ఆస్కార్‌ 2020 విజేతలు వీరే

ఆస్కార్‌ 2020 : ఉత్తమ నటుడిగా ‘జోకర్‌’ హీరో

  • లాస్‌ఏంజెల్స్‌ : 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
  • డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా హాజరై సందడి చేసింది. 
  • జోకర్‌ సినిమా హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. 
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ నిలిచింది. 
  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే బాంగ్‌ జాన్‌ హో (పారాసైట్‌), బెస్ట్‌ లైవ్‌యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ద నైబర్స్‌ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్‌) కు దక్కింది.


ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)


  • ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
  • ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
  • ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)



  • ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
  • బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
  • ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
  • బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
  • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
  • బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
  • బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
  • బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
  • బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
  • ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
  • బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో




Download in PDF