అంతర్జాతీయం
సైబర్ దాడులలో రెండవ స్థానంలో భారత్
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం నివేదిక---
*2016 నుంచి దేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి.
* ప్రపంచంలోనే అత్యధికంగా సైబర్ నేరాల బాధిత దేశాల్లో మనదేశం రెండోస్థానంలో ఉంది.
*భారత అణుశక్తి సంస్థ ప్లాంట్లతోపాటు దేశంలో పలు కంపెనీలు సైబర్‌దాడులకు గురి అవుతున్నాయి.
*ప్రపంచంలో సైబర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ (డీఎస్‌సీఐ) నివేదిక పేర్కొంది.
*అమెరికా మొదటి స్థానంలో ఉంది.
* అత్యధికంగా ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలతోపాటు పౌరుల వ్యక్తిగత డేటా కూడా తస్కరణకు గురి అవుతోంది.
* 2019, ఫిబ్రవరిలో లక్షలాది మంది ఆధార్ డేటా ఆధారంగా వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని కూడా నివేదికలో పేర్కొన్నారు.
* సైబర్ నేరాల కట్టడికి ఉద్దేశించిన కేంద్రానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ-ఇన్) నివేదిక ప్రకారం.. ఈ ఒక్క ఏడాది అక్టోబర్‌కి దేశంలో 3.13 లక్షల సైబర్ నేరాలు జరిగాయి. ఈ నివేదికను ఇటీవల కేంద్రం పార్లమెంటుకు సమర్పించింది.
*తమిళనాడులోని భారత అణు ఇంధన సంస్థ (ఎన్‌పీసీఐఎల్)కు చెందిన కూడంకుళం అణు కేంద్రంలోని ఐటీ సిస్టమ్స్ కూడా సైబర్ దాడులకు గురి అయింది.
* దేశంలో ఐటీ సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్లు, డేటా సెంటర్లు, కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి.
*మొత్తం సైబర్ దాడుల్లో 53 శాతం ఆర్థికపరమైన నష్టాలు కలిగిస్తున్నాయి.
* దేశంలో మెట్రో నగరాల కంటే ద్వితీయశ్రేణి నగరాల్లోని కంపెనీలు ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి.
* ఈ జాబితాలో పూణే మొదటి స్థానంలో ఉండగా గువాహటి, లక్నో, భువనేశ్వర్, జైపూర్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
*2018 కంటే 2019లో సైబర్ దాడులు పూణేలో 10 శాతం, ఢిల్లీలో 6 శాతం, హైదరాబాద్‌లో 2 శాతం పెరిగాయి.
*తమ కంప్యూటర్ వ్యవస్థలు సైబర్‌దాడి బారిన పడ్డాయని గుర్తించిన వెంటనే 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ-ఇన్)'కు సమాచారమివ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
*దేశంలో పలు కంపెనీలు సైబర్ దాడులకు గురైతే బీమా పరిహారం పొందేందుకు సైబర్ ఇన్సూరెన్స్ రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.
* 2018లోనే 350 కంపెనీలు సైబర్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాయి. 2017 కంటే ఇవి 40 శాతం అధికమయ్యాయి.
*సైబర్ నేరాల కట్టడికి బ్రిటన్ తరహాలో కేంద్ర ప్రభుత్వం సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ఉత్తమం.
* 'సైబర్ నేరం జరిగితే సంబంధిత కంపెనీ మాత్రమే కాదు వినియోగదారులు కూడా నష్టపోతున్నారు.
21వ శతాబ్దపు ప్రాచుర్యం పొందిన టీనేజర్‌గా మలాలా
*పాకిస్థాన్‌కు చెందిన యూసఫ్‌జాయి మలాలా.. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది.
*21వ శతాబ్ధపు రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్‌గా మలాలా నిలిచింది.
*ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నది.
*2010 నుంచి 2013 వరకు మూడు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని 'డెకేడ్ ఇన్ రివ్యూ' అనే నివేదికను ఈ అంతర్జాతీయ సంస్థ ఇటీవల విడుదల చేసింది.
* 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
*దీనిలో 2010లో భయంకర విధ్వసాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో మొదలై ఇప్పటివరకు కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం, బాలికల విద్య కోసం 2012లో మలాలా కృషి వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా ప్రకటించింది.
