Indian Economy Questions in Telugu Part-2

Indian Economy Questions in Telugu Part-2


1. కింది వాటిలో గ్రామీణ వేతన ఉపాధి పథకం ఏది?
1) చిన్న రైతుల అభివృద్ధ్ది ఏజెన్సీ
2) జవహర్ గ్రామ సమృద్ధ్ది యోజన
3) కమాండ్ ఏరియా అభివృద్ధి కార్యక్రమం
4) స్వర్ణ జయంతి గ్రామస్వరోజ్‌గార్ యోజన


2. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం గ్రామీణ జనాభాలో కింది ఏ రాష్ర్టం వాటా ఎక్కువ?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) బిహార్
4) మహారాష్ర్ట


3. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో అధిక వాటా కలిగిన మహారాష్ర్ట వాటా?
1) 10.48 శాతం
2) 12.48 శాతం
3) 13.48 శాతం
4) 15.65 శాతం


4. స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజనలో విలీనమైన కార్యక్రమం ఏది?
ఎ) ట్రైసం
బి) డ్వాక్రా
సి) జాతీయ విస్తరణ సేవలు
డి) మిలియన్ బావుల పథకం
1) ఎ, సి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, డి



5. నేషనల్ క్రైమ్ రికార్డ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2018లో దేశంలో మొత్తం రైతుల‌ ఆత్మహత్యలు?
1) 10,149
2) 10,349
3) 11,379
4) 12,379



6. గ్రామీణ‌ వ్యవసాయేతర ఉపాధి 2011-12లో కింది ఏ రాష్ర్టంలో ఎక్కువ?
) మధ్యప్రదేశ్
2) పంజాబ్
3) కేరళ
4) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్



7. గ్రామీణ‌ కుటుంబాల్లో 2018లో వంద శాతం విద్యుదీకరణకు నోచుకోని రాష్ర్టం ఏది? 
1) ఒడిశా
2) గుజరాత్
3) ఆంధ్రప్రదేశ్
4) పంజాబ్



8. రైతు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2018లో అధికంగా మహారాష్ర్ట తర్వాత కింది ఏ రాష్ర్టంలో నమోదైంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక



9. కింది వాటిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధంలేని కార్యక్రమం ఏది?
1) నెహ్రూ రోజ్‌గార్ యోజన
2) పి.ఎం. గ్రామసడక్ యోజన
3) దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన
4) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన



10. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను కింది ఏ విధంగా వర్గీకరించవచ్చు?
ఎ) వేతన, స్వయం ఉపాధి పథకాలు
బి) సహజవనరుల యాజమాన్య పథకాలు
సి) సాంఘిక భద్రతా పథకాలు
డి) గ్రామీణ అవస్థాపనా పథకాలు
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి



11. కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఎడారుల అభివృద్ది నిమిత్తం 1966లో ప్రారంభమైన పథకం ఏది?
1) ప్రాంతాల అభివృద్ధ్ది కార్యక్రమం
2) ఉపాంత రైతుల, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ
3) సమీకృత గ్రామీణాభివృద్ధి
4) పైవన్నీ



12. సంవత్సరంలో పదినెలల కాలంలో ప్రతి జిల్లాలో వెయ్యి మందికి ఉపాధి కల్పనకు సంబంధించి 1971లో ప్రారంభమైన పథకం?
1) పనికి ఆహార పథకం
2) క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయిమెంట్
3) ఉపాధి హామీ పథకం
4) జాతీయ విస్తరణ సేవలు



13. స్వాతంత్య్రానంతరం గ్రామీణాభివృద్ధ్దికి సంబంధించిన కార్యక్రమం?
1) శ్రీనికేతన్ ప్రాజెక్ట్
2) భూదాన ఉద్యమం
3) మార్తాండం ప్రాజెక్ట్
4) గుర్‌గావ్ ప్రాజెక్ట్



14. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (1995), కింద అమలు అయిన పథకాల్లో లేనిది ఏది?1) జాతీయ ఆహార భద్రతా మిషన్
2) ఇందిరా గాంధీ జాతీయ వృద్దాప్య పెన్షన్ పథకం
3) ఇందిరా గాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం
4) ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం



15. సేవాగ్రాం (1920) ప్రాజెక్ట్ కింది వారిలో ఎవరి కృషి ఫలితంగా ప్రారంభమైంది?
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) మహాత్మాగాంధీ
3) బి.ఎన్. గుప్తా
4) F.L. Bryne



16. వ్యవసాయేతర ఉపాధి 2011-12లో కింది ఏ రాష్ర్టంలో తక్కువ?
1) మధ్యప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) పంజాబ్


ANSWERS:

1)2 2)1 3)3 4)4 5)2 6)3 7)1 8)4 9)1 10)4 11)1 12)2 13)2 14)1 15)2 16)1

No comments:

Post a Comment