డిగ్రీ/బీఈ/బీటెక్ అర్హతతో…ఇండియన్‌ ఆర్మీలో 189 పోస్టులు

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....ఎస్‌ఎస్‌సీ(టెక్‌)–55 పురుషులు: 175
ఎస్‌ఎస్‌సీడబ్ల్యూ(టెక్‌)–26: 14
మొత్తం పోస్టుల సంఖ్య: 189
అర్హత:
ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత
వయసు: 27 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 20, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌
http://joinindianarmy.nic.in/writereaddata/Portal/NotificationPDF/SSC_TECH_55.pdf

No comments:

Post a Comment