World History Questions in Telugu Part-1


1. ‘ప్రాచ్య విజ్ఞాన కోశం’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) శ్రీలంక
2) జపాన్
3) చైనా
4) బర్మా

2. కింది వాటిలో అడాల్ఫ్ హిట్లర్ రాసిన గ్రంథం ఏది? 
 1) ఏప్రిల్ థీసిస్
2) మీన్‌కాంప్
3) ద స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్
4) దాస్ కాపిటల్

3.బెనిటో ముస్సోలిని.. ఫాసిస్ట్ పార్టీని ఎక్కడ స్థాపించాడు?
1) వెనిస్
2) మిలాన్
3) ఫ్లారెన్‌‌స
4) రోమ్

4.‘కార్బోనరీ’ అంటే?
1) సంగీత బృందం
2) గ్రామీణ రైతులు
3) బొగ్గును కాల్చేవారు
4) యుద్ధ ఖైదీలు


5. ‘టర్కీ టర్కులకే’ అనే నినాదం ఇచ్చిందెవరు
 1) ఇస్మత్ ఇనోను
2) ముస్తాఫ కెమాల్ పాషా
3) అలీ ఫతేహి ఒక్వార్
4) జెనిటో జౌరజ్

6. ఐరోపా ఖండంలో వియన్నా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 
 1) 1815
2) 1817
3) 1819
4) 1821

7. కింది వాటిలో సరైన జత ఏది?
 1) ప్యూరర్ - అడాల్ఫ్ హిట్లర్
2) ఇల్‌డ్యూస్ - బెనిటో ముస్సోలిని
3) అటాటర్‌‌క - ముస్తాఫా కెమాల్ పాషా
4) పైవన్నీ సరైనవే

8. పెరల్ హార్బర్ సంఘటన ఏ తేదీన జరిగింది? 
 1) 1941 డిసెంబర్ 7
2) 1942 డిసెంబర్ 17
3) 1943 ఆగస్టు 16
4) 1944 మార్చి 19

9. ఫాసిస్ట్ పార్టీ చిహ్నాలు ఏవి? 
 1) సూర్యుడు, నాగలి
2) స్వస్తిక్, నక్షత్రం
3) పావురం, పులి
4) పుల్లల మోపు, గొడ్డలి

10. ‘ఇటలీ జాతీయోద్యమానికి ఆత్మ’ అని ఎవరిని పేర్కొంటారు?
 1) మాజినీ
 2) గారీబాల్డీ
 3) కౌంట్‌కవూర్
 4) విన్సెంట్ జియోబర్టీ

11. చైనాలో ‘బాక్సర్ తిరుగుబాటు’ ఎప్పుడు జరిగింది?
 1) 1900
 2) 1902
 3) 1904
 4) 1906

12. కింది వాటిలో సరైన జత ఏది? 
 1) సమురాయ్ - సైన్యాధికార వర్గం (జపాన్)
2) మంచూ - చైనాను పాలించిన చివరి రాజవంశం
3) 20వ శతాబ్దపు కన్ఫ్యూషియస్ - సన్‌యెట్‌సేన్
4) పైవన్నీ సరైనవే

13. అడాల్ఫ్ హిట్లర్ తన ఆర్థికమంత్రిగా ఎవరిని నియమించాడు?
     1) లియోపాల్డ్
     2) బెనెడెట్టి
     3) షాట్
     4) వాన్‌రూన్

14. ‘మెయిజీ’ అంటే?
1) విజ్ఞతతో వ్యవహరించడం
2) నియంతృత్వ పాలన
3) పెద్ద భూస్వామ్య వర్గం
4) దైవలోక చక్రవర్తి

15. చౌఎన్‌లై ప్రధానిగా ‘ప్రజా రిపబ్లిక్’ ఏ దేశంలో ఏర్పడింది?  
1) జపాన్
2) చైనా
3) ఆస్ట్రియా
4) ప్రష్యా

16. ఆటోవాన్ బిస్మార్‌‌క ప్రష్యా చాన్‌‌సలర్‌గా ఎప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టాడు?
1) 1862
2) 1864
3) 1866
4) 1868


17.‘నాదేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను’ అని అన్నదెవరు? 
1) మొదటి విలియం
2) 16వ లూయి
3) ముత్సుహిటో
4) నెపోలియన్ బోనాపార్టే


18. {పాంక్‌ఫర్‌‌ట సంధి(1871) ఏయే దేశాల మధ్య జరిగింది? 
 1) ఫ్రాన్‌‌స, ప్రష్యా
2) ప్రష్యా, డెన్మార్‌‌క
3) డెన్మార్‌‌క, ఆస్ట్రియా
4) ఫ్రాన్‌‌స, ఆస్ట్రియా


19. ‘ఐరోపా జబ్బు మనిషి’ అని ఏ దేశానికి పేరు ఉంది?
 1) జర్మనీ
2) టర్కీ
3) ఇంగ్లండ్
4) ఫ్రాన్‌‌స


20. నెపోలియన్ బోనాపార్టే.. ప్రెస్‌బర్‌‌గ సంధి ఏ దేశంతో చేసుకున్నాడు? 
 1) పోలాండ్
 2) డెన్మార్‌‌క
 3) రష్యా
 4) ఆస్ట్రియా

ANSWERS:

1)3 2)2 3)2 4)3 5)2 6)1 7)4 8)1 9)4 10)1 11)1 12)4 13)3 14)1 15)2 16)1 17)4 18)1 19)2 20)4

No comments:

Post a Comment