*బాలికల విద్య గురించి మలాలా చేసిన పోరాటం గురించి కూడా వివరించారు.
* యుక్త వయసు నుంచే మలాలా .. బాలిక విద్య గురించి మాట్లాడి, తాలిబన్ల అకృత్యాల గురించి పోరాడింది. మలాలాపై దాడి జరిగిన తర్వాతే ఆమె ప్రాచుర్యం పెరిగింది. ఆ తర్వాత ఆమెకు ఎన్నో ప్రఖ్యాత అవార్డులు దక్కాయి. 2014లో నోబెల్ ప్రైజ్ అందుకున్నది. •2014లో నోబెల్ బహుమతిని పొందిన మలాలా, ఆ గౌరవాన్ని పొందిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 2017లో యూఎన్ శాంతిదూతగా నిలిచింది. •ఆమెపై జరిగిన హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. •2012 సంవత్సరపు మానవ హక్కుల దినం సందర్భంగా యునెస్కో మలాలాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. • ప్రతి బాలిక పాఠశాలకు వెళ్లటం హక్కుగా మారటానికి, బాలికలకు విద్య ఒక అత్యవసర అంశంగా గుర్తించబడటానికి మలాలా చూపిన దీక్ష, పట్టుదల చూపింది. •ప్రతి బాలిక బడికి వెళ్లటం హక్కుగా రూపొదడానికి, బాలికలకు చదువు అత్యవసర అంశంగా మరడానికి మలాలా చూపిన కృషి ప్రశంసనీయం అని తెలిపిందని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. •డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర ఐయామ్ మలాలా అనే పుస్తకం పేరిట రూపంలో వచ్చింది. •తెలుగులో కూడా నేను మలాలా అనే పేరుతో అనువాదమైంది. తాలిబన్ల దాడిలో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది.
అంతరిక్ష వ్యర్ధాలను గుర్తించే లేజర్ వ్యవస్థ
*భూ కక్ష్యలో అంతరిక్ష వ్యర్థాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త లేజర్ ఆధారిత వ్యవస్థను పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు.
* వ్యోమనౌకలు ఏ మార్గంలో కదిలితే సురక్షితంగా ఉంటాయో తెలుసుకోవడంలో ఖగోళ శాస్త్రవేత్తలకు తాజా వ్యవస్థ దోహదపడనుంది.
*అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే కొన్ని వ్యవస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే- వేగంగా కదిలే వస్తువులు, స్వల్ప పరిమాణంలోని వ్యర్థాలను అవి సమర్థంగా గుర్తించలేకపోతున్నాయి.
*ఈ నేపథ్యంలో మానవ మెదడు సెన్సరీ ఇన్‌పుట్‌ల ఆధారంగా అభివృద్ధి చేసిన విశిష్ట క్రమసూత్ర పద్ధతులను లేజర్ రేజింగ్ టెలిస్కోపులకు చైనా పరిశోధకులు అనుసంధానించారు.
* దీంతో భూ కక్ష్యలో స్వల్ప పరిమాణంలోని వ్యర్థాలను సైతం 1,500 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలిగే సామర్థ్యం వాటి సొంతమైంది.
జాతీయం

జిఎస్‌టి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం
*పన్ను చెల్లింపుదారుల కోసం జిఎస్‌టి పరిధిలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని/గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ కమిటీ సెల్(జిఆర్‌సి)ని జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటు చేయనుంది.
* ఈ కమిటీ రెండేళ్ల కాలం పాటు పనిచేస్తుంది మరియు యు సభ్యుల కాలపరిమితి కూడా రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.
* డిసెంబర్ నెల 18న జరిగిన 38వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
*నిర్థిష్ట ట్యాక్స్ చెల్లింపులతో పాటు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
* కేంద్ర, రాష్ట్ర టాక్స్ అధికారులు, వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు, ఇతర జిఎస్‌టి వాటాదారులు సభ్యులుగా ఉండే ఈ కమిటీలను మండల, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేయనుంది.
*పానెల్‌లోని సభ్యుడు తగిన కారణం లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకానట్లైతే, ప్రధాన చీఫ్ కమిషనర్/ సెంట్రల్ టాక్స్ చీఫ్ కమిషనర్‌తో సంప్రదించి రాష్ట్ర కమిషనర్/ రాష్ట్ర ట్యాక్స్ కమిషనర్ ఆయన స్థానంలో మరో కొత్త సభ్యుడిని నియమిస్తారు.
* పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పరిష్కరించడం, విధానపరమైన ఇబ్బందులు, జిఎస్‌టికి సంబంధించిన, ఐటికి సంబంధించిన సమస్యలను ఈ కమిటీ పరిష్కరించనుంది.
*ఈ కమిటీ ప్రతి త్రైమాసికంలో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు సమావేశమవుతుంది.
*ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన పోర్టల్‌ను రూపొందించనున్నారు.
* సమస్యలపై తీసుకున్న చర్యల వివరాలను, తీర్మానం స్థితిని తనిఖీ చేయడానికి వాటాదారులు వీక్షించడానికి ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.

క్యాబినెట్ కార్యదర్శి హోదాలో ఎస్. సోమనాథ్
*ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తలకు పదోన్నతిగా ఇచ్చే కేబినెట్ కార్యదర్శి పదవి త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.సోమనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
*క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
*కేంద్ర కేబినెట్ కమిటీ సోమనాథ్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటరీ ర్యాంక్‌కు ఎంపిక చేసింది.
* ఈ నియామకంతో సోమనాథ్ 16వ పేమాట్రిక్స్ స్థాయి నుంచి 17వ స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యారు.
*2020 జనవరి 1 నుంచి సోమనాథ్‌కు ఈ పదోన్నతి అమలులోకి రానుంది.
*ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కే.శివన్ గతంలో ఇదేస్థాయిలో ఉండి 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
* 2021 జనవరిలో శివన్ పదవీకాలం పూర్తికానుడడంతో తదుపరి ఇస్రో ఛైర్మన్ అయ్యే అవకాశం సోమనాథ్‌కు కలగనుంది.
*బెంగళూరులోని ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌ఈ) పూర్వ విద్యార్థి అయిన సోమనాథ్ 1985లో ఇస్రోలో చేరారు.
*పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, రాకెట్ల అభివృద్ధిలో విశేష పరిశోధనలు చేశారు.
*2015లో ఇస్రో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా సోమనాథ్ ఎంపికయ్యారు.
*2018లో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా ఉన్న శివన్ ఇస్రో ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమనాథ్ ఆయన స్థానంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
*ప్రభుత్వ ప్రకటన ప్రకారం,16వ పే మ్యాట్రిక్స్ స్థాయి జీతం రూ. 2.05 లక్షల నుండి రూ. 2.24 లక్షల వరకు ఉంటుంది. 17వ పే మ్యాట్రిక్స్ స్థాయి జీతం రూ.2.25 లక్షలు.

దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ యూనివర్సిటీ
*దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఏర్పాటవబోతోంది.
*ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఆలిండియా ట్రాన్స్‌జెండర్ ఎడ్యుకేషన్ సర్వీస్ ట్రస్టు ( అఖిల భారతీయ కిన్నర్ శిక్ష సేవా ట్రాస్ట్ ) దీన్ని నిర్మించనుంది.
*వర్సిటీ కోసం ఇప్పటికే పని మొదలయింది.
*ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇక్కడ చదవచ్చు మరియు పీహెచ్‌డీ చేయవచ్చు.
* ట్రస్టు ప్రెసిడెంట్ - కృష్ణ మోహన్ మిశ్రా
*ఫిబ్రవరి, మార్చి నుంచి క్లాసులు మొదలు కానున్నాయి.
* వర్సిటీ వల్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చదువుకునే అవకాశాలు పెరుగుతాయి.
* ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ యూనివర్సిటీ నెలకొల్పడం దేశంలో ఇదే తొలిసారి.

అక్రమ వలసదారుల కొరకు తొలి నిర్బంధ కేంద్రం
*పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా అక్రమ వలసదారులను ఉంచేందుకు కర్ణాటకలో తొలి నిర్బంధ కేంద్రం(డిటెన్షన్ సెంటర్) ఏర్పాటైంది.
*బెంగళూరు సమీపంలోని సోండెకొప్ప గ్రామంలో దీన్ని ఏర్పాటు చేశారు.
* జనవరి 1 నాటికి కేంద్ర పునరావాస కేంద్రం(సీఆర్‌సీ) సిద్ధం చేయనున్నారు.
