Current Affairs in Telugu 29 th February, 2020



రాష్ట్రీయం తెలంగాణ ఐఏఎస్ లకు నూతన పోస్టింగులు
  • డి.రొనాల్డ్‌ రోస్‌-- ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిరాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గాఅదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ము ఉత్తర్వులు జారీచేసింది.
  • ఎమ్‌ఆర్‌ఎమ్‌ రావును-- రవాణా శాఖ కమిషనర్‌గా
  • అనితా రామచంద్రను-- పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శిగా
  • ఎం.ప్రశాంతిను----- అటవీ శాఖ జాయింట్‌ సెక్రటరీగా
  • బి.విజయేంద్రను-- రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా
  • ఎం.ప్రశాంతిను----- అటవీ శాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.



డాక్టర్ శెట్టర్ మృతి
  • ప్రముఖ చరిత్రకారుడు,పరిశోధకుడు డాక్టర్ శెట్టర్ మృతిచెందారు. 
  • కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంస సాగర్ లో జన్మించారు.
  • 1978-1995 లో భారతీయ కళా చరిత్ర సంస్థకు సంచాలకులుగా పనిచేసారు.
  • ఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ అఫ్ హిస్టారికల్ రీసెర్చ్,అధ్యక్షులుగా పనిచేసారు.
  •  బెంగళూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ లో ఆచార్యులుగా పనిచేసారు. భారతీయ ,కర్ణాటక చరిత్ర అనుసంధాన పరిషత్ అధ్యక్షులుగా పనిచేసారు.
  • ఆస్ట్రేలియా లో విశ్వ సంస్కృతి సమ్మేళన విభాగానికి, బళ్లారి జిల్లా సాహిత్య సమ్మేళనానికి అఖిలభారత పురాతన కన్నడ సాహిత్య సమ్మేళనానికి అద్యక్షులుగా వ్యవహరించారు.
  • కేంద్ర సాహిత్య అకాడమి ,బాషా సమ్మాన్ ,మాస్తి,రన్న,2016 ప్రాచీన కన్నడ వాజ్ఞయ పురస్కారాలు అందుకున్నారు.

దేశం లో తొలి సౌర విద్యుత్ రైల్వే జోన్
  • దేశం లో తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 13 రైల్వే స్టేషన్లు పూర్తిగా సౌర విద్యుత్ ను ఉపయోగిస్తున్నాయి.
  • భవనాల పై కప్పులపై సోలార్ ఫలకాలు పెట్టి 8.2మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇంధన పరిరక్షణలో భాగముగా దీనిని నిర్వహిస్తున్నారు .
  • ఎనర్జీ న్యూట్రల్ రైల్వే స్టేషన్ లో భాగంగా అక్కడి అవసరాలకు సోలార్ ఫోటో వోల్టాయిఫలకాలను ఉపయోగిస్తూ సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు
  • ఎనర్జీ న్యూట్రల్ రైల్వే స్టేషన్లు
  • ధర్మాబాద్-11.6కిలో వాట్స్
  • ఘాట్కేసర్ --10 కిలోవాట్స్
  • ద్వారపుడి --10కిలోవాట్స్
  • రఘునాథ్ పల్లి--5 కిలోవాట్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు.

1 comment: