APవెయిట్ లిఫ్టర్ పావని కి ఆరు పతకాలు
- ఆసియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కేవీఎల్ పావనీ కుమారి2 పతకాలు సాధించినది
- ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో శుక్రవారం జరిగిన బాలికల 45 కిలోల యూత్ విభాగంలో పావని స్నాచ్ (66)లో స్వర్ణం, క్లీన్ అండ్ జర్క్ (79)లో రజతం, మొత్తం 145 కేజీలు ఎత్తి రజతం దక్కించుకుంది.
- 45 కిలోల జూనియర్ విభాగంలోనూ అదే ప్రదర్శనతో స్వర్ణం, రెండు రజత పతకాలు నెగ్గింది. ఈ సందర్భంగా ఆమెను అధికారులు, కోచ్ అభినందించారు.
- ఈమె కోచ్ మాణిక్యాల రావు . ఈటోర్నీ లోమోత్తం 20దేశాల నుంచి 197మంది క్రీడాకారులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment