Indian Economy Questions in Telugu Part-9


1. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌–2019 రూపొందించిన సంస్థ ఏది?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) ది సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌
3) యునెస్కో
4) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

2. 2009–10 నుంచి 2018–19 మధ్య కాలంలో ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం జి.డి.పి.లో 1.12 శాతం నుంచి ఎంతకు పెరిగిందని నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ అంచనా వేసింది?
1) 1.28 శాతం
2) 1.5 శాతం
3) 1.8 శాతం
4) 1.9 శాతం


3. 2018లో అధికంగా మలేరియా కేసులు, మరణాలు కింది ఏ రాష్ట్రంలో సంభవించాయి?
1) కేరళ
2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్‌
4) జార్ఖండ్‌


4. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2025 నాటికి ఎంతకు చేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు?
1) 80 బిలియన్‌ డాలర్లు
2) 100 బిలియన్‌ డాలర్లు
3) 110 బిలియన్‌ డాలర్లు
4) 150 బిలియన్‌ డాలర్లు



5.ఈశాన్య రాష్ట్రాల్లో కింది ఏ రాష్ట్రం జి.ఎస్‌.డి.పి.లో అధికంగా ఆరోగ్యంపై వ్యయం చేసింది?
1) మిజోరాం
2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) సిక్కిం
4) త్రిపుర


6. ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయాన్ని 2017–18లో నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌–2019 ఎంతగా అంచనా వేసింది?
1) రూ. 1,117
2) రూ.1,217
3) రూ.1,557
4) రూ. 1,657


7. ఆరోగ్య సూచికల విషయంలో అధిక ప్రగతి కనిపించే రాష్ట్రాలు ఏవి?
1) కర్ణాటక, తెలంగాణ
2) కేరళ, తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌
4) బిహార్, మధ్యప్రదేశ్‌



8. శిశు మరణాలు 2017లో దేశంలో ఎంతగా నమోదయ్యాయి?
1) 31
2) 32
3) 33
4) 35


9. ప్రసూతి మరణాల రేటు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) అసోం
2) కర్ణాటక
3) తెలంగాణ
4) బిహార్‌


10. 2011 జనాభా గణాంకాల ప్రకారం దేశంలోని జిల్లాల సంఖ్య ?
1) 580
2) 610
3) 640
4) 670


11. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు తక్కువగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) జార్ఖండ్‌
2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) సిక్కిం
4) పశ్చిమ బెంగాల్‌


12. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ –2019 ప్రకారం శిశు మరణాలు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
1) మధ్యప్రదేశ్‌
2) బిహార్‌
3) సిక్కిం
4) పశ్చిమ బెంగాల్‌


13. ప్రసూతి మరణాలు 2014–16 మధ్య ప్రతి లక్ష జననాలకు దేశంలో ఎంతగా నమోదయ్యాయి
1) 110
2) 120
3) 130
4) 145


14. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌–2019 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు సహజవృద్ది రేటు ఎంత?
1) 10.9
2) 13.9
3) 14.5
4) 15.2


15. సంతాన సాఫల్యతా రేటు అధికంగా కింది ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) బిహార్‌
2) కర్ణాటక
3) ఉత్తరాఖండ్‌
4) ఛత్తీస్‌గఢ్

                                                                                                                                                                                                                                                                                                                                          ANSWERS:

1)2 2)1 3)3 4)2 5)1 6)4 7)2 8)3 9)1 10)3 11)2 12)1 13)3 14)2 15)1

Indian Economy Questions in Telugu Part-8

No comments:

Post a Comment