరేశ్వరాలయం (అమరావతి)
4) కూర్మనాథాలయం (శ్రీకూర్మం)

16. 1991లో కళాభారతి అనే సాంస్కృతిక సంస్థ ఎక్కడ ఏర్పడింది?
 1) కూచిపూడి
2) గుంటూరు
3) విశాఖపట్నం
4) తెనాలి

17. తెలుగు భాష‌లో తొలి గ‌జ‌ల్ గాయ‌కురాలు ఎవ‌రు??
 1) మ‌ళ్ల జ్యోతిర్మ‌యి
2) నందివాడ ర‌త్నశ్రీ
3) రాగ‌తి పండ‌రి
4) వింజ‌మూరి సీతా దేవి

18. కింది వాటిలో సరికాని జత ఏది?
 1) ఈమని శంకరశాస్త్రి - వీణ
2) శ్రీనివాస్ - మాండోలిన్
3) ద్వారం వెంకటస్వామి నాయుడు - వయోలిన్
4) షేక్ చినమౌలానా - మృదంగం

19. ‘హిందువుల పండుగలు’ గ్రంథకర్త? 
 1) బళ్లారి రాఘవ
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కట్టమంచి రామలింగారెడ్డి
4) త్రిపురనేని గోపీచంద్

20. ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్తూపం ఏది? 
 1) భట్టిప్రోలు
2) అమరావతి
3) గుంటుపల్లి
4) శాలిహుండం

21. కింది వాటిలో సరైన జత ఏది?
 1) అష్ట భుజస్వామి - విష్ణువు
2) హారితీ మాత - స్త్రీ, పిల్లల సంరక్షక దేవత
3) పుష్పభద్రస్వామి - శివుడు
4) పైవన్నీ

22.చేప ఎముకతో శుద్ధిచేసే ఖద్దరు పరిశ్రమ ఎక్కడ ఉంది? 
 1) పొందూరు
2) వెంకటగిరి
3) ధర్మవరం
4) ఉప్పాడ

23. డా.సి. నారాయణ రెడ్డి ‘విశ్వంభర’ కావ్యానికిగాను జ్ఞానపీఠ్ అవార్డును ఎప్పడు పొందారు? 
 1) 1982
2) 1988
3) 1991
4) 1993

24.మార్కండేయ పురాణాన్ని తెలుగు భాషలో రాసిందెవరు?
 1) మారన
2) కేతన
3) పోతన
4) బద్దెన

25. ‘ఆంధ్ర తాన్‌సేన్’ అని ఎవరిని పిలుస్తారు?
 1) స్థానం నరసింహారావు
2) రేబాల రమణ
3) బళ్ళారి రాఘవ
4) డి.వి. సుబ్బారావు

26. ఆంధ్ర దేశంలో అతిపెద్ద స్తూపం ఏది? 
 1) భట్టిప్రోలు
2) గుంటుపల్లి
3) అమరావతి
4) రామతీర్థం

27. బంజారాలు కాళీమాస్ అని ఏ పండుగను జరుపుకుంటారు?
 1) శివరాత్రి
2) దీపావళి
3) దసరా
4) సంక్రాంతి

28. కాటమయ్య పండుగను ఎవరు జరుపుకుంటారు? 
 1) ఎరుకలు
2) యానాదులు
3) సుగాలీలు
4) కోయలు

29. మశూచి రోగాన్ని పారద్రోలే దేవతగా యానాదులు ఎవరిని ఆరాధిస్తారు?
 1) ముత్యాలమ్మ
2) మేరమ
3) పోలేరమ్మ
4) పోచమ్మ

30.భారతీయ ఆదిమ జాతి సేవక్ సంఘ్ స్థాపకులు?
1) నదీం హస్‌ైనె న్
2) ఎ.సి. బాస్వెల్
3) సర్‌ప్యూరర్ హైమన్ డార్‌‌ఫ
4) ఠక్కర్ బావు

31. ఒగ్గు అంటే?
 1) తప్పెట
2) కంజీర
3) ఢమరుకం
4) వీణ

32. భారతదేశంలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలక్క జాతర జరిగే ప్రాంతం?
 1) మేడారం
2) పాలంపేట
3) లక్నవరం
4) కేస్లాపూర్

33. రాయలసీమలో బన్ని ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారు?
 1) పులివెందుల
2) ఉరవకొండ
3) దేవరగట్టు
4) ఒంటిమిట్ట

34.డుడుమ జలపాతం ఏ నదిపై ఉంది? 
 1) మాచ్‌ఖండ్
2) వంశధార
3) గోదావరి
4) నాగావళి

35. ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను విజయనగరం జిల్లాలో ఏ నదిపై నిర్మించారు? 1) గౌతమి
2) జంఝావతి
3) వంశధార
4) ిపినాకిని

36. ఆంధ్రప్రదేశ్‌లో ఆపిల్ పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
 1) ఓజిలి
2) పుల్లంపేట
3) తె ట్టు
4) లంబసింగి

37. బాహుదా నదీ తీరంలో నెలకొని ఉన్న దేవాలయం ఏది? 
 1) పరశురామేశ్వరాలయం (గుడిమల్లం)
2) శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం (కాణిపాకం)
3) చెన్న కేశవస్వామి ఆలయం (మాచెర్ల)
4) శ్రీ రంగనాథస్వామి ఆలయం (నెల్లూరు)

38. క్షేత్రయ్యను సత్కరించిన గోల్కొండ సుల్తాన్?
 1) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) అబ్ధుల్లా కుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా

39. ‘శ్రీ గురు రాఘవేంద్ర చరితం’ అనే పద్య నాటకాన్ని రాసిందెవరు?
 1) సత్యం శంకరమంచి
2) విశ్వనాథ సత్యన్నారాయణ
3) విద్యాధర్ మునిపల్లె
4) ఎన్.ఆర్. నంది

40.నంది నాటక పరిషత్తును ఎప్పుడు స్థాపించారు?
 1) 1995
2) 1996
3) 1998
4) 1999

41. ఖురాన్‌ను తెలుగు భాషలో తొలిసారిగా రాసిందెవరు? 
 1) చిలుకూరి నారాయణరావు
2) దివాకర్ల వెంకటావధాని
3) కోవెల సుప్రసనాచార్య
4) ఎస్.గంగప్ప

42. తెలుగు నాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 
 1) మార్చి 16
2) ఏప్రిల్ 16
3) మే 23
4) జూన్ 26

43. ‘చమత్కార రత్నావళిని’ రాసిందెవరు? 
 1) కొండుభొట్ల సుబ్రమణ్య శాస్త్రి
2) గురజాడ అప్పారావు
3) గిడుగు రామమూర్తి
4) కందుకూరి వీరే శలింగం

44.మాడభూిషి అనంతశయనం అయ్యంగారు ఆంధ్రలో ఎక్కడ జన్మించారు?
 1) తిరుచానూరు
2) మదనపల్లె
3) కట్టమంచి
4) జమ్మలమడుగు

45. శ్రీ సొరకాయల స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? 
 1) నారాయణవనం (చిత్తూరు)
2) పుష్పగిరి (వైఎస్సార్ కడప)
3) బాపట్ల (గుంటూరు)
4) మార్కాపురం (ప్రకాశం)


46. విశాలాంధ్ర ప‌త్రిక ఎక్క‌డ నుంచి ప్రచురిత‌మయ్యేది ?? 
 1) మ‌చిలీప‌ట్నం
2) తెనాలి
3) విజ‌య‌వాడ‌
4) తిరుప‌తి

47. గోల్కొండ తీరంలో భాగం కాని జిల్లా ఏది?
 1) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
2) ప్రకాశం
3) గుంటూరు
4) శ్రీకాకుళం


48. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఓడరేవు ఏది?
 1) కృష్ణపట్నం
2) విశాఖపట్నం
3) భీమునిపట్నం
4) దుగరాజపట్నం


49. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జలయజ్ఞం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
 1) 2009
2) 2004
3) 2006
4) 2008


50. నదీ జలాల వివాదం పరిష్కరించడానికి ఆర్.ఎస్. బచావత్ నేతృత్వంలో ట్రైబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది?
1) 1965
2) 1966
3) 1969
4) 1972


51. ‘పేదల గోవు’ అని ఏ ప్రాంత పశువులకు పేరు? 
 1) రాజోలు
2) పుంగనూరు
3) దూపాడు
4) కంకిపాడు


52.బ్రిటిష్ వారి కాలంలో ప్రసిద్ధిగాంచిన ఇంజరం వర్తక స్థావరం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏది?
 1) ఇరుకళల పరమేశ్వరి తల్లి
2) పరదేశమ్మ తల్లి
3) నలజారమ్మ తల్లి
4) మూలగూరమ్మ తల్లి


53. శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు?
 1) 1958
2) 1960
3) 1962
4) 1964


54. తెలుగుగంగ ప్రాజెక్ట్ నీరు మొదటిసారిగా తమిళనాడులో ఎప్పుడు ప్రవేశించాయి? 
 1) 1992
2) 1994
3) 1996
4) 1999


55. ఏ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలివికోడి పక్షి అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు? 
 1) సోమశిల ప్రాజె క్ట్
2) గుండ్లకమ్మ ప్రాజెక్ట్
3) పోలవరం ప్రాజెక్ట్
4) తెలుగుగంగ ప్రాజెక్ట్

56.విశాఖపట్నంలో తయారైన తొలి ఓడ?
 1) ఘాజీ
2) జల ఉష
3) శ్రీలక్ష్మి
4) తుఫాన్


57. 1986లో కలివికోడిని పట్టుకుని సమాచారాన్ని అధికారులకు చేరవేసిన కడప జిల్లావాసి ఎవరు? 
 1) ఐతన్న
2) బసిరెడ్డి
3) సైదులు
4) బుల్లబ్బాయి


58. ఆంధ్రలో జిన్నాటవర్ ఏ పట్టణంలో ఉంది?
 1) విజయవాడ
2) తిరుపతి
3) విశాఖపట్నం
4) గుంటూరు

ANSWERS:

1)2 2)4 3)3 4)2 5)1 6)1 7)3 8)1 9)4 10)1 11)2 12)3 13)1 14)4 15)1 16)3 17)1 18)4 19)2 20)1 21)4 22)1 23)2 24)1 25)4 26)3 27)2 28)4 29)3 30)4 31)3 32)1 33)3 34)1 35)2 36)4 37)2 38)3 39)3 40)3 41)1 42)2 43)4 44)1 45)1 46)3 47)1 48)2 49)2 50)3 51)2 52)2 53)2 54)3 55)4 56)2 57)1 58)4


AP Economy Questions in Telugu Part-3

No comments:

Post a Comment