*హోంశాఖ - చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి నిమిత్తం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా పదేళ్ల కిందటే కేంద్రం రాష్ట్రాలను కోరింది.
* 2009, 2012, 2014, 2018ల్లో కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది.
* అసోంలో ఆరు కేంద్రాలు ఇప్పటికే నెలకొల్పారు.
చమురు, సహజ వాయువుల వివాదాల పరిష్కారానికి కమిటీ
*బెంగళూరు సమీపంలోని సోండెకొప్ప గ్రామంలో దీన్ని ఏర్పాటు చేశారు.
* జనవరి 1 నాటికి కేంద్ర పునరావాస కేంద్రం(సీఆర్‌సీ) సిద్ధం చేయనున్నారు.
*హోంశాఖ - చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి నిమిత్తం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా పదేళ్ల కిందటే కేంద్రం రాష్ట్రాలను కోరింది.
* 2009, 2012, 2014, 2018ల్లో కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది.
* అసోంలో ఆరు కేంద్రాలు ఇప్పటికే నెలకొల్పారు.
*చమురు, సహజ వాయువుల అన్వేషణ, ఉత్పత్తికికి సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల త్రిసభ్య కమిటీని నియమించింది.
*నిర్ణీత సమయానికి కంపెనీలు ఎందుకు అన్వేషణ పూర్తిచేసి, ఉత్పత్తిని చేపట్టలేకపోతున్నాన్న అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసి, వివాదాల్లో ఉన్న కాంట్రాక్టర్లకు లేదా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు సూచిస్తుంది.
*ప్రత్యేకించి న్యాయపరమైన చిక్కులతో సుదీర్ఘ కాలయాపన జరుగకుండా చూడాలన్నది ప్రభుత్వ ప్రధానోద్దేశం.
*'కమిటీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఎమినెంట్ పర్సన్స్/ఎక్స్‌పర్ట్స్' పేరిట ఏర్పాటైన ఈ కమిటీలో మాజీ ఆయిల్ సెక్రటరీ జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మాజీ అధిపతి బికాశ్ సీ బోరా, హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాయ్ సభ్యులుగా నియమితులయ్యారు.
*ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు. తొలి నివేదిక మూడు నెలల్లో అందించాల్సివుంది.
*దేశంలో చమురు, సహజవాయుల రంగంలో కాంట్రాక్టు ధర నిర్ణయం మొదలుకుని, ఉత్పత్తి లక్ష్యాల సాధించే వరకు అనేక అంశాల్లో న్యా యపరమైన వివాదాలు ఉన్నాయి.
* ఈక్రమంలో న్యాయ సమీక్షల పేరిట కంపెనీలతో బాటు ప్రభుత్వం సైతం ఏళ్ల తరబడి సుదీర్ణకాలయాపన, ఖర్చులతో సతమతమవుతున్నాయి.
*దీంతో కంపెనీల భాగస్వాముల మధ్య ఒక కాంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారాల్లో, లేదా ప్రభుత్వానికి ఉన్న సంబంధాల్లో ఏర్పడిన వాణిజ్యపరమైన లేదా ఉత్పత్తిపరమైన వివాదాలపై మధ్యవర్తిత్వం వహించి పరిష్కా ర మార్గాలను సూచిస్తుంది.
*దేశ వ్యాప్తంగా చమురు, లేదా సహజవాయుల బ్లాక్‌లు, లేదా క్షేత్రాల్లో అన్వేషణ, ఉత్పత్తి కాంట్రాక్టులకు సంబంధించిన ఎలాంటి వివాదాలు ఎదురైనా ఈ ప్రత్యేక కమిటీకి నివేదించడం జరుగుతుంది.
*అయితే ఈ కమిటీ మధ్య వర్తిత్వానికి, నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని వివాదాల్లో ఉన్న ఇరుపక్షాలు రాతపూర్వకంగా అంగీకారం తెలపాల్సివుంటుంది.
*భవిష్యత్తులోనూ ఈ నిర్ణయాలను విభేదించబోమన్న హామీ ఇవ్వాలి.
* 1996 మధ్యవర్తిత్వం, రాజీ చట్టం ప్రకారం కమిటీ తమకున్న పూర్తి అధికారాలను వినియోగించి మూడు నెలల్లో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తోంది.
