నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కోసం జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు...జేఈఈ మెయిన్ 2020అర్హత: 2018 ,2019లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులు, ఇంటర్ ఫైనలియర్ చదువుతున్న వారు కూడా అర్హులే
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 07, 2020
దరఖాస్తులకు చివరితేది: మార్చి 07, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jeemain.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=256&iii=Y