Geography Questions in Telugu Part-2

Geography Questions in Telugu Part-2


1. కింది వాటిలో భూమధ్యరేఖను రెండుసార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది?
1) నైలు
2) ఆరెంజ్
3) జెరై
4) జాంబెజీ


2.ఆఫ్రికా ఖండంలో అతి పెద్దదైన ‘విక్టోరియా’ జలపాతం ఏ నదిపై ఉంది?
 1) కాంగో
2) జాంబెజీ
3) నైలు
4) నైగర్


3. ఏ దేశ తీరాన్ని ‘గోల్డ్ తీరం’ (Gold Coast) అని పిలుస్తారు?
 1) భారత తీరం
2) నైజీరియా తీరం
3) శ్రీలంక తీరం
4) ఘనా తీరం


4. విస్తీర్ణపరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
 1) సూడాన్
2) ఈజిప్టు
3) నైజీరియా
4) దక్షిణాఫ్రికా



5.కింది వాటిలో ‘సెంట్రల్ అమెరికా’కు చెందని దేశం ఏది?
 1) గ్వాటిమాలా
2) నికరాగ్వా
3) అలస్కా
4) కోస్టారికా


6. కింది వాటిలో ‘లైట్ హౌస్ ఆఫ్ ది పసిఫిక్’ అని దేన్ని పిలుస్తారు?
1) పనామా
2) బెలిజె
3) హోండూరాస్
4) ఎల్‌సాల్వెడార్


7. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది?
 1) అరేబియా
2) గ్రీన్‌లాండ్
3) ఆస్ట్రేలియా
4) శ్రీలంక


8. కింది వాటిలో ఏ నగరాన్ని ‘బిగ్ యాపిల్’ అని పిలుస్తారు?
1) న్యూయార్‌‌క
2) శాన్‌ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగో


9. కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు - సుపీరియర్
2) ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత ఎత్తై శిఖరం - మెకిన్లీ
3) ఒంటారియో, ఇరీ సరస్సుల మధ్య ఉన్న జలపాతం - విక్టోరియా
4) సియోర్రా-నెవడా శ్రేణులు ఉత్తర అమెరికాలో ఉన్నాయి



10. ప్రపంచంలో అతి పెద్దదైన ‘నయాగరా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) మిసిసిపీ
2) సెయింట్ లారెన్‌‌స
3) కొలరాడో
4) నైలు



11. ఉత్తర అమెరికా ఖండంలో అతి పెద్ద నది ఏది?
1) కొలరాడో
2) సెయింట్ లారెన్‌‌స
3) మిసిసిపీ
4) కొలంబియా



12. కింది వాటిలో ‘లాండ్ ఆఫ్ లిల్లీ’గా దేన్ని పిలుస్తారు?
 1) మెక్సికో
2) కెనడా
3) గ్వాటిమాలా
4) పనామా



13. దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) దీన్ని ‘పక్షి ఖండం’ అని పిలుస్తారు
2) ఈ ఖండాన్ని ‘ల్యాండ్ ఆఫ్ సూపర్ లేటివ్‌‌స’ అని కూడా అంటారు
3) ఈ ఖండం ఆకు ఆకారంలో ఉంటుంది
4) ప్రపంచంలో విస్తీర్ణ పరంగా ఇది మూడో పెద్ద ఖండం



14. ప్రపంచంలోనే ఎత్తై జలపాతం ‘ఏంజెల్’ ఏ నదిపై ఉంది?
 1) ఒరినాకో
2) అమెజాన్
3) కొలంబియా
4) కాంగో



15.‘కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
 1) కాంగో
2) గినియా
3) బ్రెజిల్
4) వెనిజులా




16. దక్షిణ అమెరికాలో పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది?
 1) ఒరినాకో
2) మాగ్ధలీనా
3) నైలు
4) పరానా


17. ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి?
1) హిమాలయాలు
2) రాకీ పర్వతాలు
3) అపలేచియన్ పర్వతాలు
4) ఆండిస్ పర్వతాలు


18. సెయింట్ లారెన్స్ దీవి ఏ మహాసముద్రంలో ఉంది?
 1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) దక్షిణ మహాసముద్రం



19. ‘సూర్యుడిని అనుసరించి వర్షపాతం కలిగిన ఖండం’ అని దేన్ని పిలుస్తారు?
1) ఆసియా
2) యూరప్
3) దక్షిణ అమెరికా
4) ఉత్తర అమెరికా



20. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
1) లాపాజ్
2) జకార్తా
3) లుసాకా
4) కంపాలా



21. కింది వాటిలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) బ్రెజిల్
2) వెనిజులా
3) చిలీ
4) బొలీవియా



22. మెకంజీ నది ఏ ఖండంలో ఉంది?
1) ఆస్ట్రేలియా
2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా
4) ఆఫ్రికా


23. దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తై ప్రాంతం ఏది?
1) విన్సస్ మాసిఫ్
2) కోిషియాస్కో
3) బ్లాంక్ శిఖరం
4) అకన్ కాగువా




24. కింది వాటిలో ‘పక్షిపాద డెల్టా’ను ఏర్పరిచే నది ఏది?
 1) అమెజాన్
2) మిసిసిపీ
3) నైలు
4) కొలంబియా


25. నదులు - అవి ఉన్న ఖండాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
 1) ఆరెంజ్ నది - ఆఫ్రికా
2) సెయింట్ లారెన్స్ నది - యూరప్
3) ఒరినాకో నది - దక్షిణ అమెరికా
4) ఐరావతి నది - ఆసియా



26. దేశాలు- రాజధానులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) కజకిస్తాన్ - ఆస్తానా
2) యెమెన్ - సనా
3) టర్కీ - అంకారా
4) దక్షిణ కొరియా - నాంఫెన్


27. ‘ఐరోపా జబ్బు మనిషి’ (Sickman of Europe)గా ఏ దేశాన్ని పేర్కొంటారు?
1) టర్కీ
2) ఇటలీ
3) పోలండ్
4) బల్గేరియా



28. ‘మృతలోయ’ ఏ ఎడారి ప్రదేశంలో ఉంది?
 1) సహారా
2) సోనారన్
3) అటకామా
4) థార్



29. ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
1) పెటగోనియా
2) సహారా
3) కలహారి
4) సోనారన్



30.కింది వాటిలో ‘సిలికాన్ వ్యాలీ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
 1) న్యూయార్‌‌క
2) శాన్‌ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగో



31. సెంట్రల్ అమెరికా దేశాలకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న సింధు శాఖ ఏది?
 1) మెక్సికో సింధు శాఖ
2) డరియస్ సింధు శాఖ
3) పనామా సింధు శాఖ
4) సెయింట్ లారెన్స్ సింధు శాఖ



32. అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది?
1) గినియా
2) బ్రెజిల్
3) పరాగ్వే
4) పెరూ



33. కింది వాటిలో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది?
 1) ఈరీ
2) మిచిగాన్
3) అంటారియో
4) హ్యూరాన్



34. కింది వాటిలో యురేనియం గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది?
 1) యూరల్స్
2) న్యూ మెక్సికో
3) కటంగా
4) మెసాబీ రేంజి



35. ‘టాక్లా మాకన్’ ఏ దేశంలో ఉంది?
 1) చైనా
2) ఉజ్బెకిస్తాన్
3) టర్‌‌కమెనిస్తాన్
4) ఇండియా




36. అతి పెద్ద, లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఏ ప్రాంతంలో ఉంది?
1) బైకాల్
2) గ్రేట్ బేర్ లేక్
3) బల్కాష్
4) టిటికాకా



37.అట్లాస్ పర్వతం ఏ ప్రాంతంలో ఉంది?
1) ఉత్తర-పశ్చిమ ఆఫ్రికా
2) సెంట్రల్ ఏసియా
3) దక్షిణ అమెరికా
4) పశ్చిమ ఆస్ట్రేలియా



38. కింది వాటిలో ‘ఫిలిప్పైన్స్’లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం ఏది?
1) హౌక్కైడో
2) కుషు
3) మిన్డనావో
4) కామ్ చట్కా



39.ప్రపంచంలో అత్యంత ఎత్తై జలపాతం ఏ దేశంలో ఉంది?
1) వెనెజులా
2) దక్షిణాఫ్రికా
3) నార్వే
4) న్యూజిలాండ్



40. ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) చైనా
4) బ్రెజిల్



41.ప్రపంచంలో రెండో పొడవైన నది ఏది?
1) నైలు
2) అమెజాన్
3) ఓబ్
4) యంగ్



42. నయాగరా జలపాతం ఎక్కడ ఉంది?
1) యూరప్
2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా
4) ఆఫ్రికా



43. భారతదేశానికి యూరప్‌కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ ఏది?
 1) బకింగ్‌హామ్ కాలువ
2) సూయజ్ కాలువ
3) ఇందిరాగాంధీ కాలువ
4) పనామా కాలువ


44.‘కార్డమమ్’ (ఏలక్కాయలు) పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? 
1) లావోస్
2) కాంబోడియా
3) వియత్నాం
4) థాయిలాండ్


ANSWERS:

1)3 2)2 3)4 4)1 5)3 6)4 7)2 8)1 9)3 10)2 11)3 12)2 13)4 14)1 15)3 16)2 17)4 18)2 19)3 20)1 21)3 22)3 23)4 24)2 25)2 26)4 27)1 28)2 29)3 30)2 31)3 32)4 33)2 34)3 35)1 36)1 37)1 38)3 39)1 40)2 41)2 42)2 43)2 44)2

No comments:

Post a Comment