సుపరిపాలన సూచి
*దేశంలోనే సుపరిపాలనలో తమిళనాడుదే అగ్రస్థానమని కేంద్రప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం ప్రకటించింది.
*రాష్ర్టాలను పెద్ద రాష్ర్టాలు, ఈశాన్య-పర్వత ప్రాంత రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే మూడు క్యాటగిరీలుగా విభజించి ర్యాంకులు కేటాయించింది.
*దేశంలోని 18 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 11 ఈశాన్య, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలు అని మూడుగా విభజించిన కేంద్రప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం పలు అంశాలపై పరిశీలన జరిపింది.
*రాష్ట్రాలలో నెలకొన్న శాంతిభద్రతలు, ప్రజల భద్రత, కనీస వసతుల కల్పనపై అధ్యయనం చేశారు.
*అలాగే వ్యవసాయం, పరిశ్రమలపై సర్వే నిర్వహించింది.
*ఇందులో ఏయే రాష్ట్రాలు సమర్థవంతమైన నిర్వహణలో ముందున్నాయన్న విషయమై జాబితా రూపొందించారు.
*డిసెంబర్ 25 వ తేదీన జాతీయ సుపరిపాలన దినం సందర్భంగా ఈ జాబితాను కేంద్రప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం విడుదల చేసింది.
*ఇందులో సమర్థవంతమైన నిర్వహణ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ప్రథమస్థానం దక్కించుకుంది. శాంతిభద్రతలు, ప్రజలకు కల్పిస్తున్న భద్రత, కనీసవసతులు మెరుగుపరచడంలో రాష్ట్రం 5.2 పాయింట్లు రాబట్టుకొని ప్రథమస్థానంలో నిలిచింది.
*కేంద్రపాలిత రాష్ట్రాలలో సమర్థ్ధవంతమైన నిర్వాహకం కొనసాగిస్తున్న రాష్ట్రంగా పుదుచ్చేరి ఎంపికైంది.
*దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక దేశంలోనే ఉత్తమ పాలన అందించే తొలి ఆరు రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించింది.
*మొత్తం 10 విభాగాల్లో 50 ప్రముఖ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ జాబితా విడుదల చేశారు.
* టాప్ 6 జాబితాలో దక్షిణాది రా ష్ట్రాలు మూడింటికి చోటు లభించింది. తమిళనాడు అగ్రభాగాన ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు 5వ స్థానం దక్కింది.
* ఆర్థిక వ్యవహారాలనిర్వహణలో కర్ణాటక అగ్రభాగాన నిలబడింది. దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని ఉత్తమ పాలన ఇండెక్స్ పేర్కొంది.
*ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ఈ ఇండెక్స్‌ను సిద్దం చేసి విడుదల చేస్తారు.
* ఐటీబీటీ రంగంలో కర్ణాటకతో తమిళనాడు బాగా పోటీ పడుతున్న కారణంగానే అగ్రభాగానికి చేరాయి.
*ఈ సూచీలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ -- జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ చెరో 0.94 స్కోరుతో తొలిస్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 0.93, చత్తీస్ ఘడ్ 0.93 పాయింట్లు పొందాయి.
* ఆ తర్వాత గుజరాత్, హరియాణా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లు 0.92 స్కోర్ సాధించాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో 0.33 స్కోరుతో దిల్లీ ప్రథమస్థానంలో నిలిచింది.
* 1.వ్యవసాయం, అనుబంధ రంగాల్లో -మధ్యప్రదేశ్ 2.మానవ వనరుల అభివృద్ధిలో గోవా, మౌలిక వసతుల్లో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచాయి. 3. ప్రజారోగ్యంలో కేరళ 4.సామాజిక సంక్షేమంలో ఛత్తీస్‌గఢ్ 5. న్యాయ, ప్రజా భద్రత అంశంలో తమిళనాడు 6.పర్యావరణ రంగంలో పశ్చిమబెంగాల్ మొదటి ర్యాంకులు సాధించాయి.
*సుపరిపాలన సూచీలో వాణిజ్యం, పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రంగానికి సంబంధించి పెద్ద రాష్ర్టాల విభాగంలో జార్ఖండ్ మొదటి ర్యాంకు దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింది.

No comments:
Post a Comment