Indian Economy Questions in Telugu Part-3

Indian Economy Questions in Telugu Part-3


1. ఆహారధాన్యాల కింద విస్తీర్ణం ఏ రాష్ర్టంలో అధికం?
1) పంజాబ్
2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్


2. 2019-20 ఖరీఫ్ వరి సాధారణ గ్రేడ్ మద్దతు ధర క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంతగా ప్రకటించింది?
1) రూ.1815
2) రూ.1840
3) రూ.1850
4) రూ.1860


3.2019-2024 మధ్య కాలంలో భారత్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ వృద్ధి ఎంతగా ఉంటుందని అంచనా?
1) 10.2 శాతం
2) 11.5 శాతం
3) 12.4 శాతం
4) 12.9 శాతం


4. భారత్‌లో ఆహార ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి దోహదపడే అంశం ఏది?
ఎ) పట్టణీకరణ
బి) పెరుగుతున్న ఆదాయ స్థాయి
సి) మధ్యతరగతి ప్రజల వ్యయార్హ ఆదాయం అధికంగా ఆహారంపై ఉండటం
డి) ప్యాకేజ్‌డ్-ప్రాసెసింగ్ ఆహారంపై ప్రజల అభిరుచి పెరుగుదల
1) ఎ
2) బి, డి
3) బి, సి, డి
4) ఎ, బి, సి, డి


5. ఆహారధాన్యాల సేకరణ, పంపిణీ నిల్వకు భారత్‌లో బాధ్యతవహించే సంస్థ?
1) పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
3) నాఫెడ్
4) పైవన్నీ


6. కింది వాటిలో వాణిజ్య పంట కానిదేది?
ఎ) గోధుమ
బి) పప్పుధాన్యాలు
సి) పొగాకు
డి) పత్తి
1) ఎ, బి
2) సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి


7. కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం కింది ఎవరు సిఫార్సు ప్రకారం ప్రకటిస్తుంది?
1) నాఫెడ్
2) వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్
3) ఎఫ్.సి.ఐ.
4) ప్రపంచ వాణిజ్య సంస్థ


8. కింది వాటిలో రైతు సంక్షేమ పథకం ఏది?
ఎ) కిసాన్ క్రెడిట్ కార్‌‌డ పథకం
బి) పి.ఎం. ఫసల్ బీమా యోజన
సి) భూసార ఆరోగ్య కార్‌‌డ పథకం
డి) రాజీవ్ ఆవాస్ యోజన
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి




9. {పధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రబీ ఆహార, నూనెగింజల పంటలకు సంబంధించి రైతు చెల్లించవలసిన గరిష్ట ప్రీమియం ఎంత?
1) 1.5 శాతం
2) 2.5 శాతం
3) 4 శాతం
4) 5 శాతం



10. దేశంలో ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఏది?
1) పి.ఎం.ఫసల్ బీమా యోజన
2) పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన
3) పి.ఎం.క్రిషి సింఛయ్ యోజన
4) గ్రామీణ్ బంధరన్ యోజన


11. సూక్ష్మ నీటిపారుదల నిధి ఏర్పాటు చేయడంలో ఉద్దేశ్యం?
1) సూక్ష్మ నీటిపారుదల కింద విస్తీర్ణాన్ని పెంచడానికి రాష్ట్రాలు వనరులను సమీకరించుకొనే సౌకర్యం కల్పించడం
2) సైంటిఫిక్ నిల్వ సామర్థాన్ని గ్రామీణ ప్రాంతాలలో పెంచడం
3) గిరిజన ప్రాంతాలలో సూక్ష్మ నీటిపారుదల కింద విస్తీర్ణం పెంపు
4) పైవన్నీ


12.కిసాన్ కాల్ సెంటర్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2002 జూన్
2) 2003 జూన్
3) 2004 జనవరి
4) 2005 జనవరి


13. మొక్కజొన్న ఉత్పత్తి 2017-18లో అధికంగా కింది ఏ రాష్ర్టంలో నమోదైంది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కేరళ
4) కర్ణాటక


14. పత్తి ఉత్పత్తి 2017-18లో అధికంగా నమోదైన రాష్ట్రాలు ఏవి?
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక
2) గుజరాత్, మహారాష్ర్ట, తెలంగాణ
3) తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్


15. 4వ ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత?
1) 284.95 మిలియన్ టన్నులు
2) 285.55 మిలియన్ టన్నులు
3) 287.95 మిలియన్ టన్నులు
4) 289.95 మిలియన్ టన్నులు


ANSWERS:

1)2 2)1 3)3 4)4 5)1 6)1 7)2 8)3 9)1 10)2 11)1 12)3 13)4 14)2 15)1

Indian Economy Questions in Telugu Part-2


No comments:

Post a Comment