Indian Economy Questions in Telugu Part-5

Indian Economy Questions in Telugu Part-5


1. దేశంలో క్రైమ్ రికార్‌‌డ బ్యూరో కింది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో విధులను నిర్వహిస్తుంది?
1) హోం మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ


2.2017లో తీవ్రమైన నేరాలు కింది ఏ రాష్ర్టంలో నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్‌‌డ బ్యూరో పేర్కొంది?
1) కేరళ
2) మహారాష్ర్ట
3) కర్ణాటక
4) తమిళనాడు



3. మానవాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారత్ స్థానం?
1) 130
2) 129
3) 128
4) 126



4. భారత్‌లో మహిళా సాధికారితకు అవరోధంగా ఉన్న అంశం ఏది?
ఎ) బాల్య వివాహాలు
బి) మహిళలలో తక్కువ చైతన్యం
సి) విద్యా ప్రమాణాల అందుబాటు తక్కువగా ఉండటం
డి) మహిళలపై అధిక దురాగతాలు
1) ఎ, బి
2) సి
3) బి, డి
4) ఎ, బి, సి, డి



5. ప్రపంచ లింగ సంబంధిత సమానత్వ సూచీ 2019లో భారత్ స్థానం?
1) 95
2) 102
3) 124
4) 145




6.నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక 2019 ప్రకారం 2017లో దక్షిణాది రాష్ట్రాలలో మహిళలపై నేరాలు అధికంగా నమోదైన రాష్ర్టం?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ



7. మానవాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం 2018లో లింగ సంబంధిత అసమానతల సూచీలో భారత్ స్థానం?
1) 110
2) 122
3) 125
4) 128



8. మహిళా ఉద్యమదారులను ప్రోత్సహించడానికి మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యక్ష ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థ?
1) మహిళా ఈ-haat
2) సుకన్య సమృద్ధి యోజన
3) శ్రీ శక్తి
4) ముద్ర యోజన




9. 2011 గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు సంబంధించి బాలికల సంఖ్య?
1) 915
2) 917
3) 918
4) 925



10. అల్లర్లకు సంబంధించిన కేసులు 2017లో అధికంగా కింది ఏ రాష్ర్టంలో నమోదయ్యాయి?
1) తెలంగాణ
2) బీహార్
3) ఉత్తరప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్



11. మహిళల పునరావాసానికి సంబంధించిన పథకం ఏది?
1) స్వధార్ Greh
2) మహిళా ఉద్యమ్ నిధి
3) ఉమెన్‌‌స హెల్ప్‌లైన్
4) ప్రధానమంత్రి ఉజ్వల యోజన



12. నిర్లక్ష్యానికి గురైన, అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతికి కృషిచేసిన మహిళలు, సంస్థలకు ఇచ్చే జాతీయ స్థాయి అవార్డు?
1) అబ్దుల్ కలాం విద్యా పురస్కార్
2) బాల్ సాహిత్య పురస్కార్
3) నారిశక్తి పురస్కార్
4) కబిర్ పురస్కార్



13. ఆహార కేటరింగ్ యూనిట్లు ప్రారంభించిన మహిళా ఉద్యమదారులకు కింది ఏ పథకం ద్వారా పరపతి లభిస్తుంది?
1) అన్నపూర్ణ
2) సబల
3) స్వధార్ Greh
4) ఉద్యోగిని



14.వ్యవసాయం, రిటైల్, చిన్న వ్యాపారాలలో నిమగ్నమై 18 నుంచి 45 సంవత్సరాల వయో వర్గంలోని మహిళా ఉద్యమదారులకు కింది ఏ పథకం ద్వారా రూ.1లక్ష వరకు పరపతి లభిస్తుంది?
1) అన్నపూర్ణ
2) భారతీయ మహిళ బిజినెస్ బ్యాంక్ లోన్
3) ఉద్యోగిని పథకం
4) మహిళా ఉద్యమ్‌నిధి పథకం




15. ప్రధానమంత్రి మంత్రిత్వ సహయోగ్‌ను 2017లో ఏ విధంగా పేరు మార్చారు?
1) ప్రధానమంత్రి మాతృవందన యోజన
2) ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన
3) ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర పథకం
4) రాష్ట్రీయ మహిళా కోష్



16.పిల్లలు, తల్లుల కోసం అంగన్‌వాడీలను కమ్యూనిటీ సెంటర్‌‌సగా రూపొందించే లక్ష్యంగా 2015 జూన్ 24న ప్రారంభమైన పథకం?
1) పి.ఎం. ఉజ్వల యోజన
2) నంద్-Ghar యోజన
3) ముద్ర యోజన
4) పి.ఎం. మహిళ శక్తి కేంద్ర పథకం



17.మహిళలకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అందించడానికి 2018లో ప్రారంభమైంది?
1) నారి వెబ్‌పోర్టల్
2) ఉద్యోగిని
3) ఈ-సంవాద్ పోర్టల్
4) షీ-బాక్స్ పోర్టల్


ANSWERS:

1)1 2)4 3)2 4)4 5)1 6)3 7)2 8)1 9)3 10)2 11)1 12)3 13)1 14)3 15)1 16)2 17)1

No comments:

Post a Comment