Indian History Questions in Telugu Part-9

Indian History Questions in Telugu Part-9


1. కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?
1) వేదకాలంలో
2) పౌరాణిక కాలంలో
3) మధ్యయుగంలో
4) ఆధునిక యుగంలో


2.కులం అంటే ఏమిటి ?
1) కొన్ని సంస్థల సముదాయం
2) వ్యక్తుల సముదాయం
3) రక్త సంబంధీకుల సముదాయం
4) కొన్ని గ్రామాల సముదాయం


3. కుల వ్యవస్థ సిద్ధాంతాలను గురించి మనకు తెలియజేస్తున్న మొదటి సిద్ధాంతం ఏది ?
 1) నారాయణ సూక్తం
2) విష్ణు సూక్తం
3) పురుష సూక్తం
4) నక్షత్ర సూక్తం


4. వేదకాలంలో కుల వ్యవస్థకు మూల కారణం? 
1) జాతి
2) భాష
3) వృత్తి
4) వర్ణం


5. వర్ణాశ్రమ ధర్మం ఏ కాలంలో మిక్కిలి ప్రాచుర్యం వహించింది?
 1) తొలి వేదకాలం
2) మలి వేదకాలం
3) మధ్యయుగం
4) పౌరాణిక కాలం


6. ఈ కింది వారిలో చండాలురు కానివారు ఎవరు?
 1) వ్రత్యులు
2) నిషాదులు
3) కైవర్తులు
4) కారావారులు


7. మలివేద కాలంలో గృహపతులని ఎవరిని అనేవారు? 
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు


8. హరప్పా నాగరికతలో స్త్రీపురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన ఆనవాళ్లు మనకు ఎక్కడ కనిపించాయి?
 1) కాళీభంగన్‌
2) లోథాల్‌
3) సుర్కటోడా
4) చన్హుదారో



9. ఆద్యంతాలు లేని మతంగా పరిగణించే మతం ఏది?
 1) జొరాస్ట్రియన్‌ మతం
2) ఇస్లాం మతం
3) క్రిస్టియన్‌ మతం
4) వైదిక మతం


10. రుగ్వేదంలోని శ్లోకాలు ఎవరిని ప్రత్యక్ష దైవంగా వర్ణిస్తాయి?
1) ప్రకృతి
2) వరుణుడు
3) అమ్మతల్లి 
4) ఇంద్రుడు


11. గోత్రం అంటే ఏమిటి? 
1) జాతి
2) వంశం
3) కులం
4) మతం


12. మనువు ప్రకారం వీరిలో అత్యున్నత స్థానం ఎవరిది?
1) ఉపాధ్యాయుడు
2) ఆచార్యుడు
3) తండ్రి
4) తల్లి

13. సంతతి లేని వితంతువులకు ఆíస్తిహక్కు కల్పించిన మొదటి పాలకుడు ఎవరు?
1) ఉదయనుడు
2) అమోఘవర్షుడు
3) ఖారవేలుడు
4) కుమార పాలుడు


14. గృహిణిగా గృహకృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని ఏమని పిలిచేవారు? 
1) బ్రహ్మవాదిని
2) బ్రహ్మ చారిణి
3) సద్యోవధు
4) పునర్భువు


15. ఉపనయనం అయిన బ్రహ్మచారిని ఏమని పిలిచేవారు?
1) దౌహిత్రుడు
2) జామాత
3) ద్విజుడు
4) వటువు


16. ఏ వేదాన్ని సంగీత వేదం అంటారు?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణవేదం


17. ‘తాన్‌సేన్‌’ అసలు పేరు?
1) రామ్‌ తనూపాండే
2) మహేష్‌దాస్‌
3) మకరంద పాండే
4) దోండూ పండిట్‌


18. అక్బర్‌ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో నిపుణులు?
1) వేణువు
2) వీణ
3) నగారా
4) మృదంగం



19. శాస్త్రీయ సంగీత గ్రంథమైన ‘రాగదర్పణాన్ని’ పారశీక భాషలోకి అనువాదం చేసిందెవరు?
1) ఇల్‌టుట్‌మిష్‌
2) బాల్బన్‌
3) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌
4) ఫిరోజ్‌షా తుగ్లక్‌


20. పండిట్‌ రవిశంకర్‌ ఏ వాయిద్యంలో నిపుణులు?
1) సితార్‌
2) వయోలిన్‌
3) సరోద్‌
4) గిటార్‌


21. కిందివాటిలో సరైన జత ఏది?
1) భీంసేన్‌జోషి–హిందుస్తానీ సంగీతం
2) సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌æ– కర్ణాటక సంగీత పితామహుడు
3) జాకీర్‌ హుస్సేన్‌–తబల
4) పైవన్నీ సరైనవే




22. తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది?
1) రాజస్థాన్‌
2) మధ్యప్రదేశ్‌
3) కర్ణాటక

23. ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మీ ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో సంగీత కచేరి నిర్వహించారు?
1) 1966
2) 1968
3) 1977
4) 1978

24.సంగీతం పలికే శిలలు ఉన్న విఠలాలయం ఎక్కడ ఉంది?
1) పాలంపేట
2) హంపి
3) హన్మకొండ
4) కొట్టాయం

ANSWERS:

1)1 2)2 3)3 4)4 5)2 6)1 7)3 8)2 9)4 10)1 11)2 12)4 13)4 14)3 15)4 16)3 17)1 18)3 19)4 20)1 21)4 22)2 23)1 24)2

No comments:

Post a Comment